MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • బిగ్ బాస్ హౌస్లోకి శివాజీ.. ఇక రచ్చ రచ్చే! కారణం ఇదే 

బిగ్ బాస్ హౌస్లోకి శివాజీ.. ఇక రచ్చ రచ్చే! కారణం ఇదే 

శివాజీ నటుడిగా పరిశ్రమలో అడుగుపెట్టాడు. కెరీర్ బిగినింగ్ లో శివాజీ సపోర్టింగ్ రోల్స్ చేసేవాడు. చాలా చిత్రాల్లో ఆయన హీరో ఫ్రెండ్ రోల్స్ చేశాడు. అలాగే విలన్ రోల్స్ కూడా చేశాడు. అయితే శివాజీ హీరోగా కూడా సక్సెస్ అయ్యాడు. మిస్సమ్మ, అమ్మాయి బాగుంది, చందనా బ్రదర్స్ బొమ్మనా సిస్టర్స్ వంటి హిట్ చిత్రాలు ఆయన ఖాతాలో ఉన్నాయి.

2 Min read
Author : Sambi Reddy
Published : Nov 01 2024, 11:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Bigg Boss Telugu 7

Bigg Boss Telugu 7


శివాజీ నటుడిగా పరిశ్రమలో అడుగుపెట్టాడు. కెరీర్ బిగినింగ్ లో శివాజీ సపోర్టింగ్ రోల్స్ చేసేవాడు. చాలా చిత్రాల్లో ఆయన హీరో ఫ్రెండ్ రోల్స్ చేశాడు. అలాగే విలన్ రోల్స్ కూడా చేశాడు. అయితే శివాజీ హీరోగా కూడా సక్సెస్ అయ్యాడు. మిస్సమ్మ, అమ్మాయి బాగుంది, చందనా బ్రదర్స్ బొమ్మనా సిస్టర్స్ వంటి హిట్ చిత్రాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Bigg Boss Telugu 7

Bigg Boss Telugu 7


శివాజీ సడన్ గా చిత్ర పరిశ్రమకు దూరం అయ్యాడు. అనంతరం రాజకీయ ఆరోపణలతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యాడు. శివాజీ అప్పట్లో టీడీపీకి మద్దతుగా బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేశాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద మోడీ కుట్ర చేస్తున్నాడంటూ గరుడ పురాణం చెప్పాడు. గరుడ పురాణం శివాజీగా ఆయన ఫేమస్ అయ్యాడు. 

2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక శివాజీ కనుమరుగయ్యాడు. ఆయన అమెరికాలో ఎక్కువగా ఉండేవారని సమాచారం. ఎవరు ఊహించని విధంగా శివాజీ బిగ్ బాస్ షోలో ప్రత్యక్షం అయ్యాడు. బిగ్ బాస్ సీజన్ 7 కొద్దీ రోజుల్లో ప్రారంభం కానుంది అనగా శివాజీ పేరు తెరపైకి వచ్చింది. చాలా మంది ఇది పుకారు అనుకున్నారు. కానీ శివాజీ నిజంగానే హౌస్లోకి ఎంట్రీ ఇచ్చాడు. 
 

35
Bigg Boss Telugu 7

Bigg Boss Telugu 7


శివాజీ తన మైండ్ గేమ్ తో టైటిల్ ఫెవరేట్ అయ్యాడు. చెప్పాలంటే అతనికి పోటీ ఇచ్చే కంటెస్టెంట్ లేకపోయాడు. బిగ్ బాస్ హౌస్లో బ్యాచ్ లు ఏర్పడ్డాయి. దాంతో శివాజీ.. పల్లవి ప్రశాంత్, యావర్ లతో ఒక టీమ్ ని ఏర్పాటు చేసుకున్నాడు. వీరిద్దరూ శివాజీకి సేవలు చేసేవారు. చివరి వారాల్లో శివాజీకి నెగిటివ్ ఎపిసోడ్స్ పడ్డాయి. అదే సమయంలో పల్లవి ప్రశాంత్ రైజ్ అయ్యాడు. 

సెలెబ్రిటీ హోదాలో ఉన్న శివాజీ, అమర్ దీప్ లకు షాక్ ఇస్తూ పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ అయ్యాడు. పల్లవి ప్రశాంత్ గెలవడాన్ని శివాజీ ఆహ్వానించాడు. తన శిష్యుడు గెలిచినందుకు ఆనందం వ్యక్తం చేశాడు. కాగా సీజన్ 8కి గాను శివాజీ బిగ్ బాస్ హౌస్లోకి వస్తున్నాడన్న న్యూస్ కాకరేపుతుంది. 

45

ఫ్యామిలీ వీక్ లో నయని పావని కోసం అతడు వస్తున్నాడట. నయని పావని ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో ఉంది. కాగా ఆమె సీజన్  7 కంటెస్టెంట్. ఐదు వారాల అనంతరం వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన నయని పావని కేవలం ఒక వారం మాత్రమే హౌస్లో ఉంది. ఉన్న కొద్ది రోజుల్లోనే ఆమె శివాజీకి దగ్గరయ్యింది. నయని పావనికి తండ్రి లేడు. శివాజీని ఆమె తండ్రిగా భావించింది. 

శివాజీ సైతం నయని పావనికి మద్దతు ఇచ్చాడు. హౌస్ నుండి బయటకు వచ్చాక కూడా నయని పావని-శివాజీ పలు మార్లు కలిశారు. ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్ గా నయని పావని ఉంది. నెక్స్ట్ వీక్ ఫ్యామిలీస్ రానున్నాయి. నయని పావని కోసం శివాజీ హౌస్లో కి వస్తున్నాడట. ఈ మేరకు ఓ న్యూస్ వైరల్ అవుతుంది. 

55
Bigg Boss Telugu 7

Bigg Boss Telugu 7

 

శివాజీ గత సీజన్లో సెన్సేషన్స్ క్రియేట్ చేశాడు. అతడి రాకతో సీజన్ 8 కి ప్లస్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు. నయని పావని డేంజర్ జోన్లో ఉంది. ఆమె ఎలిమినేట్ కానుందని సమాచారం. అయితే శివాజీ కనుక హౌస్లోకి వచ్చేందుకు ఒప్పుకున్న క్రమంలో ఆమె ఎలిమినేషన్ ఉండదు అంటున్నారు. హరి తేజను ఎలిమినేట్ చేస్తారట. 

వైల్డ్ కార్డ్ ఎంట్రీగా శివాజీని బిగ్ బాస్ మేకర్స్ సంప్రదించాడు. కానీ ప్రాజెక్ట్స్ సైన్ చేసిన ఆయన రాను అన్నారట. ఇక ఏమవుతుందో చూడాలి. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: ఆయనకి ఎన్టీఆర్ అయినా, చిరంజీవి అయినా ఒకటే..ఎదురు చూసే అలవాటు లేదు, అందుకే సినిమాలు చేయలేదు
Recommended image2
Rajamouli: తీశావులే బోడి బాహుబలి అంటూ.. రాజమౌళిని అవమానించింది ఎవరో తెలుసా? హీరో నాని చెప్పిన సీక్రెట్..
Recommended image3
Nagarjuna: హలో బ్రదర్ సినిమాలో నాగార్జున డూప్ గా నటించిన స్టార్ హీరో ఎవరో తెలుసా? ఎలా ఒప్పుకున్నాడంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved