MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Kangana Ranaut : యువకుడితో కంగనా రనౌత్ డేటింగ్? అతను ఎవరో చెప్పిన బాలీవుడ్ నటి!

Kangana Ranaut : యువకుడితో కంగనా రనౌత్ డేటింగ్? అతను ఎవరో చెప్పిన బాలీవుడ్ నటి!

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ Kangana Ranaut  డేటింగ్ లో ఉందంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. దీనిపై స్వయంగా స్పందించిన ఆమె ఆ వ్యక్తి ఎవరో తెలియజేసింది. ఇంతకీ అతను ఎవరంటే... 

1 Min read
Author : Shreekanth Nuthi
Published : Jan 14 2024, 06:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రౌత్ తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపే దక్కించుకుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన ‘ఏక్ నిరంజన్’ తో తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం అయ్యింది. రీసెంట్ గా ‘చంద్రముఖి 2’తో దక్షిణాది ఆడియెన్స్ ను అలరించింది.
 

26

ఇదిలా ఉంటే... కంగనా రనౌత్ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గానే కనిపిస్తుంటున్నారు. సినిమాల విషయాలే కాకుండా ఆయా బర్నింగ్ ఇష్యూలపైనా తనదైన శైలిలో స్పందిస్తుంటారు. నిర్భయంగా అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటారు. ఇలా నిత్యం వార్తలో ఉంటారు. 
 

36

తాజాగా మరోసారి కంగనా వార్తల్లోకి ఎక్కింది.... ఎందుకంటే.. ఇటీవల తను ఓ యువకుడి చేతిలో చేయిని పట్టుకొని ఉన్న ఫొటో నెట్టింట వైరల్ కావడమే అందుకు కారణం. దాంతో కంగనా అతనితో డేటింగ్ లో ఉందంటూ పుకార్లు గుప్పుమన్నాయి. ఇక దీనిపై తాజాగా కంగనా స్పందించారు. 
 

46

అతని గురించి చెబుతూ... ఆ సమయంలో నాతో పాటు ఉన్న మిస్టరీ మ్యాన్ నా హెయిర్ స్టైలిష్ట్. నేను కొన్నేళ్లుగా అతనికి ఫ్రెండ్లీ కస్టమర్ ను. ఇక అమ్మాయితో అబ్బాయి కనిపిస్తే.. ప్రేమ ఉన్నట్టేనా. తోబుట్టువులు, సహోదరులు అయ్యి ఉండొచ్చు కదా.!’ అని చెప్పుకొచ్చారు. 
 

56

ప్రస్తుతం ‘ఎమర్జెన్సీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మూవీ నుంచి ఇప్పటికే వచ్చిన అప్డేట్స్ సినిమాపై ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేశాయి. త్వరలో మూవీ రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ జరుగుతున్నాయి. 
 

66

కంగనా స్వీయ దర్శకత్వంలో తను ఇందిరా గాంధీ పాత్రలో నటించడం ఆసక్తికరంగా మారింది. దీంతో సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది. అందుకు తగ్గట్టుగానే మేకర్స్, యూనిట్ మూవీని ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. 
 

About the Author

SN
Shreekanth Nuthi

Latest Videos
Recommended Stories
Recommended image1
RB Choudary: దళపతి విజయ్‌ తో భారీ ప్లాన్, కోరిక తీరకుండానే ఆర్.బి.చౌదరి కన్నుమూత..
Recommended image2
Thalapathy Vijay: వెనకే ఉన్న కుర్రాడు ఇంత పని చేస్తాడని కరుణానిధి ఊహించి ఉండ‌రు.. విజయ్ సక్సెస్ పై ఆర్జీవీ పోస్ట్ వైరల్
Recommended image3
Jayalalitha-Trisha: జయలలితకి, త్రిషకి మధ్య ఉన్న పోలికలివే, వామ్మో అన్నీ సేమ్‌.. సీఎం అవ్వడం పక్కా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved