MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • జూనియర్ ఎన్టీఆర్ ను మూడు సార్లు రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?

జూనియర్ ఎన్టీఆర్ ను మూడు సార్లు రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?

ఓ భడా హీరోయిన్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమాను రిజెక్ట్ చేసిందా..? ఒకటి కాదు రెండు కాదు  మూడు సార్లు తారక్ తో సినిమాకు నో చెప్పిందా..? ఇంతకీ ఎవరా హీరోయిన్...? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 11 2024, 11:14 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

మన టాలీవుడ్ స్టార్స్ ఇప్పుడు పాన్ ఇండియాలో సత్తా చాటుతున్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ ఇలా స్టార్ హీరోలు పార్ఇండియాలో దూసుకుపోతున్నారు.చేస్తే పాన్ ఇండియా సినిమానే కాని.. లోకల్ సినిమాలు ఇక లేవు.. అలా అయ్యింది ప్రస్తుత పరిస్థితి. అందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా వరుస పాన్ ఇండియా సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఇప్పటికే ఆర్ఆర్ఆర్ తో ఆయన రేంజ్ ఎంతలా మారిపోయిందో అందరకి తెలిసిందే. ప్రస్తుతం కొరటాలతో దేవర సినిమా చేస్తున్న తారక్.. త్వరలో థియేటర్లను అల్లాడించబోతున్నాడు. ఆపైన ప్రశాంత్ నీల్ తో.. భారీ ప్లానింగ్ చేస్తున్నాడు జూనియర్. ఈక్రమంలో  ఎన్టీఆర్ కు సబంధించిన ఓ న్యూస్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. 
 

35

ఎన్టీఆర్ తో  సినిమా అంటే టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ ఏ హీరోయిన్ అయినా ఎగిరి గంతేసి ఒప్పుకోవల్సిందే. ప్రజెంట్ తారక్ చేస్తున్న దేవర సినిమాలో కూడా హీరోయిన్ గా బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఎన్టీఆర్ సినిమా లో ఆఫర్ కోసం ఎంతో మంది ఎదరు చూస్తుంటే.. ఓ హీరోయిన్ మాత్రం తారక్ సినిమాను రిజెక్ట్ చేసిందట. అది కూడా మూడు సార్లు. 

45

 ఇదే న్యూస్ బాలీవుడ్ టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసేస్తుంది . మూడుసార్లు ఎన్టీఆర్ తో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం వచ్చినా.. రకరకాల కారణాల వల్ల వదిలేసిందట ఆహీరోయిన్ ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు..బాలీవుడ్ ముద్దు గుమ్మ.. ఆర్ఆర్ఆర్ బుట్ట బొమ్మ ఆలియా భట్. అవును ఎన్టీఆర్ తో సినిమా ఆఫర్ వస్తే..  కానీ కొన్నిసార్లు కథ నచ్చక మరికొన్నిసార్లు సెకండ్ హీరోయిన్ అంటూ ఆమె రిజెక్ట్ చేసిందట బ్యూటీ. 

55

ఫైనల్లీ ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ కి జోడిగా నటించింది ఆలియా భట్. నిజానికి దేవర సినిమాలో ఆలియా భట్ నే హీరోయిన్ గా ఫిక్స్ చేసుకున్నారు.  కానీ అప్పటికే  ఆమె ప్రెగ్నెంట్ కావడంతో ఆ అవకాశం మరోసారి  మిస్ చేసుకునింది. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తే చూడాలని తారక్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. మరి అది సాధ్యం అవుతుందో లేదో చూడాలి మరి. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్
జాన్వీ కపూర్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Surya teja: శంభో శివ శంభో నటుడి కొత్త అవతారం.. ఆ పనిచేసిన ప్రపంచంలోనే తొలి రైటర్‌
Recommended image2
Missing Meghana: హీరోయిన్‌తో గొడవపై క్లారిటీ ఇచ్చిన మిస్సింగ్‌ మేఘన దర్శకుడు.. అసలేం జరిగిందంటే?
Recommended image3
Irumudi: ఎక్కువ మంది ఇరుముడి సినిమాని చూస్తే, అత్యధిక కలెక్షన్లు మాత్రం పెద్దికి వచ్చాయి.. ఇదేం ట్విస్ట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved