ఎరుపెక్కిన సొగసుతో మదనపల్లె చిన్నదాని మెరుపులు.. తెలుగు పిల్ల బిందు మాధవి మైండ్ బ్లోయింగ్ షో
బిందు మాధవి అచ్చ తెలుగు హీరోయిన్. ఆవకాయ్ బిర్యానీ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. రామ రామ కృష్ణ కృష్ణ చిత్రంలో కూడా హీరోయిన్ గా నటించి మెప్పించింది.
బిందు మాధవి అచ్చ తెలుగు హీరోయిన్. ఆవకాయ్ బిర్యానీ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. రామ రామ కృష్ణ కృష్ణ చిత్రంలో కూడా హీరోయిన్ గా నటించి మెప్పించింది. బిందు మాధవి మదనపల్లెకు చెందిన యువతి. కానీ తెలుగు సినిమాల్లో ఆమెకు తక్కువ ఆఫర్స్ మాత్రమే వచ్చాయి.
బిందు మాధవి బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటిటిలో పాల్గొంది. అద్భుతంగా రాణించి టైటిల్ గెలుచుకుంది. దీనితో బిందు మాధవి క్రేజ్ పెరిగింది. ప్రస్తుతం బిందు మాధవి మూడు తమిళ చిత్రాలతో బిజీగా ఉంది. బిందు మాధవి సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్ గా లేదు.
ఇప్పుడిప్పుడే బిందు మాధవి సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతూ తన గ్లామర్ పదును చూపించే ప్రయత్నం చేస్తోంది. తెలుగు అమ్మాయి అయిన బిందు మాధవి.. తన డస్కీ అందాలతో ఊరించే విధంగా ఫొటోస్ షేర్ చేసింది.
బిందు మాధవి రెడ్ డ్రెస్ లో కళ్ళు చెదిరే నడుము సొగసుతో ఇచ్చిన ఫోజులు మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి. మదనపల్లె చిన్నది నడుము అందాలు చూపిస్తూ కుర్రాళ్ళని విరహంతో ముంచేస్తోంది.
బిందు మాధవి ట్రెడిషనల్ లుక్ లో కనిపించినా, మోడరన్ డ్రెస్ లో మెరిసినా ఆమె అందం అదుర్స్ అనే చెప్పాలి. అయితే బిందు మాధవి హీరోయిన్ గా నెక్స్ట్ లెవల్ కి చేరుకోవడం లో విఫలం ఐంది. కొంగు జారిపోతున్నా పట్టించుకోకుండా విరహంతో మునిగితేలుతోంది.
బిందు మాధవి ప్రస్తుతం ఓటిటి వేదికపై రాణిస్తోంది. వెబ్ సిరీస్ లు, ఒరిజినల్ మూవీస్ చేస్తూ తన ప్రతిభ చాటుతోంది. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తూనే బిందు మాధవి గ్లామర్ రోల్స్ కోసం ప్రయత్నిస్తోంది.
కెరీర్ ఆరంభంలో బిందు మాధవి తన గ్లామర్ ఏంటో చూపించింది. కానీ ఆ తర్వాత కమర్షియల్ చిత్రాల్లో నటించే ఛాన్స్ ఈ తెలుగు అమ్మాయికి దక్కలేదు.