MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • తన డ్రెస్ పై ట్రోలింగ్.. చెప్పుతో కొట్టినట్లు సమాధానం ఇచ్చిన బిందు మాధవి, ఆడదానికి ఆడదే శత్రువా..

తన డ్రెస్ పై ట్రోలింగ్.. చెప్పుతో కొట్టినట్లు సమాధానం ఇచ్చిన బిందు మాధవి, ఆడదానికి ఆడదే శత్రువా..

బిందు మాధవి అచ్చ తెలుగు హీరోయిన్. ఆవకాయ్ బిర్యానీ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. రామ రామ కృష్ణ కృష్ణ చిత్రంలో కూడా హీరోయిన్ గా నటించి మెప్పించింది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Aug 03 2022, 11:14 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Bindu Madhavi

Bindu Madhavi

బిందు మాధవి అచ్చ తెలుగు హీరోయిన్. ఆవకాయ్ బిర్యానీ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. రామ రామ కృష్ణ కృష్ణ చిత్రంలో కూడా హీరోయిన్ గా నటించి మెప్పించింది. బిందు మాధవి మదనపల్లెకు చెందిన యువతి. కానీ తెలుగు సినిమాల్లో ఆమెకు తక్కువ ఆఫర్స్ మాత్రమే వచ్చాయి. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26
Bindu Madhavi

Bindu Madhavi

ఇటీవల బిందు మాధవి బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటిటిలో పాల్గొంది. అద్భుతంగా రాణించి టైటిల్ గెలుచుకుంది. దీనితో బిందు మాధవి క్రేజ్ పెరిగింది. ప్రస్తుతం బిందు మాధవి మూడు తమిళ చిత్రాలతో బిజీగా ఉంది. బిందు మాధవి సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్ గా లేదు. 

 

36
Bindu Madhavi

Bindu Madhavi

అయితే తాజాగా బిందు మాధవి గ్రీన్ డ్రెస్ లో క్లీవేజ్ అందాలు ఆరబోస్తూ చేసిన ఫోటో షూట్ స్టన్నింగ్ అనిపించేలా ఉంది. కుర్రాళ్లు బిందు మాధవి పరువాలకి మతిపోగొట్టుకుంటున్నారు. 

46

బిందు మాధవి ఎక్స్ పోజింగ్ షురూ చేయడంతో ఆమెపై ట్రోలింగ్ మొదలైంది. ఓ మహిళా నెటిజన్ బిందు మాధవిని ట్రోల్ చేస్తూ షాకింగ్ కామెంట్స్ చేసింది. 'బిగ్ బాస్ నాన్ స్టాప్ లో ఇతర కంటెస్టెంట్స్ అందరూ ఎక్స్ పోజింగ్ చేశారు. కానీ బిందు మాధవి మాత్రం సాంప్రదాయ వస్త్రధారణలో కనిపించింది. దీనితో ఆమెపై ఇష్టం ఏర్పడింది. ఈ ఫోటోలు చూశాక ఆమెపై ఉన్న గౌరవం పోయింది' అని ఆమె కామెంట్స్ పెట్టింది. 

56

సదరు నెటిజన్ కి బిందు మాధవి చెప్పుతో కొట్టినట్లు సమాధానం ఇచ్చింది. 'ఓహో.. ఎదుటి వాళ్ళు వేసుకున్న డ్రెస్ బట్టి మీరు గౌరవం ఇస్తే.. ఆ గౌరవం నాకు అవసరం లేదు' అంటూ బిందు మాధవి ఘాటుగా బదులిచ్చింది. 

 

66

దీనిపై మరో నెటిజన్ ఆసక్తికరంగా స్పందించారు. ఈ కుచించుకుపోయిన భావజాలం కలిగిన వ్యక్తులు మహిళని ఆమె ధరించిన డ్రెస్ ఆధారంగా జడ్జ్ చేస్తారు ఎందుకు.. వాళ్ళ క్యారెక్టర్ కన్నా డ్రెస్ ముఖ్యమా.. ఇది చూస్తుంటే ఆడదానికి ఆడదే శత్రువు అనిపిస్తోంది. ఏది ఏమైనా బిందు మాధవి సమాధానం చెప్పుతో కొట్టినట్లు ఉంది అంటూ ఆమెకు మద్దతు తెలిపింది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Song: పాట‌లో దాగిన జీవిత స‌త్యం.. రీల్స్‌లో వైర‌ల్ అవుతోన్న ఈ పాట వెన‌క ఇంత అర్థం ఉందా.?
Recommended image2
ఎన్టీఆర్ వల్ల 17 సినిమాలు వదులుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా? నిజమెంత?
Recommended image3
Trisha Krishnan: విజయ్ ప్రత్యర్థులతో చేతులు కలిపిన త్రిష..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved