MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రాజమౌళికి నో చెప్పిన హీరోయిన్ కి చిరంజీవి మూవీలో ఛాన్స్ ? రెండు పాన్ ఇండియా చిత్రాలు రిజెక్ట్..

రాజమౌళికి నో చెప్పిన హీరోయిన్ కి చిరంజీవి మూవీలో ఛాన్స్ ? రెండు పాన్ ఇండియా చిత్రాలు రిజెక్ట్..

డైరెక్టర్ అనిల్ రావిపూడి, మెగాస్టార్ చిరంజీవి క్రేజీ కాంబినేషన్ సెట్ అయిన సంగతి తెలిసిందే. సంక్రాంతికి వస్తున్నాం లాంటి భారీ హిట్ తర్వాత అనిల్ రావిపూడి చిరంజీవిని డైరెక్ట్ చేయబోతున్నారు. 

1 Min read
Author : Tirumala Dornala
| Updated : Mar 29 2025, 07:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
megastar chiranjeevi

megastar chiranjeevi

డైరెక్టర్ అనిల్ రావిపూడి, మెగాస్టార్ చిరంజీవి క్రేజీ కాంబినేషన్ సెట్ అయిన సంగతి తెలిసిందే. సంక్రాంతికి వస్తున్నాం లాంటి భారీ హిట్ తర్వాత అనిల్ రావిపూడి చిరంజీవిని డైరెక్ట్ చేయబోతున్నారు. మెగాస్టార్ అద్భుతంగా ఇంప్రెస్ అయిన స్క్రిప్ట్ ఆల్రెడీ లాక్ అయింది అని అనిల్ రావిపూడి ప్రకటించారు. ఉగాది రోజున ఈ చిత్రం పూజా కార్యక్రమంతో లాంచ్ కాబోతోంది. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

అయితే హీరోయిన్ల విషయంలోనే సస్పెన్స్ కొనసాగుతోంది. ముందుగా క్రేజీ హీరోయిన్ అదితి రావు హైదరి పేరు వినిపించింది. అనిల్ రావిపూడి ఆమెతో చర్చలు జరిపారట. తాజాగా ఒక బాలీవుడ్ హీరోయిన్ పేరు కూడా వినిపిస్తోంది. గతంలో ఆమె రెండుసార్లు టాలీవుడ్ దర్శకులకు నో చెప్పింది.  ఆమె ఎవరో కాదు పరిణీతి చోప్రా. రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రంలో సీత పాత్ర కోసం ముందుగా పరిణీతి చోప్రాని అనుకున్నారు. 

 

34

కానీ తన పాత్ర నిడివి తక్కువగా ఉందని పరిణీతి రిజెక్ట్ చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆర్ఆర్ఆర్ చిత్రం విడుదలై 1100 కోట్లకి పైగా వసూళ్లు సాధించి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అదే విధంగా సందీప్ రెడ్డి వంగా యానిమల్ చిత్రాన్ని కూడా పరిణీతి చోప్రా రిజెక్ట్ చేసింది. దీనితో ఆమె ప్లేస్ లో రష్మిక మందనని ఎంచుకున్నారు. యానిమల్ చిత్రం 700 కోట్లు వసూళ్లు సాధించింది. 

 

44

అనిల్ రావిపూడి.. చిరంజీవి చిత్రం కోసం పరిణీతి చోప్రాతో కూడా సంప్రదింపులు జరుపుతున్నారట. అయితే చివరికి అదితి రావు, పరిణీతి ఇద్దరిలో ఎవరు ఒకే చెబుతారో తెలియదు. ఆసక్తికర విషయం ఏంటంటే పరిణీతి చోప్రా, అదితి రావు ఇద్దరూ పెళ్ళైన హీరోయిన్లే. 

 

 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Nagarjuna: 15 ఏళ్ల ప్రేమ.. నాగార్జున వల్ల 54 ఏళ్లు వచ్చినా పెళ్లి చేసుకోని హీరోయిన్ ఎవరో తెలుసా? నిజమెంత?
Recommended image2
Aamani: హీరో, డైరెక్టర్ మాత్రమే కాదు..అడ్వాన్స్ తీసుకుంటే ఫైనాన్షియర్ దగ్గరకు కూడా వెళ్ళాలి
Recommended image3
Priyanka Chopra Photos: వారణాసి షూటింగ్ బ్రేక్ లో ప్రియాంక చోప్రా చేస్తున్న పని ఇదే..ఇంటర్నెట్ లో తుఫాన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved