బెస్ట్ కెప్టెన్‌ హారిక కాదు.. అరియానా.. ఇంటిసభ్యులపై ఓ రేంజ్‌లో ఫైర్‌ అయిన నాగ్‌

First Published Nov 28, 2020, 10:16 PM IST

బిగ్‌బాస్‌ నాలో సీజన్‌ 83వ రోజు నాగ్‌ ఎంట్రీ గ్రాండ్‌గా జరిగింది. రావడం రావడంతోనే సభ్యులకు పెద్ద షాక్‌ ఇచ్చారు నాగ్‌. అభిజిత్‌ని ఓ రేంజ్‌లో ఆడుకున్నాడు. మరి శనివారం హౌజ్‌లో ఇంకా ఏం జరిగిందనేది చూస్తే..

శనివారం ఎపిసోడ్‌లో కిచెన్‌లో అఖిల్‌కి, అభిజిత్‌కి మధ్య మరోసారి వివాదం జరిగింది. తాను మంచిగా మాట్లాడాలని ఎంత ట్రై చేసినా, ఆ మనిషి అర్థం చేసుకోవడం లేదు, నన్ను యాక్సెప్ట్ చేయడం లేదని అభిజిత్‌ విషయంలో అఖిల్‌ బాధపడుతున్నాడు. ఇక అభిజిత్‌.. అతను సంబంధం లేని విషయాల్లో ఇన్‌వాల్వ్ అవుతున్నాడని విమర్శించారు. దీంతో వీరి మధ్య మాటల యుద్ధం జరిగింది. వీరిని సోహైల్‌, అవినాష్‌ సముదాయించారు. ఆ తర్వాత పంకజ కస్తూరికి సంబంధించి శ్వాస తీసుకోవడం, నవ్వడం చేశారు. అనంతరం స్కాందాన్షి ఇన్‌ఫ్రాకి సంబంధించిన టాస్క్ చేశారు.

ఇక రంగంలోకి నాగార్జున దిగారు. రావడంతోనే సభ్యులను వాయించేశాడు. బెస్ట్ కెప్టెన్‌ హారికని కన్‌ఫెషన్‌ రూమ్‌లోకి పిలిచి క్లాస్‌ పీకాడు. హారికని కన్‌ఫెషన్‌ రూమ్‌లోకి పిలిచిన నాగ్‌.. `నువ్వు కెప్టెన్‌ అయినప్పుడు ఫర్‌ ది పీపుల్‌, బైది పీపుల్‌, ఆఫ్‌ ది పీపుల్‌ అని చెప్పావు. కానీ కాదు.. నువ్వు కెప్టెన్‌ అయ్యింది మోనాల్‌ కోసం, అభిజిత్‌ కోసం.. అభిజిత్‌ టాస్క్ చేయకపోతే చేయించాల్సిన బాధ్యత ఓ కెప్టెన్‌గా నీదా కాదా..` అని ప్రశ్నించాడు. `పర్సనల్‌గా తీసుకున్నారు సర్‌` అని హారిక అనగా.. ఏంటీ పర్సనల్‌ అని నాగ్‌ ప్రశ్నించాడు.

ఈ వారం ఎవరు ఏం తప్పు చేశారనేది చెప్పాలని నాగ్‌ చెప్పగా, సోహైల్‌ మాట్లాడుతూ, అరియానాని ఎక్కిరించానని, దెయ్యం టాస్క్ లో లోపల భయపడ్డామని, కానీ ధైర్యంగా నటించామని, మోనాల్‌ తనని ఛీ అన్నప్పుడు ఓవర్‌గా చికాకుగా బిహేవ్‌ చేశానని తెలిపారు.అరియానా వంతు వచ్చినప్పుడు నాగ్‌.. నువ్వు వరస్ట్ కెప్టెన్‌ కాదు, గుడ్‌ కెప్టెన్‌ అన్నాడు. అరియానా చెబుతూ, వరస్ట్ కెప్టెన్‌ అన్నప్పుడు తాను డిఫెన్స్

చేసుకోలేకపోయానని, ఆ సమయంలో ఏం మాట్లాడాలో అర్థం కాలేదని చెప్పింది. నాగార్జున స్పందిస్తూ, ఇతరుల కళ్లతో నిన్ను చూసుకోకని, నీ కళ్లతో చూసుకోమని చెప్పాడు. అవినాష్‌ చెబుతూ, వరస్ట్ కెప్టెన్‌ గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు కోపంలో ఎర్రిపప్పలాగా కనిపిస్తున్నానా అని అన్నానని, తర్వాత ఆమెకి సారీ చెప్పానని తెలిపాడు. ఈ సందర్భంగా నాగ్‌.. తనదైన స్టయిల్‌లో అవినాష్‌ని ఆటపట్టించి నవ్వులు పూయించాడు.

మోనాల్‌ చెబుతూ, నామినేషన్‌ విషయంలో కరెక్ట్ స్వాపింగ్‌ జరగలేదని తెలిపింది. మరోవైపు సోహైల్‌ని `ఛీ` అన్నానని చెప్పింది. అయితే అది అఖిల్‌ విషయంలో జరిగిన దానికి కోపంలో అలా అన్నానని తెలిపింది. అఖిల్‌ చెబుతూ, దెయ్యం టాస్క్ లో కరెక్ట్ గా చేయలేదనే బాధ ఉందని చెప్పాడు. ఆ విషయంలో మిస్టేక్‌ చేశామన్నాడు.

అభిజిత్‌ మిస్టేక్స్ చెప్పాల్సి వచ్చినప్పుడు ముందుగా నాగార్జున హౌజ్‌ మెయిన్‌ డోర్‌ ఓపెన్‌ చేసి ఉంచమని చెప్పాడు. దీంతో అందరు ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు.

అభిజిత్‌ని ఓ రేంజ్‌లో ఆడుకున్నాడు నాగ్‌. `ఇద్దరు కలిసి మోనాల్‌ని ఏడిపించారనగానే..` అని అభిజిత్‌ అనగానే, `అందులో తప్పేముంది` అని నాగ్‌ అన్నాడు. `నేను ఏడిపించలేదన్నాడు అభిజిత్‌.

నాగ్ వీడియో క్లిప్‌ చూపించమనగా.. అందులో మోనాల్‌ని కామెంట్‌ చేసిన క్లిప్‌ ఉంది. దీంతో ఒక్కసారిగా ఖంగుతిన్నాడు అభిజిత్‌. ఏం చేయలేక నాగ్‌కి సారీ చెప్పాడు. `నువ్వు చెప్పిన మాటలే.. బిగ్‌బాస్‌ టాస్క్ లో పంపించాడ`ని నాగ్‌ అన్నాడు. `ఆ విషయం నేను ఒప్పుకుంటాను సర్.. ఆ విషయంలో తాను రాంగ్‌` అని చెప్పగా, నాగ్‌ స్పందిస్తూ, `అభిజిత్‌ నీకిది మొదటి సారి కాదు. ఎప్పుడూ ఇలానే చేస్తున్నావని, తప్పు చేస్తున్నావ్‌, సారీ చెబుతున్నావ్‌..` అంటూ ఫైర్‌ అయ్యాడు.

అభిజిత్‌ తనది తప్పు అని ఒప్పుకోవడంతో హౌజ్‌ డోర్‌ క్లోజ్‌ చేయించారు. లేదంటే ఈ రోజు బయటకు పంపించేవాడినని చెప్పాడు. ఇకపై నైనా సీరియస్‌గా, ఎవరి గేమ్‌ వాళ్ళు ఆడమని చెప్పాడు నాగ్‌. చివరగా నామినేషన్‌ సేవ్‌ చేసే ప్రక్రియలో మోనాల్‌ సేవ్‌ అయ్యారు. ఇక మిగిలింది అరియానా, అవినాష్‌, అఖిల్‌. అవినాష్‌కి వచ్చిన ఎవిక్షన్‌ ఫ్రీ పాస్ ని ఈ వారం వాడుకుంటావా? వచ్చే వారం వాడుకుంటావా? అని నిర్ణయించుకోమన్నాడు నాగ్‌.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?