MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • బిగ్ బాస్ 8... శివాజీకి బంపర్ ఆఫర్, ఇక కంటెస్టెంట్స్ కి చుక్కలే!

బిగ్ బాస్ 8... శివాజీకి బంపర్ ఆఫర్, ఇక కంటెస్టెంట్స్ కి చుక్కలే!

బిగ్ బాస్ సీజన్ 8 కి సమయం దగ్గరపడింది. దీనికి సంబంధించిన ప్రక్రియ మొదలైనట్లు తెలుస్తుంది. కాగా మాజీ కంటెస్టెంట్ శివాజీకి బంపర్ ఆఫర్ ఇచ్చారట. దీంతో కంటెస్టెంట్స్ కి చుక్కలే అంటున్నారు.   

2 Min read
Author : Sambi Reddy
Published : Jun 14 2024, 07:36 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ సక్సెస్. ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. షో భారీ టీఆర్పీ రాబట్టింది. గత సీజన్ లో అనేక సంచలనాలు నమోదు అయ్యాయి. ముఖ్యంగా ఒక సామాన్యుడు టైటిల్ విన్నర్ అయ్యాడు. రైతుబిడ్డ ట్యాగ్ తో హౌస్లో అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

టైటిల్ విన్నర్ శివాజీ అంటూ గట్టిగా ప్రచారం జరిగింది. మైండ్ గేమ్ ఆడుతూ శివాజీ టైటిల్ ఫేవరేట్ గా ప్రచారం అయ్యాడు. టైటిల్ గెలిచిన పల్లవి ప్రశాంత్ కి అతడు గైడ్ గా వ్యవహరించాడు. అతడిని ప్రోత్సహించాడు. పల్లవి ప్రశాంత్ టైటిల్ గెలవడంలో శివాజీ పాత్ర చాలా ఉంది. 

 

36
Bigg Boss Telugu 7

Bigg Boss Telugu 7

చివరి వారాల్లో పల్లవి ప్రశాంత్ బాగా పుంజుకున్నాడు. అదే సమయంలో శివాజీకి నెగిటివ్ ఎపిసోడ్స్ పడ్డాయి. అమర్ దీప్ కెప్టెన్ కాకుండా అడ్డుకోవడం, శోభా శెట్టి మీద చేసి హేట్ కామెంట్స్ అతని ఇమేజ్ ని దెబ్బ తీశాయి. శివాజీ కేవలం మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 

46

కాగా లేటెస్ట్ సీజన్ కి అతనికి బంపర్ ఆఫర్ దక్కింది అంటూ ప్రచారం జరుగుతుంది. సీజన్ 8 అనుకున్న సమయాని కంటే ముందు మొదలు కానుంది. ఆగస్టు లో షో స్టార్ట్ అవుతుందని విశ్వసనీయ సమాచారం. కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. బమ్ చిక్ బబ్లు, సురేఖావాణి, రాజ్ తరుణ్, బర్రెలక్క, హేమ, కిరాక్ ఆర్పీ వంటి కొన్ని క్రేజీ పేర్లు వినిపిస్తున్నాయి. 

56

బిగ్ బాస్ సీజన్ 8 బిగ్ బాస్ బజ్ హోస్ట్ గా శివాజీ ఎంపికయ్యాడు అనేది తాజా సమాచారం. బిగ్ బాస్ బజ్ గురించి తెలిసిందే. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ని ఇంటర్వ్యూ చేస్తారు. హౌస్లో వారి ప్రవర్తన , తప్పు ఒప్పుల గురిన్సిహ్ నిలదీసే షో ఇది. 

 

66
Sivaji

Sivaji

గత సీజన్లో గీతూ రాయల్ బిగ్ బాస్ బజ్ కి హోస్ట్ గా చేసింది. సీజన్ 8కి శివాజీ ఉంటాడని సమాచారం. మరి అదే జరిగితే కంటెస్టెంట్స్ ని తన సూటి ప్రశ్నలతో శివాజీ ఉక్కిరిబిక్కరి చేయడం ఖాయం. మరి చూడాలి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో. శివాజీ నటుడిగా మరలా బిజీ అయ్యాడు. ఆయన కొన్ని ప్రాజెక్ట్స్ కి సైన్ చేసినట్లు సమాచారం.. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Epic Day 2 Collections: ఎపిక్‌ మూవీ 2 రోజుల కలెక్షన్లు.. ఆనంద్‌, వైష్ణవి జోడీ బాక్సాఫీసు వద్ద ఇలా చేసిందేంటి?
Recommended image2
Priyanka Chopra: వారణాసి, తుఫాన్‌కి ముందు ప్రియాంక చోప్రా నటించిన తెలుగు సినిమా ఏంటో తెలుసా? ఎంట్రీనే దానితో
Recommended image3
Divine Blockbusters: తక్కువ బడ్జెట్‌తో బాక్సాఫీసు షేక్‌.. 'హనుమాన్ అంశ్'కి ముందు వందల కోట్లు రాబట్టిన 4 చిత్రాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved