MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Shahrukh Shocking Look: షాకింగ్ లుక్ లో షారుఖ్ ఖాన్, మెస్మరైజ్ చేస్తున్న బాలీవుడ్ బాద్ షా

Shahrukh Shocking Look: షాకింగ్ లుక్ లో షారుఖ్ ఖాన్, మెస్మరైజ్ చేస్తున్న బాలీవుడ్ బాద్ షా

కొంత కాలంగా సమస్యల వలయంలో చిక్కుకుని విలవిల్లాడుతున్న బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ రీ ఫ్రెష్ అయ్యారు. తన ఫ్యాన్స్ కోసం షాకింగ్ లుక్ లో దర్శనం ఇచ్చారు. నేను రెడీ.. మీరు రెడీనా అంటూ షారుక్ సై అంటున్నారు.  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Mar 27 2022, 01:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ కెరీర్ గతకొద్ది కాలంగా సమస్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.నటుడిగానే కాకుండా..నిర్మాతగా కూడా వరుస ఎదురు దెబ్బలు తిన్నారు. కొద్ది రోజులు సినిమాలకు దూరంగా ఉన్న షారుఖ్.. ఇప్పుడు ప్రతాపం చూపించడానికి రెడీ అయ్యాడు. ఫ్యాన్స్ కు హిట్ ఇస్తూ.. కింగ్ ఖాన్ కమ్ బ్యాక్ అవుతున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

చాలా కాలం తరువాత షారుఖ్ నటిస్తున్న సినిమా పఠాన్. జీరో సినిమా ధారుణ పరాజయం తరువాత చేస్తున్న సినిమా కావడంతో ఈమూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈసినిమా నుంచి షాకింగ్ లుక్ తో సర్ ప్రైజ్ ఇచ్చారు కింగ్ ఖాన్. తమ అభిమాన నటుడు పని అయిపోయింది అని అనకుంటున్న టైమ్ లో జెట్ స్పీడ్ తో నేను వస్తున్నా అన్నట్టు షారుఖ్ స్వయంగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ రిలీవ్ చేశాడు.

36

సోషల్ మీడియాలో షారుఖ్ పోస్ట్ చేసిన లుక్ పోస్టర్ లో ఎయిట్-ప్యాక్ అబ్స్, పొడవాటి జుట్టుతో కింగ్ ఖాన్ మెస్మరైజ్ చేశాడు.ఆరు పదుల వయసుకు దగ్గరవుతున్న షారుఖ్ బాడీ ఫిట్నెస్, ఎయిట్ ప్యాక్ తో యంగ్ హీరోలకు పోటీ ఇస్తుండడం ఆయన అభిమానులకు ఫుల్ కిక్కు ఇస్తుంది. టోన్డ్ బాడీతో షారుఖ్ ను చూసిన ప్యాన్స్ పిచ్చి పిచ్చిగా రెచ్చిపోయి పండగచేసుకుంటన్నారు. 
 

46

ఒకప్పుడు షారుఖ్ అంటే సక్సెస్ కు బ్రాండ్ అంబాసిడర్. షారుఖ్ ఉంటే చాలు కలెక్షన్ల సునామీ అనే టాక్ నడిచేది. అయితే కొంతకాలంగా ఫామ్ కోల్పోయిన షారుఖ్ మళ్ళీ తిరిగి ఫామ్‌లోకి వస్తున్నాడు అనుకుంటుండగా.. కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్టవడం ఊహించని విధంగా షాక్ తగిలింది. ఆ తర్వాత ఆర్యన్ కేసులో బెయిల్ దొరకడం.. కొంత గ్యాప్ తరవాత షారుఖ్ మళ్ళీ కెరీర్ మీద ఫోకస్ పెట్టాడు. 

56

షారుఖ్ ప్రస్తుతం పఠాన్ మూవీ చేస్తున్నారు. కారోనా వల్ల కాస్త లేట్ అయినా.. సినిమాపై గట్టిగానే ఫోకస్ చేశారు. ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం స్పెయిన్‌లో జరుగుతోంది. అక్కడ దీపికా పదుకొణె, షారుఖ్‌లకు సంబంధించిన కీలక సన్నీవేశాలను షూట్ చేస్తుండగా అందుకు సంబంధించిన ఫోటోలు కూడా ఈ మధ్య లీకయ్యాయి.
 

66

షారుఖ్ నుండి మూడేళ్ళ సుదీర్ఘ‌ విరామం త‌ర్వాత వస్తున్న సినిమా కావ‌డం, దీపికా ప‌దుకొనే, జాన్ అబ్ర‌హాంలతో పాటు సల్మాన్ ఖాన్ గెస్ట్ అప్పియరెన్స్ తో రానున్న పఠాన్ మూవీ కోసం బాద్ షా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో షారుఖ్ వదిలిన ఫస్ట్ లుక్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలను డబుల్ చేసింది. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bhagyashri Borse: చిన్నప్పుడు తండ్రి పడ్డ కష్టాలు పంచుకుంటూ భాగ్యశ్రీ బోర్సే ఎమోషనల్.. అప్పుడే డిసైడ్‌
Recommended image2
Posani: ఆపరేషన్‌ అరుణారెడ్డి మూవీలో ఏం చూపించబోతున్నారో తెలుసా?.. పోసాని మార్క్ ట్రీట్‌మెంట్‌ హైలైట్‌
Recommended image3
Celina Jaitly: మ్యారేజ్‌ లైఫ్ లో నరకం.. పిల్లలు, విడాకులు, హక్కులపై శౌర్యం నటి బోల్డ్ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved