MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Entertainment
• బాలీవుడ్‌ హాట్‌ భామ సోనమ్‌.. అంత గరం ఎందుకో?

బాలీవుడ్‌ హాట్‌ భామ సోనమ్‌.. అంత గరం ఎందుకో?

అనిల్‌ కపూర్‌ తనయ, స్టార్‌ హీరోయిన్‌ సోనమ్‌ కపూర్‌ గరం గరం అవుతోంది. ఎందుకో తెలియదు.. ఏంటో తెలియదు.. తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది. ఎవరి మీదనో మొత్తంగా ఫైర్‌ అవుతుంది. చాలా ఘాటుగా స్పందించింది.

1 Min read
Aithagoni Raju
Published : Sep 03 2020, 08:33 PM IST| Updated : Sep 03 2020, 08:35 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
17

సోనమ్‌ కపూర్‌ తాజాగా ట్విట్టర్‌ ద్వారా ఓ పోస్ట్ పెట్టింది. ఇందులో కొందరిని పందులతో పోల్చింది. వారితో ఉంటే మనపై బురద జల్లుతారని పేర్కొంది. ఈ మేరకు రచయిత జార్జ్ బెర్నార్డ్ షా కొటేషన్‌ పంచుకుంది.

27

ఇందులో సోనమ్‌ చెబుతూ, `నేను చాలా కాలం క్రితం నేర్చుకున్నాను. ఎప్పుడూ పందితో కుస్తీ చేయకూడదని. మీరు మురికిగా ఉంటారు. పంది కూడా అలానే మురికిగా ఉంటుంది` అని జార్జ్ బెర్నార్డ్ షాని మెన్షన్‌ చేసింది.

37

దీంతో సోనమ్‌ ఇంత గరం ఎందుకో అని నెటిజన్లు కామెంట్‌ పెడుతున్నారు. ఇటీవల బాలీవుడ్‌లో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ కేసుకి సంబంధించి వారసత్వంపై అనేక కామెంట్లు వస్తున్నాయి.

47

ముఖ్యంగా బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా స్టార్‌ వారసులపై, స్టార్స్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. చేస్తూనే ఉన్నారు. ఈ వ్యాఖ్యలు బాలీవుడ్‌లో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో సోనమ్‌ స్పందించడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

57

మరి సోనమ్‌ ఫైరింగ్‌కి కారణమదేనా? ఇంకా ఏదైనా ఉందా? అని వెతికే పనిలో ఆమె అభిమానులు, నెటిజన్లు బిజీగా ఉన్నారు. మరికొంది శాంతించూ అంటూ సెటైర్లు వేస్తున్నారు.

67

2007లో `సావరియా` చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన సోనమ్‌ కెరీర్‌ ప్రారంభం నుంచి ఆచితూచి సినిమాలు చేస్తుంది. 13ఏళ్ళ కెరీర్‌లో కేవలం 19 సినిమాలే చేసింది. నటనకు, పాత్రకు ప్రాధాన్యత కలిగిన సినిమాలు చేస్తూ వస్తోంది.

77

రెండేళ్ళ క్రితం వ్యాపారవేత్త ఆనంద్‌ ఆహుజాని ప్రేమించి పెళ్ళాడిన సోనమ్‌ కపూర్‌ ఆచితూచి సినిమాలు చేస్తుంది. పెళ్ళి తర్వాత తండ్రి అనిల్‌ కపూర్‌తో కలిసి `ఏక్‌ లడ్కీ కో దేఖా తో హైసా లగా`, `ది జోయా ఫ్యాక్టర్‌` చిత్రాల్లో మెరిసింది. ఈ రెండూ పరాజయం చెందాయి. ఇక కొత్తగా మరే సినిమాని ప్రకటించలేదు. మరి సినిమాలు చేస్తుందా? లేక పర్మినెంట్‌గా బ్రేక్‌ తీసుకుంటుందా? అనేది చూడాలి.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved