సేమ్ టు సేమ్.. ఒకే డిజైన్ ఇద్దరు ముద్దుగుమ్మలు
సాధారణంగా అందాల భామలు బయటకు వస్తే డిజైనర్ డ్రెస్‌లోనే సందడి చేస్తారు. అందాలు ఆరబోసే హాట్ హాట్ డిజైనర్ వేర్లో రెడ్ కార్పెట్ల మీద సందడి చేస్తుంటారు. అయితే కాకతాలియమో, కాపీనో తెలియదు గానీ కొన్ని సందర్భాల్లో ఒక హీరోయిన్ వేసిన డిజైన్ మరో హీరోయిన్‌తో మ్యాచ్ అవుతుంటుంది. అలాంటి ఇంట్రస్టింగ్ డిజైన్స్‌పై ఓ లుక్కేద్దాం.
దీపికా పదుకొనే - అనన్య పాండే
కత్రినా కైఫ్, అమీ జాక్సన్
శ్రద్ధా కపూర్ - కరీనా కపూర్
రకుల్ ప్రీత్ సింగ్ - అలియా భట్
కరీనా కపూర్ - కృతి
జాన్వీ కపూర్ - పాప్ మోడల్
కియారా అద్వానీ - కిమ్ కర్దాసియన్
సోనమ్ కపూర్ - దీపికా పదుకొనే
కరీనా కపూర్ - కిమ్ కర్దాషియన్
మలైకా అరోరా - దీపికా పదుకొనే