MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Entertainment
• వైరల్‌: బిగ్‌ బాస్‌ 4 కంటెస్టెంట్‌లు వీళ్లేనా.. అసలు నిజమేంటి?

వైరల్‌: బిగ్‌ బాస్‌ 4 కంటెస్టెంట్‌లు వీళ్లేనా.. అసలు నిజమేంటి?

టాలీవుడ్‌లో మళ్లీ బిగ్ బాస్ సందడి మొదలైంది. ఇప్పటికే మూడు సీజన్లలో సూపర్ హిట్ అయిన బిగ్ బాస్‌ నాలుగో సీజన్‌కు రెడీ అయ్యింది. కరోనా కారణంగా షూటింగ్‌లు ఆగిపోవటంతో బిగ్‌ బాస్‌ షో ఉంటుందా లేదా అన్న అనుమానాలు తలెత్తాయి. కానీ ఆ అనుమానాలకు ఫుల్‌ స్టాప్‌ పెడుతూ బిగ్ బాస్‌ 4ను ఎనౌన్స్ చేశారు నిర్వాహకులు.

2 Min read
Satish Reddy
Published : Jul 22 2020, 10:42 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
114

సౌత్ నార్త్ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలో సూపర్ హిట్ అయిన రియాలిటీ షో బిగ్ బాస్‌.. ఇప్పటికే తెలుగులో మూడు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షోకు సంబంధంచి నాలుగో సీజన్‌ టెలికాస్ట్‌కు రెడీ అవుతోంది. ఇప్పటికే షో గురించి అధికారిక ప్రకటన వచ్చింది. దీంతో పాటు షోలో పాల్గొనే కంటెస్టెంట్‌లకు సంబంధించి కూడా రకరకాల వార్తలు మీడియాలో వినిపిస్తున్నాయి.

214

ఈ లిస్ట్‌లో ప్రధానంగా వినిపించిన పేరు బిత్తిరి సత్తి. టీవీ 9లో ఇస్మార్ట్ న్యూస్‌ షో నుంచి సత్తి సడన్‌గా తప్పుకోవటంతో బిగ్ బాస్‌ కోసం సత్తి ఈ నిర్ణయం తీసుకున్నాడన్న ప్రచారం జరిగింది. కానీ ఈలోగా సత్తి సాక్షి టీవీ స్క్రీన్ మీద కనిపించటంతో అవన్నీ రూమర్స్ అని తెలిపోయింది. అంటే బిగ్ బాస్‌ 4లో సత్తి లేనట్టే అనమాట.

314

ఇక బాగా వైరల్ అవుతున్న మరో పేరు రష్మి. ప్రస్తుతం టాలీవుడ్‌ టాప్‌ అండ్ హాట్ యాంకర్‌గా పేరు తెచ్చుకున్న రష్మి యాంకరింగ్ షోస్‌లో బిజీగా ఉంది. ఈ సమయంలో 4 నెలల పాటు షోస్‌కు బ్రేక్ ఇచ్చి బిగ్‌ బాస్‌లో పాల్గొనటం అంటే రిస్కే. మరి రష్మి నిజంగానే బిగ్ బాస్‌ షోలోకి వస్తుందా లేదా చూడాలి.

414

ప్రధానంగా వినిపిస్తున్న మరో పేరు మంగ్లీ. వరుసగా వీడియో సింగిల్స్‌ రిలీజ్ చేస్తూ ఓ రేంజ్‌లో పాపురల్‌ అయిన ఈ గాయని బిగ్ బాస్‌ షోలో పాల్గొనేందుకు ఇంట్రస్ట్‌ చూపిస్తుందన్న ప్రచారం జరుగుతోంది. అయితే అందుకు సంబంధించి మంగ్లీ ఎలాంటి ప్రకటనా చేయలేదు.

514

హాట్ హాట్ ఫోటోలతో సోషల్‌ మీడియాలో హల్‌ చల్ చేసే యాంకర్ వర్షిణి సౌందరాజన్‌ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తోంది.

614

గత సీజన్‌లో పాల్గొన్న సింగర్ గీతా మాధురి భర్త, టాలీవుడ్‌ యంగ్ హీరో నందు ఈ సీజన్‌లో కంటెస్ట్‌గా పాల్గొనే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.

714

జబర్ధస్త్‌ షోతో పాపులర్ అయి, ఇటీవల హీరోగానూ సినిమా చేసిన సుడిగాలి సుధీర్‌ పేరు కూడా కంటెస్టెంట్స్‌ లిస్ట్‌లో వినిపిస్తోంది.

814

సీనియర్‌ హాట్ బ్యూటీ శ్రద్ధా దాస్‌ ఈ సీజన్‌లో అందాల విందు చేసేందుకు రెడీ అవుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.

914

సీనియర్‌ స్టార్‌ యాంకర్‌  ఝాన్సీ కూడా కంటెస్ట్‌ల లిస్ట్‌లో ఉన్నట్టుగా టాక్ వినిపిస్తోంది.

1014

స్టార్ సింగర్‌ సునీత కూడా ఈ సారి షోలో పాల్గొనే అవకాశం ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

1114

కమెడియన్‌ తాగుబోతు రమేష్ పేరు కూడా వినిపిస్తోంది.

1214

యూట్యూబ్‌ స్టార్‌ వైవా హర్ష పేరు కూడా వార్తల్లో వినిపిస్తోంది.

1314

ఇక ఒకప్పటి లవర్‌ బాయ్‌ తరుణ్ కూడా ఈ సారి షోలో పాల్గొనే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలపై స్పందించిన తరుణ్, తాను బిగ్ బాస్‌లో పాల్గొనటం లేదని, భవిష్యత్తులో కూడా పాల్గొనబోనని క్లియర్‌గా చెప్పేశాడు తరుణ్‌.

1414

అయితే ప్రస్తుతం ప్రచారంలో ఉన్న లిస్ట్‌ అధికారికం కాదని షో నిర్వాహకులు కూడా ప్రకటించారు. అధికారికంగా కటెస్టెంట్‌ లిస్ట్ రిలీజ్ చేయబోమని, పాల్గొన బోయేది ఎవరు అన్న విషయం షో ప్రారంభమయ్యే రోజే తెలుసుకోవాలంటున్నారు బిగ్‌ బాస్‌ నిర్వాహకులు.

About the Author

SR
Satish Reddy

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved