MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • జాకెట్ లేకుండా చీరకట్టులో జాన్వీ కపూర్, బ్లాక్ అండ్ వైట్ లో బాలీవుడ్ భామ బ్లాస్టింగ్ ఫోజులు

జాకెట్ లేకుండా చీరకట్టులో జాన్వీ కపూర్, బ్లాక్ అండ్ వైట్ లో బాలీవుడ్ భామ బ్లాస్టింగ్ ఫోజులు

సోషల్ మీడియాలో కాస్త డిఫరెంట్ గా కనిపించే హీరోయిన్లలో జాన్వీ కపూర్ ఎప్పుడూ ముందు ఉంటుంది. కొత్త కొత్త కాన్సెప్ట్స్ వెతికి మరీ ఫోటో షూట్స్ చేస్తుంటుంది బ్యూటీ.  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Mar 09 2023, 08:19 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

బాలీవుడ్ బ్యూటీ  జాన్వీ కపూర్ బ్లాస్టింగ్ ఫోజులిస్తోంది. సోషల్ మీడియా షేక్ అయ్యేలా కొత్త కొత్త కాన్సెప్ట్ లతో రెచ్చిపోతోంది. సినిమాల విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తోన్న జూనియర్ శ్రీదేవి.. సోషల్ మీడియాలో మాత్రం.. గ్లామర్ ట్రీట్ అదరగొడుతుంది. కుర్రాళ్ళకు నిద్ర లేకుండా చేస్తోంది బ్యూటీ. 
 

27

రీసెంట్ గా జాన్వీ కపూర్ పోస్ట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో బ్లాస్ట్ అవుతున్నాయి. బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో.. పాతకాలపు చీరకట్టులో జాన్వీ మెరిసిపోయింది. జాకెట్ లేకుండా.. క్లీవేజ్ షో చేస్తోంది. నాభి అందాలు నాజూకు సోకులు ఉబికి వచ్చేలా.. నడుము చుట్టూ కొంగు కట్టుకుంది బ్యూటీ. 

37

జాన్వీ నాభి అందాలు మతులు పోగొడుతున్నాయి. కుర్రకారుకు కిక్కెక్కిచేలా ఉన్న ఈ ఫోజులకు ఫిదా అవుతున్నారు నెటిజన్లు. కామెంట్ల రూపంలో జాన్వీని తెగ పొగిడేస్తున్నారు. నెటిజన్ల ఉత్సాహంతోనే బాలీవుడ్ బ్యూటీ.. రోజురోజుకు డోస్ పెంచుతూ.. అందంతో అద్భుతం చేస్తోంది. 
 

47

ఇక ఎప్పటి నుంచో ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న టైమ్ రానే వచ్చింది. జాన్వీ కపూర్ సౌత్ ఎంట్రీకి రంగం సిద్దం అయ్యింది. అనౌన్స్ మెంట్ కూడా వచ్చింది. టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ 30 లో.. జాన్వీ హీరోయిన్ గా నటించబోతున్నట్టు ప్రకటించారు మేకర్స్. ఈ విషయం ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో నానుతూ ఉండగా.. ఇన్నాళ్లకు బయటకు వచ్చింది. 
 

57
Janhvi Kapoor

Janhvi Kapoor

ఎన్టీఆర్ 30 ఫస్ట్ లుక్ లో జాన్వీ చాలా అందంగా కకనిపిస్తున్నారు. .జారీపోయే చీరకట్టులో.. నదీ తీరాన కొండపై కూర్చొని అందంగా నవ్వుతూ.. ఎవరి వంకో ఓరచూపులు  చూస్తున్నట్టు గా స్టిల్ ఇచ్చింది బ్యూటీ. ఈ పోస్టర్ ను జాన్వీ కపూర్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేశారు మేకర్స్.

67

అతిలోక సుందరి, దివంగత సీనియర్ నటి శ్రీదేవి కూతురిగా జాన్వీ కపూర్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. స్టార్ కిడ్ గా ఎంట్రీ ఇవ్వడంతో బాలీవుడ్ లో హవాసాగిస్తుంది అనుకున్నారంతా.. అయితే రొటీన్ కు భిన్నంగా...  కమర్షియల్ సినిమాల వెంట పడకుండా.. మంచి మంచికాన్సెప్ట్ లు వెతికి మరీ సినిమాలు చేస్తోంది బ్యూటీ. 

77

ఇక భారీ కమర్షియల్ ఫిల్మ్ గా ఎన్టీఆర్ 30తో సౌత్ ఎంట్రీ ఇస్తోంది జాన్వీ.. మరి ఈసినిమాతో మరిన్ని సౌత్ సినిమాలు తన ఖాతాలో వేసుకునే అవకాశం లేకపోలేదు. అంతే కాదు ఈసినిమాతో జాన్వీ కపూర్ పాన్ ఇండియా హీరోయిన్ గా కూడా మారిపోబోతోంది. మరి తారక్ సరసన జాన్వీ ఎలా ఉంటుందో చూడాలి. 


 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
జాన్వీ కపూర్

Latest Videos
Recommended Stories
Recommended image1
25 ఏళ్ళ తర్వాత జూ.ఎన్టీఆర్ సీఎం అవుతారా ?.. యాక్సిడెంట్ జరిగినప్పుడు ప్రాణాలు కాపాడింది వాళ్లే అంటూ
Recommended image2
Pawan Kalyan: పవన్ కోసం నాగార్జున ఆ టైటిల్ వదులుకున్నాడు.. కట్ చేస్తే.. పవర్‌స్టార్‌కి ఇండస్ట్రీ హిట్.!
Recommended image3
Tollywood: ఒకే రోజు ఏకంగా 9 మూవీస్ లాంచ్ చేశాడు.. స్టార్ హీరో అవుతాడనుకుంటే చివరికి విలన్‌గా.!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved