అభిజిత్ తాతయ్యాడు, అవినాష్ కి పెళ్లి సంబంధాలు చూస్తున్న తల్లి.. పిల్లల్ని ఏడిపించేసిన  తల్లులు...!

First Published 19, Nov 2020, 12:18 AM

బిగ్ బాస్ హౌస్ ని కమాండో ఇన్స్టిట్యూట్ గా మార్చిన బిగ్ బాస్ దాదాపు 75 రోజుల తరువాత వాళ్ళ మదర్స్ ని కలిసే అవకాశం ఇచ్చాడు. పిల్లల్ని ప్రేమించే తల్లులు హౌస్ కి రావడం ఆసక్తి రేపింది. తల్లి పిల్లల మధ్య ఎమోషన్స్ బిగ్ బాస్ ప్రేక్షకులను కంట తడిపెట్టింశాయి. ఇంటి సభ్యులను ఎనర్జీ మోడ్ లో పెట్టి ఒక్కొక్కరి తల్లిని బిగ్ బాస్ ప్రవేశ పెట్టాడు.

మొదటగా అఖిల్ తల్లి హౌస్ కి వచ్చారు. అఖిల్ గట్టిగా ఏడ్చేశాడు. అఖిల్ ని ఏడవద్దని అఖిల్ తల్లి నచ్చజెప్పింది. ఇక ఇంటిలోని సభ్యులతో కూడా ఆమె చక్కగా మాట్లాడారు. నీకు మంచి పేరు వచ్చింది అందరూ నీ గురించి మాట్లాడుకుంటున్నారని అఖిల్ తల్లి చెప్పారు. టాప్ ఫైవ్ లో ఉంటానా అని అఖిల్ అడుగగా, ఖచ్చితంగా అని ఆమె చెప్పారు. ఇక మోనాల్ ని ఆమె తెలుగు నేర్చుకున్నావా అని అడిగారు.

ఆ తరువాత ఇంటి సభ్యులను ఫ్రీజ్ చేసిన బిగ్ బాస్ హారిక తల్లిని, ప్రవేశ పెట్టారు. వీరిద్దరూ చాలా ప్రేమగా మాట్లాడుకున్నారు. అభిజిత్ తన కూతురిని జాగ్రత్తగా చూసుకుంటున్నందుకు అతినికి కృతజ్ఞతలు తెలిపారు. హౌస్ మేట్స్ అందరినీ హరిక తల్లి పలకరించారు. తాను రాసిన లేఖను హారిక, అన్నకు ఇవ్వాలని తల్లికి ఇచ్చింది.

తదుపరి బిగ్ బాస్ అభిజిత్ తల్లిని హౌస్ లోకి ప్రవేశించాడు. ఎప్పటిలాగే ఎమోషన్స్ కంట్రోల్ చేసుకున్న అభిజీత్ మెట్యూర్డ్ గా ప్రవర్తించారు. అభిజిత్ మదర్  కూడా చాలా  అడ్వాన్స్డ్ గా ఉన్నారు. హరికపై ఆమె ప్రత్యేక అభిమానం చూపించారు. ఎవరు ఏమి గొడవ పడ్డా గేమ్ లో భాగమే అని అవినాష్ ఆమెకు చెప్పారు. దానికి కొట్టుకోండి, అప్పుడే మజా అని ఆమె స్పోర్టివ్ గా మాట్లాడారు. ఇక అభిజిత్ తాత అయినట్లు ఆమె చెప్పారు.

ఈ ఎపిసోడ్ లో చివరిగా అవినాష్ తల్లి వచ్చారు. పక్కా పల్లెటూరి  తెలంగాణా యాసలో ఆమె కల్మషం లేకుండా మాట్లాడారు. హౌస్ లోని వారందరు బాగుండాలని ప్రార్ధనలు చేస్తున్నట్లు చెప్పారు. తన కొడుకు అవినాష్ బాగా నవ్విస్తున్నాడని అందరూ అంటున్నారని అన్నారు. ఇక అవినాష్ కోసం పిల్లను చూస్తున్నట్లు ఆమె చెప్పారు. ఇవాళ జరిగిన ఈ ఎమోషనల్ ఎపిసోడ్ ఆకట్టుకుంది.