MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ప్రేరణకు కలిసొచ్చిన లక్కు.. నబిల్ ను కదిలించి మరీ గొడవేసుకున్న అవినాశ్.

ప్రేరణకు కలిసొచ్చిన లక్కు.. నబిల్ ను కదిలించి మరీ గొడవేసుకున్న అవినాశ్.

బిగ్ బాస్ తెలుగుసీజన్ 8 ఫైనల్ స్టేజ్ కు వచ్చింది. మరో పదిరోజుల్లో సీజన్ కంప్లీట్ అవ్వబోతోంది. దాంతో టైమ్ తక్కువ ఉండటంతో రోజుకో ట్విస్ట్ ను చూపిస్తున్నాడు బిగ్ బాస్. తాజాగా బిగ్ బాస్ హౌస్ లో ఇంట్రెస్టింగ్ విషయాలు జరిగాయి. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Dec 04 2024, 12:35 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13

బిగ్ బాస్ హౌస్ లో కొన్ని ఇంట్రెస్టింగ్ సంఘటనలు జరుగుతున్నాయి.  ఫైనల్ స్టేజ్ కు వచ్చే వరకూ టాస్క్ లను డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నాడు బిగ్ బాస్. ఫైనల్స్ ను దృష్టిలో పెట్టుకుని టాస్క్ లను ప్లాన్ చేస్తున్నాడు. అందులో భాగంగా ఆడియన్స్ ను ఓట్ చేయమని డైరెక్ట్ గా వేడుకునే అవకాశం కలిపించాడు బిగ్ బాస్. దానికోసం టీమ్ లను సెలక్ట్ చేసి.. జంటగా గేమ్స్ కూడా ఆడించాడు. 

అందులో గౌతమ్ నబిల్ జట్టు కాగా.. వారు ఫస్ట్ రౌండ్ కే అవుట్ అయ్యారు. ఇక విష్ణు ప్రియ కూడా గేమ్ నుంచి తప్పుకోవడంతో.. నెక్ట్స టాస్క్ ను నిఖిల్, రోహిణి, ప్రేరణ ఆడారు. ఇక ఈ టాస్క్ లో ప్రేరణ విన్ అవ్వడంతో ఆడియన్స్ కు డైరెక్ట్ రిక్వెస్ట్ పెట్టుకునే అవకాశం ఇచ్చాడు బిగ్ బాస్. దాంతో టాస్క్ విన్నర్ గా నిలిచిన ప్రేరణ ప్రత్యేక గదిలో ఆడియన్స్ తో మాట్లాడింది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23

ఇక హౌస్ లో కొన్ని చిత్రమైన సంఘటనలు జరిగాయి. ప్రస్తుతం బిగ్ బాస్ లో నిఖిల్, నబిల్, విష్ణు ప్రియ, రోహిణి, ప్రేరణ,  అవినాశ్ ఉన్నారు. వీరిలో గౌతమ్ మాట్లాడుతూ.. నిఖిల్ ను పొరపాటుగా కొన్ని అన్నానని సారిచెప్పాడు. అటు నిఖిల్ కూడా తాను కూడా ఏమైనా పొరపాటుగా అంటే సారి అంటూ ఒకరిని మరొకరు హగ్ చేసుకున్నారు. 

ఇక ఇలాంటి విషయాన్నే మరొకటి తేల్చుకునే క్రమంలో అవినాశ్, నబిల్ మధ్య మాట మాట పెరిగింది. నబిల్ నిజస్వరూపం ఇదే అంటూ... అవినాశ్ పాత విషయాలు కూడా బయటకుతీసి మరీ గొడవేసుకున్నారు. రోహిణి అవినాశ్ కుసపోర్ట్ పలకడంతో పాటు.. కావాలని హౌస్ లో.. టైటిల్ రేస్ లో ఉన్నవారిని బ్యాడ్ చేయాలని చూస్తున్నట్టుఅనిపించింది.

33

 చాలాసేపు వాదోపవాదణల తరువాతకాస్ కూల్ అయ్యారు. ఇకరోహిణి, అవినాశ్ మాత్రం నబిల్ విషయంలో నెగెటీవ్ గా మాట్లాడుకోవడం కనిపించింది. ఇక ఆతరువాత హౌస్ లోకి స్టార్ కొరియోగ్రఫర్ శేఖర్ మాస్టర్ వచ్చారు. ఆయన ఎంట్రీకూడా డిఫరెంట్ గాప్లాన్ చేశారు. 

వచ్చీరావడంతోనే అందరితోసరదాగా డాన్స్ చేయించారు బిగ్ బాస్. ఇక టీమ్ తో సరదాగా గేమ్ ఇందంచారు. సాంగ్ ను రివర్స్ లో ప్లే చేస్తూ.. ఓ గేమ్ ఆడించారు. సరదాగా గడిపారు. ఇక అందరికి పుష్ప సినిమా అప్ డేట్ కూడా అందించారు టీమ్. ఇక నెక్ట్స్ బిగ్ బాస్ గేమ్ ను ఎలా ప్లాన్ చేశారో చూడాలి. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Gangster Movies: ప్రభాస్, బాలయ్య, నాని అందరూ గ్యాంగ్‌స్టర్ లే..అభిమానులకు చిరాకు తప్పదా
Recommended image2
Chiranjeevi: చిరంజీవి కులం ఏంటో నాకు తెలియదు, అయినా బ్లాక్ బస్టర్లు ఇచ్చా..డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్
Recommended image3
Patas Praveen: ఫైమాతో లవ్‌ బ్రేకప్‌పై ఓపెన్‌ అయిన పటాస్‌ ప్రవీణ్‌.. దిమ్మతిరిగే ఆన్సర్‌ ఇచ్చిన జబర్దస్త్ కమెడియన్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved