MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బర్త్ డే బ్యూటీ కృతి శెట్టి ఆస్తుల విలువ, బ్యాగ్రౌండ్ తెలుసా.. బేబమ్మా మజాకా..

బర్త్ డే బ్యూటీ కృతి శెట్టి ఆస్తుల విలువ, బ్యాగ్రౌండ్ తెలుసా.. బేబమ్మా మజాకా..

నేడు కృతి శెట్టి తన 19వ జన్మదిన వేడుకలు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఆమె గురించి ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 21 2022, 03:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

డెబ్యూ చిత్రంతోనే కృతి శెట్టి కుర్రాళ్లకి క్రష్ గా మారింది. వైష్ణవ్ తేజ్ తో కలసి కృతి శెట్టి ఉప్పెన చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం అందింది. ఉప్పెన మూవీ బాక్సాఫీస్ వద్ద తిరుగులేని విజయం దక్కించుకున్న సంగతి తెలిసిందే. అంతా ఊహించనట్లుగానే కృతి శెట్టి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఈ చిత్రం తర్వాత కృతి శెట్టికి అవకాశాలు వెల్లువలా వస్తున్నాయి. వరుసగా కృతి శెట్టి శ్యామ్ సింగ రాయ్, బంగార్రాజు, ది వారియర్, మాచర్ల నియోజకవర్గం చిత్రాల్లో నటించింది. వీటిలో బంగార్రాజు మాత్రమే విజయం సాధించింది. మిగిలిన చిత్రాలన్నీ నిరాశపరిచాయి. రీసెంట్ గా విడుదలైన నితిన్ మాచర్ల నియోజకవర్గం, ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాయి. 

37

నేడు కృతి శెట్టి తన 19వ జన్మదిన వేడుకలు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఆమె గురించి ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ముఖ్యంగా నెటిజన్లు కృతి శెట్టి ఆస్తులు, బ్యాగ్రౌండ్ గురించి సెర్చ్ చేస్తున్నారు. కృతి శెట్టి ఫ్యామిలీ ముందు నుంచి ధనిక కుటుంబమే. 

47

కృతి శెట్టి 2003లో కృష్ణ శెట్టి, నీతి శెట్టి దంపతులకు మంగుళూరులో జన్మించింది. అనంతరం వ్యాపారాల కోసం వీరి ఫ్యామిలీ ముంబైకి మారింది. ప్రస్తుతం కృతి శెట్టి ముంబైతో పాటు, బెంగుళూరులో కూడా వ్యాపారాలు చేస్తున్నారు. ఆమె తల్లి ఫ్యాషన్ డిజైనర్. దీనితో తన కుమార్తెని నటిని చేయాలని నిర్ణయించుకుంది. అందుకే మోడలింగ్ లో చేర్పించి యాడ్స్ కూడా చేయించింది. 

57

అలా మోడలింగ్ చేస్తున్న సమయంలో కృతి శెట్టికి ఉప్పన చిత్రంలో అవకాశం వచ్చింది. ఆ మూవీ ఘనవిజయం సాధించడంతో కృతి శెట్టి క్రేజ్ ఆకాశాన్ని తాకింది. ప్రస్తుతం కృతి శెట్టి ఒక చిత్రానికి దాదాపు 2 కోట్ల పారితోషికం తీసుకుంటుంది.      

 

67

కృతి శెట్టికి 42 లక్షల విలువైన ఆడి ఏ4, 31 లక్షల విలువైన టొయోట ఫార్ట్యూన్, 17 లక్షల విలువైన హొండాయ్ కార్లు ఉన్నాయి. ముంబై, బెంగుళూరులో సొంత ఇళ్ళు ఉన్నాయి. ఓవరాల్ గా కృతి శెట్టి ఆస్తుల విలువ 30 కోట్ల వరకు ఉండే అవకాశం ఉందని అంటున్నారు. 

 

77

ప్రస్తుతం కృతి శెట్టికి వరుస పరాజయాలు ఎదురవుతున్నాయి. ఈ పరాజయాలకు బ్రేక్ వేసి రెండు హిట్స్ అనుకుంటే కృతి శెట్టి తిరుగులేని హీరోయిన్ మారిపోవడం పక్కా. ఆమె పారితోషికం 5 కోట్లకు చేరినా ఆశ్చర్యం అవసరం లేదు. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Vikram Fitness: 60 ఏళ్ల కుర్రాడు, యంగ్ హీరోలను మించిన ఫిట్‌నెస్.. విక్రమ్ సీక్రెట్ ఇదే
Recommended image2
3800 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్లు, త్రిష,నయనతార, సమంతలకు కూడా సాధ్యం కాని రికార్డు ఆ హీరోయిన్ సొంతం..
Recommended image3
Klin Kaara Konidela: క్లింకార ఫేస్ రివిల్ చేసిన రామ్ చరణ్, ఉపాసన.. ఎవరిపోలికలు ఎక్కువగా ఉన్నాయంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved