MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బిగ్ బాస్ సిరి ఖతర్నాక్ ఫోజులకు నెటిజన్ల గోల.. అది కావాలంట.. ఫ్యాన్స్ కోరికలు చూశారా.!

బిగ్ బాస్ సిరి ఖతర్నాక్ ఫోజులకు నెటిజన్ల గోల.. అది కావాలంట.. ఫ్యాన్స్ కోరికలు చూశారా.!

యంగ్ బ్యూటీ సిరి హన్మంత్ వరుస ఫొటోషూట్లతో  నెట్టింట అందాల రచ్చ చేస్తోంది. తన స్టన్నింగ్ ఫొటోలను అభిమానులతో పంచుకుంటూ చూపుతిప్పుకోకుండా చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫొటోలపై నెటిజన్లూ క్రేజీగా స్పందిస్తున్నారు.   

1 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Dec 07 2023, 04:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

షాకింగ్ గా ఫొటోషూట్లో యంగ్ బ్యూటీ సిరి హన్మంతు (Siri Hanmanth)  నెట్టింట అదరగొడుతోంది. ప్రస్తుతం బుల్లితెరపై పాపులర్ టీవీ షోల్లో మెరుస్తున్న సందర్భంగా కిర్రాక్ అవుట్ ఫిట్లలో ఖతర్నాక్ గా ఫొటోషూట్లు చేస్తూ వస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

నయా లుక్స్ లో ఎప్పటికప్పుడు తన గ్లామర్ ఫొటోలను అభిమానులతో పంచుకుంటూ మతులు పోగొడుతోంది. స్టన్నింగ్ స్టిల్స్ తో ఈ ముద్దుగుమ్మ నెటిజన్లనూ మంత్రముగ్ధులను చేస్తోంది. లేటెస్ట్ ఫ్యాషన్ ను పరిచయం చేస్తూనే అందాలతో మతులు పోగొడుతోంది. 

36

తాజాగా సిరి హన్మంతు లేటెస్ట్ ఫ్యాషన్ వేర్ లో దర్శనమిచ్చి ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా ఖతర్నాక్ గా ఫొటోలకు ఫోజులిచ్చింది. ఆకట్టుకోవడంతోపాటు అందాలతో కవ్వింపు చర్యలకూ పాల్పడింది. మత్తెక్కించే స్టిల్స్ తో కుర్ర హృదయాలను కొల్లగొట్టింది. 

46

సిరి హన్మంతు ఇటీవల గ్లామర్ విందు చేస్తూ మతులు పోగొడుతున్న విషయం తెలిసిందే. కానీ కొద్దిరోజులుగా మాత్రం చాలా ప్రొఫెషనల్ గా ఫొటోషూట్లు చేస్తూ వస్తోంది. లేటెస్ట్ ఫ్యాషన్ ను తన అభిమానులకు పరిచయం చేస్తూ అట్రాక్ట్ చేస్తోంది. మరోవైపు చూపులతో మైమరిపిస్తోంది. 

56

ఈ ఫొటోలను చూసిన అభిమానులు పొగడ్తలతో ఆకాశానికి ఎత్తుతున్నారు. సిరి హన్మంతు టీవీ ఇండస్ట్రీలో బిగ్ థింగ్ కావాలని, మరింత బ్రైట్ ఫ్యూచర్ చూడాలని కామెంట్లలో రూపంలో కోరుకుంటున్నారు. ఈ సందర్భంగా క్షణాల్లో ఫొటోలను లైక్స్ తో నెట్టింట వైరల్ చేస్తున్నారు. 

66

ఇక సిరి హన్మంత్ యూట్యూబర్ గా, టెలివిజన్ ప్రజెంటర్ గా కెరీర్ ప్రారంభించి ప్రస్తుతం నటిగా, యాంకర్ గా మంచి అవకాశాలు అందుకుంటోంది. ఇప్పటికే సీరియల్స్ తోనూ అలరించింది. ప్రస్తుతం వెండితెరపైనా ఆఫర్లు అందుకుంటోంది. చివరిగా ‘జవాన్’లో మెరిసింది. మరోవైపు ‘జబర్దస్త్’కు యాంకర్ గా వ్యవహరిస్తోంది. అటు ‘ఢీ ప్రీమియర్ లీగ్’కూ హోస్ట్ గా వ్యవహరిస్తోంది.  

About the Author

SG
Sreeharsha Gopagani
 

Latest Videos
Recommended Stories
Recommended image1
అమ్మాయిల మనసు దోచిన ఈ చాక్లెట్ బాయ్ ని గుర్తుపట్టారా? ఆర్మీలో చేరాల్సిన వ్యక్తి పెద్ద హీరో అయ్యారు
Recommended image2
Udaya Bhanu: భర్త గురించి నిజాలు బయటపెట్టిన ఉదయ భాను.. ఆయన హస్బెండ్‌ కాదు
Recommended image3
Jailer 2 Movie 4 Days Collections: బాక్సాఫీసు వద్ద జైలర్‌ 2 సునామీ.. 400కోట్లు దాటేసిన రజనీకాంత్‌ సినిమా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved