MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఇల్లీగల్ గా అలాంటి పనులు చేస్తున్న బిగ్ బాస్ సిరి, రీతూ వర్మ, నివేత.. ఆ హీరోయిన్లు ఆల్రెడీ ఇరుక్కుపోయారు

ఇల్లీగల్ గా అలాంటి పనులు చేస్తున్న బిగ్ బాస్ సిరి, రీతూ వర్మ, నివేత.. ఆ హీరోయిన్లు ఆల్రెడీ ఇరుక్కుపోయారు

హీరోయిన్లకు, ఇతర నటీమణులకు సినిమాలు, బుల్లితెర కార్యక్రమాలు మాత్రమే ఆదాయమార్గం కాదు. అనేక వాణిజ్య ప్రకటనలు చేస్తుంటారు. వాణిజ్య ప్రకటనల ద్వారా లక్షలు, కోట్లు గడిస్తుంటారు. ఇక సోషల్ మీడియాలో చేసే ప్రమోషన్స్ కి కూడా మంచి ఆదాయం వస్తూ ఉంటుంది.

2 Min read
Author : Tirumala Dornala
Published : Jan 31 2024, 12:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

హీరోయిన్లకు, ఇతర నటీమణులకు సినిమాలు, బుల్లితెర కార్యక్రమాలు మాత్రమే ఆదాయమార్గం కాదు. అనేక వాణిజ్య ప్రకటనలు చేస్తుంటారు. వాణిజ్య ప్రకటనల ద్వారా లక్షలు, కోట్లు గడిస్తుంటారు. ఇక సోషల్ మీడియాలో చేసే ప్రమోషన్స్ కి కూడా మంచి ఆదాయం వస్తూ ఉంటుంది. ప్రియాంక చోప్రా లాంటి గ్లోబల్ స్టార్స్ తమ ఇంస్టాగ్రామ్ లో ఒక్క పోస్ట్ కి కోట్లాది రూపాయలు తీసుకుంటారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

హీరోయిన్లకు, ఇతర నటీమణులకు సినిమాలు, బుల్లితెర కార్యక్రమాలు మాత్రమే ఆదాయమార్గం కాదు. అనేక వాణిజ్య ప్రకటనలు చేస్తుంటారు. వాణిజ్య ప్రకటనల ద్వారా లక్షలు, కోట్లు గడిస్తుంటారు. ఇక సోషల్ మీడియాలో చేసే ప్రమోషన్స్ కి కూడా మంచి ఆదాయం వస్తూ ఉంటుంది. ప్రియాంక చోప్రా లాంటి గ్లోబల్ స్టార్స్ తమ ఇంస్టాగ్రామ్ లో ఒక్క పోస్ట్ కి కోట్లాది రూపాయలు తీసుకుంటారు. 

36

గ్యాంబ్లింగ్ యాప్స్, వెబ్ సైట్స్ కి ప్రమోట్ చేయడం చట్టపరమైన చర్య కాదు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసి వినియోగదారులు నష్టపోయేలా చేస్తున్నారు అనే ఆరోపణలతో ఇప్పటికే శ్రద్దా కపూర్, ఊర్వశి రౌటేలా, నవాజుద్దీన్ సిద్దిఖీ లాంటి వారికి సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ నోటీసులు పంపింది. 

46

బెట్టింగ్, గ్యాంబ్లింగ్ యాప్స్ పై ఇంత రచ్చ జరుగుతున్నప్పటికీ టాలీవుడ్ సెలెబ్రిటీలు ఇలాంటి ఇల్లీగల్ ప్రమోషన్స్ కొనసాగిస్తున్నారు. బిగ్ బాస్ 5 కంటెస్టెంట్ యాంకర్ సిరి హనుమంత్, నటి రీతూ వర్మ, నివేత పేతురాజ్ తరచుగా బెట్టింగ్ యాప్స్ కి సంబందించిన ప్రమోషనల్ పోస్ట్ లు పెడుతూ ఆదాయం పొందుతున్నారు. 

56

బెట్టింగ్ యాప్స్ పై చర్యలు తీసుకోవడం మాత్రమే కాదు.. ఇలా ప్రమోట్ చేసే వారికి సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి యాప్స్ వల్ల లక్షల్లో డబ్బు కోల్పోయిన యువకులు ఉన్నారు. రీసెంట్ గా సిరి హనుమంత్ పోస్ట్ చేస్తూ ఓ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ గురించి ప్రస్తావిస్తావు కోట్లు సంపాదించవచ్చు అంటూ ప్రకటన చేసింది. 

66

ఇలాంటి ప్రకటనల ఉద్దేశం యువతని టార్గెట్ చేయడమే. గ్యాబ్లింగ్ గేమ్స్ వైపు యువతని దారి మళ్ళించి ఆదాయం పొందాలని సదరు సంస్థలు ప్రయత్నిస్తుంటాయి. దీనికోసం ప్రచారంగా ఇలాంటి సినీతారలని ఉపయోగించుకుంటున్నారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
 
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th ODI • NZ vs IND 2026
NZNZ
Sun, 15 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Folk Songs: యూట్యూబ్‌లో దుమ్మురేపుతున్న ఈశ్వర్ సాయి టాప్ 5 ఫోక్ సాంగ్స్!
Recommended image2
Suriya: ఏకంగా మూడుసార్లు సూర్యను రిజెక్ట్ చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా ? కారణం ఏంటి?
Recommended image3
AK 47 6 Days Collections: ఆదర్శ కుటుంబం కలెక్షన్లు భారీ డ్రాప్‌.. వెంకీ, త్రివిక్రమ్‌ల సినిమాకి ఊహించని దెబ్బ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved