స్పెట్స్ లో స్టయిల్‌ కా బాప్‌ అనిపిస్తున్న బర్త్ డే బ్యూటీ రష్మిక..అన్‌సీన్‌ పిక్స్

First Published Apr 5, 2021, 9:30 PM IST

బర్త్ డే బ్యూటీ రష్మిక మందన్నా స్పెట్స్ లో స్టయిల్‌ కా బాప్‌ అనిపిస్తుంది. స్టయిలీష్‌ గ్లాసెస్‌ ధరించి ఆమె ఇచ్చిన పోజులకు కుర్రాళ్లు ఫిదా అయిన సందర్భాలు చాలానే ఉన్నారు. సోమవారం బర్త్ డే సందర్భంగా రష్మిక స్పెట్స్ తో ఉన్న రేర్‌ పిక్స్ వైరల్‌ అవుతున్నాయి.