అల్లు అర్జున్ ఇప్పుడు స్టైలిష్ స్టార్ కాదు మరి,  సుకుమార్ ఇచ్చిన కొత్త బిరుదు అదిరింది!

First Published Apr 8, 2021, 10:00 AM IST


పుష్ప టీజర్ రిలీజ్ వేడుక నిన్న ఘనంగా జరిగింది. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం అభిమానుల కోలాహలం మధ్య అట్టహాసంగా జరిగింది. హీరో అల్లు అర్జున్ బర్త్ డే కానుకగా పుష్ప టీజర్ విడుదల కాగా, అల్లు అర్జున్ తో పాటు శిరీష్, దర్శకుడు సుకుమార్ మరియు పుష్ప నిర్మాతలు ఈ వేడుకకు హాజరు కావడం జరిగింది.