Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • Katrina Kaif: కత్రీనా కైఫ్ కు 5 కోట్లు అప్పు ఎగ్గొట్టిన టాలీవుడ్ యంగ్ హీరో..?

Katrina Kaif: కత్రీనా కైఫ్ కు 5 కోట్లు అప్పు ఎగ్గొట్టిన టాలీవుడ్ యంగ్ హీరో..?

తెలుగు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రీనా కైఫ్. బాలీవుడ్ లో స్టార్ అయిన తరువాత టాలీవుడ్ వైపు తొంగి చూడలేదు. కాని ఇక్కడి హీరోలతో ఫ్రెడ్షింప్ ను బాగానే మెయంటేన్ చేస్తుందట.   

Mahesh Jujjuri | Published : Nov 29 2023, 04:11 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
18
Asianet Image

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది కత్రీనా కైఫ్. టాలీవుడ్  వెంకటేష్ జోడీగా  ఫస్ట్ మూవీ చేసి.. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ..  ఆతరువాత వెంటనే..  బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి.. అక్కడ స్టార్ హీరోల సరసన మెరిసి..ఒక ఊపు ఊపేసింది. మరీ ముఖ్యంగా సల్మాన్ ఖాన్ తో కత్రీనా జోడీ.. సూపర్ హిట్ అయ్యింది. 
 

28
Vicky Kaushal, Katrina Kaif

Vicky Kaushal, Katrina Kaif

వరుస సినిమాలతో బాలీవుడ్ ను అలరించిన కత్రీనా కైఫ్ .. స్టార్ హీరోల పక్కన నటించడంతో పాటు.. స్టార్ ఇమేజ్ కూడా సాధించింది. లక్షల మంది అభిమానులు సొంతం చేసుకుంది బ్యూటీ. ఇక బాలీవుడ్ లో ఆమెపై చాలా ప్రేమ కథలు నడిచాయి. చివరికి యంగ్ హీరో.. తనకంటే ఐదేళ్లు చిన్నవాడైన విక్కీ కౌశల్ ను ప్రేమించి పెళ్ళాడింది బ్యూటీ. 

38
Asianet Image

సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాను కూడా తన హాట్ ఫోటోలతో బ్లాస్ట్ చేస్తూ.. కుర్రాళ్ల  హృదయాలను కరించేస్తోంది.  బికినీ ఫోటోలతో కత్రీనా కత్తిలాంటి అందాలు.. నెటిజన్లకు నిద్ర లేకుండా చేశాయి.ఆమె ఫాలోయింగ్ పెరగడంలో.. హట్ ఫోటోషూట్ల పాత్ర చాలా ఉంది. 
 

48
Asianet Image

పెళ్ళి తరువాత కూడా ఏమాత్రం తగ్గడం లేదు కత్రీనా. తన పని తాను చేసుకుంటూ వెళ్తోంది.  బాలీవుడ్ లో తన ఇమేజ్ ఏమాత్రం తగ్గలేదు. అంతే కాదు ఆమె మెయింటేనెస్ కూడా ఏమాత్రం తగ్గలేదు. గ్లామర్ ను అలాగే కాపాడుకుంటూ.. ఫిట్ నెస్ విషయంలో జాగ్రత్త పడుతూ.. 

58
Asianet Image

అటు ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా.. ఇండస్ట్రీలో అకాశాలు కంటీన్యూ చేస్తూ.. దూసుకపోతోంది బ్యూటీ. తాజాగా ఆమె నటించిన టైగర్ 3 మూవీ రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ ను సాధించింది.దాదాపు 400 కోట్లు కలెక్ట్ చేసింది.. ఇది ఇలా ఉంటే.. కత్రీనాకకు సబంధించిన  ఓన్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 

68
Asianet Image

మల్లీశ్వరి సినిమా అప్పటినుంచి ఇప్పటివరకు తెలుగు హీరోలతో బాగా టచ్ లో ఉంటుందట హీరోయిన్ కత్రినా కైఫ్. ప్రతి కార్యక్రమానికి హీరోయిన్ కత్రినా వస్తుందట. అయితే కత్రీనా దగ్గర ఓ టాలీవుడ్ యంగ్ హీరో 5కోట్లు అప్పుగా తీసుకున్నాడట. అప్పట్లో  టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఓ యంగ్ హీరో  ఓ సినిమా  చేశాడట.ఈ సినిమాను అతనే నిర్మించాడట. 
 

78
Asianet Image

అయితే  అతను చేసిన ఆ సినిమా రివ్యూ బాగా వచ్చినప్పటికీ కలెక్షన్స్ రాబట్ట లేకపోయిందట. దీంతో అతడుఅప్పుటు కట్టలేక కత్రీనా తో ఉన్న అనుబంధం వల్ల ఆమె దగ్గర 5 కోట్లు అప్పు అడిగాడట. ఆ యంగ్ హీరో అడగగానే.. ఐదు కోట్లు అప్పు ఇచ్చిందట హీరోయిన్ కత్రినా కైఫ్. అయితే ఇప్పటివరకు కూడా ఆమెకు ఆ డబ్బులు చెల్లించలేదట ఆ హీరో. ఇప్పుడు ఇదే విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

88
Katrina kaif

Katrina kaif

ఇంతకీ ఆ యంగ్ హీరో ఎవరు.. ఇందులో నిజం ఎంత తెలియదు కాని.. వార్త మాత్రం ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇక కత్రీనా బాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతోంది. 
 

Mahesh Jujjuri
About the Author
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. Read More...
బాలీవుడ్
 
Recommended Stories
Top Stories