MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఆ రాత్రులు మర్చిపోలేను.. కరీనా కపూర్ సంచలన వ్యాఖ్యలు..

ఆ రాత్రులు మర్చిపోలేను.. కరీనా కపూర్ సంచలన వ్యాఖ్యలు..

బాలీవుడ్ లో ఏజ్ పెరుగుతున్నా.. గ్లామర్ కూడా పెంచుకుంటూ.. వరుస అవకాశాలు సాధిస్తోంది సీనియర్ హీరోయిన్ కరీనా కపూర్. దాదాపు 20 ఏళ్ళుగా బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Mar 28 2024, 09:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బాలీవుడ్ లో ఏజ్ పెరుగుతున్నా.. గ్లామర్ కూడా పెంచుకుంటూ.. వరుస అవకాశాలు సాధిస్తోంది సీనియర్ హీరోయిన్ కరీనా కపూర్. దాదాపు 20 ఏళ్ళుగా బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఆల్మోస్ట్ బాలీవుడ్ స్టార్ హీరోలందరితో కలిసినటించింది కరీనా.. సైఫ్ తో పెళ్లి.. ఇద్దరు పిల్లల తరువాత కూడా ఆమె ఏమాత్రం తగ్గడంలేదు.. వరుస సినిమాలతో బిజీగా గడుపుతోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

బాలీవుడ్ సీనియర్ బ్యూటి కరీనా కపూర్ గురించి ప్రత్యేక చెప్పాల్సిన అవసరం లేదు.. పెళ్లై ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత కూడా ఏమాత్రం తగ్గకుండా.. వరుస సినిమాలు చేసుకుంటూ.. అటు కమర్షియల్ ఆడ్స్ ద్వారా కూడా కోట్లు గడిస్తుంది బ్యూటీ. అంతే కాదు బయట బిజినెస్ లు కూడా చేస్తూ.. చేతి నిండా సంపాదిస్తోంది. 

36

ఇంత బిజీగా ఉన్నా.. ఆమె  సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటంది. ఇటు సోషల్ మీడియా పోస్ట్ ల ద్వారా కూడా ఆమెకు ఇన్ కమ్ వస్తుండటంతో.. ఫ్యాషన్ ను ఫాలో అవుతూ..  ట్రెండ్ కు తగ్గట్లు డ్రెస్సులు వేస్తూ.. ఇన్ స్టాలో తెగ సందడి చేస్తుంది బ్యూటీ. అంతే కాదు ఎప్పుడూ ఏదో ఒక రకంగా న్యూస్ ఐటమ్ అవుతూ ఉంటుంది సీనియర్ బ్యూటీ. 

46

కాంట్రవర్సీయల్ కామెంట్స్, కాస్ట్లీ వస్తువుల కొనడం దగ్గర నుంచి ఆమె లగ్జరీలైఫ్ కుసబంధించిన రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వైరలు అవుతూ ఉంటాయి ఎప్పుడూ. ఆమె పిల్లల కేరింగ్ తీసుకునే ఆయాల జీతం, ఆమె వాడే బ్యాగ్ ల కాస్ట్.. ఇలా ఎన్నో విషయాల్లో వార్తల్లో నిలిచింది కరీనా. తాజాగా మరోసారి ఆమె హాట్ న్యూస్ అయ్యింది. 
 

56

ఇక ‘ది క్రూ’ సినిమాకు సంబంధించిన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తను తన ఎంటైర్ కెరియర్ లో చాలా ఒడిదోడుకులు ఎదుర్కొన్నట్టు తెలిపింది కరీనా కపూర్.  తను ఎన్నో కష్టాలను కూడా అనుభవించినట్టుగా చెప్పింది. ఇక ‘ జబ్ వి మెట్ ‘ సినిమాకి ముందు తను ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నట్టుగా వెల్లడించింది. 

66

అంతే కాదు తన  కెరియర్  డల్ అయ్యి.. ఎటు పోతుందో తెలియని పరిస్థితిలో ఉండేదని. అది తలుచుకుని తాను  ఎన్నో నిద్రలేని రాత్రులను గడిపినట్టుగా కూడా తెలియజేసింది.  ఆతరువాత ప్లాన్ చేసుకుని తన లైఫ్ ను సెట్ చేసుకున్నట్టు పెర్కొంది కరీనా కపూర్. ఇక ఈ విషయంలో ఫ్యాన్స్ కరీనా కపూర్ కు సపోర్ట్ గా నిలుస్తున్నారు. ఎమోషనల్ కామెంట్స్ చేస్తున్నారు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Isakapatnam Review: ఇసకపట్నం రివ్యూ.. కుర్చీ కోసం డాన్ కూతురు ఆడిన క్రిమినల్ మైండ్ గేమ్ ఎలా ఉందంటే ?
Recommended image2
Alia Bhatt Movies: అలియా భట్ కెరీర్ లో టాప్ 5 బిగ్గెస్ట్ హిట్స్ ఇవే.. మొదటిది మన తెలుగు సినిమానే
Recommended image3
Toxic Cast Fees: టాక్సిక్ స్టార్ల రెమ్యూనరేషన్స్, యశ్‌కు 50 కోట్లు.. మరి కియారా, నయన్ ఎంత తీసుకున్నారంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved