వయసు నెంబర్ మాత్రమే.. నాగార్జున రేర్ ఫోటోలు!

First Published 29, Aug 2019, 11:06 AM

అరవై ఏళ్ల వయసు వచ్చినా.. ఎప్పటికీ నవమన్మథుడే మన కింగ్ నాగార్జున. 

అరవై ఏళ్ల వయసు వచ్చినా.. ఎప్పటికీ నవమన్మథుడే మన కింగ్  నాగార్జున. ఎప్పుడో రెండు దశాబ్దాల క్రితం వచ్చిన 'నిన్నే పెళ్లాడత' లో  గ్రీకువీరుడిగా నటించిన నాగ్ ఇప్పటికీ గ్రీకువీరుడనే చెప్పాలి. అక్కినేని  వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ లవర్ బాయ్, మాస్  హీరో ఇమేజ్ తెచ్చుకున్నాడు నాగార్జున. ఈరోజుతో ఆయనకి అరవై  ఏళ్లు వస్తున్నాయి. ఇప్పటికీ కూడా యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ  రొమాంటిక్ లవ్ స్టోరీస్ లో నటిస్తున్నారు. పుట్టినరోజు సందర్భంగా నాగ్ కి  సంబంధించిన కొన్ని అరుదైన ఫోటోలు మీకోసం..

అక్కినేని నాగార్జున చిన్నప్పటి ఫోటో

అక్కినేని నాగార్జున చిన్నప్పటి ఫోటో

నాగార్జున చిన్నప్పటి రేర్ ఫోటో

నాగార్జున చిన్నప్పటి రేర్ ఫోటో

తన తల్లి అన్నపూర్ణతో నాగార్జున

తన తల్లి అన్నపూర్ణతో నాగార్జున

ఏఎన్నార్ ఫ్యామిలీ ఫోటో

ఏఎన్నార్ ఫ్యామిలీ ఫోటో

యంగేజ్ లో నాగార్జున..

యంగేజ్ లో నాగార్జున..

తన మొదటి సినిమా షూటింగ్ సమయంలో నాగార్జున స్టిల్

తన మొదటి సినిమా 'విక్రమ్'లో నాగార్జున స్టిల్

సినిమా షూటింగ్ లో నాగార్జున పుట్టినరోజు వేడుకలను సెలబ్రేట్ చేస్తోన్న రాఘవేంద్రరావు

ఏఎన్నార్ తో నాగార్జున రేర్ ఫోటో

ఏఎన్నార్ తో నాగార్జున రేర్ ఫోటో

నాగార్జున పెళ్లి ఫోటో

నాగార్జున పెళ్లి ఫోటో

అక్కినేని అమల, అఖిల్ లతో నాగ్ అరుదైన ఫోటో

తన తండ్రి ఏఎన్నార్, కొడుకు అఖిల్ లతో నాగార్జున

చిరంజీవి, వెంకటేష్, రాజేంద్రప్రసాద్, టీఎస్సార్ లతో కలిసి  సరదాగా ముచ్చటిస్తోన్న నాగార్జున

మెగాస్టార్ చిరంజీవితో నాగార్జున రేర్ ఫోటో

ప్రిన్స్ మహేష్ బాబుతో నాగార్జున అరుదైన ఫోటో

నాగార్జునతో అమల..

నాగార్జునతో అమల..

టాలీవుడ్ క్రికెట్ కప్ గెలుచుకున్న సందర్భంగా చిరు, బాలయ్యలతో కలిసి ట్రోఫీ అందుకున్న నాగ్

'శివ' సినిమా సెట్స్ లో నాగార్జున స్టిల్

'శివ' సినిమా సెట్స్ లో నాగార్జున స్టిల్

ఏఎన్నార్ బర్త్ డే సెలబ్రేషన్స్ లో అక్కినేని హీరోలతో నాగ్

వెకేషన్ లో తన ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తోన్న నాగ్

లేడీ సూపర్ స్టార్ శ్రీదేవితో నాగార్జున

లేడీ సూపర్ స్టార్ శ్రీదేవితో నాగార్జున

నాగచైతన్య పెళ్లి సందర్భంగా తీసుకున్న ఫోటో

అక్కినేని ఫ్యామిలీ ఫోటో

అక్కినేని ఫ్యామిలీ ఫోటో

హ్యాపీ బర్త్ డే కింగ్ నాగార్జున

హ్యాపీ బర్త్ డే కింగ్ నాగార్జున

loader