MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బిగ్‌బాస్‌ బ్యూటీ దీప్తిసునైనా మ్యారేజ్‌ చేసుకోబోయేది అతన్నేనా? వైరల్‌ అవుతోన్న న్యూస్‌..

బిగ్‌బాస్‌ బ్యూటీ దీప్తిసునైనా మ్యారేజ్‌ చేసుకోబోయేది అతన్నేనా? వైరల్‌ అవుతోన్న న్యూస్‌..

బిగ్‌బాస్‌ భామ దీప్తిసునైనా త్వరలోనే పెళ్లి పీఠలెక్కబోతుందట. సీక్రెట్‌గా ఆ వ్యవహారాలన్ని నడుస్తున్నట్టు తెలుస్తుంది. దీప్తి చేసుకునే వాడి వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆసక్తికర విషయాలు చక్కర్లు కొడుతున్నాయి. 

2 Min read
Aithagoni Raju
Published : Apr 27 2021, 05:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
`బిగ్‌బాస్‌2` సీజన్‌లో సందడి చేసింది దీప్తి రెడ్డి సునైనా. కవర్‌ సాంగ్స్, డ్యాన్స్ వీడియోలతో సోషల్‌ మీడియాలో, యూట్యూబ్‌లో సెన్సేషన్‌గా మారిన దీప్తి బిగ్‌బాస్‌లో పాల్గొనే ఛాన్స్ కొట్టేసి మరింతగా పాపులర్‌ అయ్యింది.

212
ఇప్పటికీ కవర్ సాంగ్స్, డ్యాన్స్‌ వీడియోలతో అలరిస్తూనే ఉందీ క్యూట్‌ అందాల భామ. సెక్సీ షేప్‌ కలిగిన ఈ బ్యూటీకి సోషల్‌ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్‌ ఉందంటే అతిశయోక్తి కాదు. నడుమందాలు చూపుతూ ఈ బ్యూటీ పంచుకునే ఫోటోలకు నెటిజన్లు ఫిదా అవుతుంటారు.

312
ఇదిలా ఉంటే దీప్తి సునైనా మరో యూట్యూబ్‌ స్టార్‌ షణ్ముఖ్‌ జస్వంత్‌తో కలిసి వీడియోలు చేస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరు చాలా వీడియో కలిసి నటించారు. డ్యాన్సులు వేశారు. ఆయా కవర్‌ సాంగ్‌ల్లోనూ వీరి మధ్య కెమిస్ట్రీ బాగా పండేది. పండుతుంది.

412
ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య సీక్రెట్‌ ఎఫైర్‌ ఉందనే వార్తలు వినిపించాయి. ఇద్దరు డేటింగ్‌ చేస్తున్నారు. ఘాటు ప్రేమలో మునిగి తేలుతున్నారని సోషల్‌ మీడియా కోడై కూస్తోంది. చాలా సందర్భాల్లో వీరి లవ్‌ స్టోరీపై వార్తలొచ్చాయి. దీనిపై ఓ ఇంటర్వ్యూలో వీరిద్దరు స్పందించి.

512
`తాము ఆన్‌ స్క్రీన్‌ కపుల్స్ మాత్రమే కాదు, ఆఫ్‌ స్క్రీన్‌ కపుల్స్ కూడా అని స్పష్టం చేశారు. దీంతో వీరి లవ్‌ స్టోరీపై క్లారిటీ వచ్చింది. ఇద్దరు ప్రేమ పాఠాలు కూడా చెప్పుకుంటున్నట్టు స్పష్టమైంది. అంతేకాదు వీరిద్దరు ఒకే టాటూలు వేసుకున్నారు. ఇది వీరి ప్రేమ కథకి మరింత బలాన్నీ చేకూర్చింది.

612
ఈ క్రమంలో వీరి ఫ్రెండ్‌, వెబ్‌ సిరీస్‌ నటుడు సూర్య స్వామి మరింత క్లారిటీ ఇచ్చారు. వీరిద్దరు కలిసి తిరగడం, ప్రేమలో ఉండటంలో తప్పేముందని చెప్పారు. ఎవరి ఇష్టం వారిదని, ఇంకో రెండేళ్లలో వారు మ్యారేజ్‌ చేసుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదు` అని సీక్రెట్స్ రివీల్‌ చేశాడు.

712
అంటే వీరిద్దరు ఇప్పుడు డీప్‌గా ప్రేమలో మునిగితేలుతున్నారని, రెండేళ్ల తర్వాత మ్యారేజ్‌ చేసుకోవాలని ప్లాన్‌ చేసుకున్నారనే విషయాన్ని బయటపెట్టేసినట్టయ్యింది. ఓ రకంగా అందరికి పరోక్షంగా హింట్‌ కూడా ఇచ్చాడని అంటున్నారు.

812
దీప్తి, షణ్ముఖ్‌ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. దీప్తి ప్రస్తుతం కవర్స్ సాంగ్స్ తోపాటు స్టార్‌ మాలో వచ్చే `కామెడీస్టార్స్`, `స్టార్ట్ మ్యూజిక్‌` వంటి స్పెషల్‌ షోస్‌లో మెరుస్తున్న విషయం తెలిసిందే.

912
షణ్ముఖ్‌ `సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌` పేరుతో రూపొందిన వెబ్‌సిరీస్‌తో మంచి పేరుని గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం మరో వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారట. అలాగే త్వరలో ప్రారంభం కాబోతున్న `బిగ్‌బాస్‌` సీజన్ 5లో మొదటి కంటెస్టెంట్‌గా ఎంపికైనట్టు తెలుస్తుంది.

1012
మరోవైపు సెక్సీ పోజులతో, దీప్తి పంచుకునే గ్లామర్‌ ఫోటోలు వైరల్‌గా మారుతున్నాయి. తాజాగా ఆమె రెడ్‌ బ్లౌజ్‌, వైట్‌ శారీలో హోయలు పోయింది. ఆయా పిక్స్ ఆకట్టుకుంటున్నాయి.

1112
దీప్తి సునైనా హాట్‌ శారీ ఫోటోలు.

దీప్తి సునైనా హాట్‌ శారీ ఫోటోలు.

దీప్తి సునైనా హాట్‌ శారీ ఫోటోలు.
1212
దీప్తి సునైనా హాట్‌ శారీ ఫోటోలు.

దీప్తి సునైనా హాట్‌ శారీ ఫోటోలు.

దీప్తి సునైనా హాట్‌ శారీ ఫోటోలు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Recommended image2
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా
Recommended image3
Demon Pavan: తాను విన్నర్ కాదని తెలుసు, రవితేజతో బేరమాడి భారీ మొత్తం కొట్టేసిన డిమాన్ పవన్.. లక్ అంటే ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved