- Home
- Entertainment
- బిగ్ బాస్ సీజన్ 5: లీకైన కంటెస్టెంట్స్ రెమ్యూనరేషన్స్.. హైయెస్ట్ రవి.. లోయస్ట్ ఎవరో తెలుసా? ఎవరెవరికి ఎంతంటే?
బిగ్ బాస్ సీజన్ 5: లీకైన కంటెస్టెంట్స్ రెమ్యూనరేషన్స్.. హైయెస్ట్ రవి.. లోయస్ట్ ఎవరో తెలుసా? ఎవరెవరికి ఎంతంటే?
బిగ్ బాస్ షోకి ఎంపికైన ఈ కంటెస్టెంట్స్ రెమ్యూనరేషన్ ఎంత అనే చర్చ కొనసాగుతుండగా, కొన్ని ఆసక్తికర సమాచారం బయటికి వచ్చింది.
- FB
- TW
- Linkdin
Follow Us

హౌస్ లోకి ప్రవేశించిన వారిలో టాప్ సెలెబ్రెటీ గా ఉన్న యాంకర్ రవి అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ఈయనకు వారానికి రూ. 3-4 లక్షలు రెమ్యూనరేషన్ అందుతుందట.
ఈ సీజన్ హైయెస్ట్ పేయిడ్ సెలెబ్రెటీగా యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ ఉన్నారు. ఆయనకు కూడా వారానికి రూ. 3-4 లక్షలు రెమ్యూనరేషన్ అందుతుందట.
ఇక లేడీ కొరియోగ్రాఫర్ అన్ని మాస్టర్ సైతం బాగానే ఛార్జ్ చేస్తున్నారని వినికిడి. ఆమె వారానికి రూ. 3 లక్షలు తీసుకుంటున్నారట.
యాంకర్ లోబో కూడా ఇదే స్థాయి రెమ్యూనరేషన్ అందుకుంటున్నారట. ఆయనకు కూడా వారానికి రూ. 3 లక్షలు ఛార్జ్ చేస్తున్నారట.
కంటెస్టెంట్స్ రెమ్యూనరేషన్ ఎంత అనే చర్చ కొనసాగుతుండగా, కొన్ని ఆసక్తికర సమాచారం బయటికి వచ్చింది. సింగర్ శ్రీరామ చంద్ర వారానికి ఒకటి నుండి రెండు లక్షలు తీసుకుంటున్నారట.
కంటెస్టెంట్స్ రెమ్యూనరేషన్ ఎంత అనే చర్చ కొనసాగుతుండగా, కొన్ని ఆసక్తికర సమాచారం బయటికి వచ్చింది.అలాగే నటి ప్రియ వారానికి ఒకటి నుండి రెండు లక్షలు తీసుకుంటున్నారట.
కంటెస్టెంట్స్ రెమ్యూనరేషన్ ఎంత అనే చర్చ కొనసాగుతుండగా, కొన్ని ఆసక్తికర సమాచారం బయటికి వచ్చింది.మోడల్ జస్వంత్ వారానికి ఒకటి నుండి రెండు లక్షలు తీసుకుంటున్నారట.
కంటెస్టెంట్స్ రెమ్యూనరేషన్ ఎంత అనే చర్చ కొనసాగుతుండగా, కొన్ని ఆసక్తికర సమాచారం బయటికి వచ్చింది.నటి లహరి సైతం వారానికి ఒకటి నుండి రెండు లక్షలు తీసుకుంటున్నారట.
కంటెస్టెంట్స్ రెమ్యూనరేషన్ ఎంత అనే చర్చ కొనసాగుతుండగా, కొన్ని ఆసక్తికర సమాచారం బయటికి వచ్చింది.ఇక అతి తక్కువ ఛార్జ్ చేస్తున్నవారిలో నటుడు విశ్వ ఉన్నారు. ఆయన వారానికి రూ. 60 వేలు తీసుకుంటున్నారట.
కంటెస్టెంట్స్ రెమ్యూనరేషన్ ఎంత అనే చర్చ కొనసాగుతుండగా, కొన్ని ఆసక్తికర సమాచారం బయటికి వచ్చింది.జబర్దస్త్ ప్రియాంక కూడా వారానికి రూ. 60 వేలు తీసుకుంటున్నారట.
కంటెస్టెంట్స్ రెమ్యూనరేషన్ ఎంత అనే చర్చ కొనసాగుతుండగా, కొన్ని ఆసక్తికర సమాచారం బయటికి వచ్చింది.నటరాజ్ మాస్టర్ వారానికి రూ. 60 వేలు తీసుకుంటున్నారట.
కంటెస్టెంట్స్ రెమ్యూనరేషన్ ఎంత అనే చర్చ కొనసాగుతుండగా, కొన్ని ఆసక్తికర సమాచారం బయటికి వచ్చింది.విజె సన్నీ వారానికి రూ. 60 వేలు తీసుకుంటున్నారట.
కంటెస్టెంట్స్ రెమ్యూనరేషన్ ఎంత అనే చర్చ కొనసాగుతుండగా, కొన్ని ఆసక్తికర సమాచారం బయటికి వచ్చింది.నటి శ్వేత వర్మ వారానికి రూ. 60 వేలు తీసుకుంటున్నారట.
కంటెస్టెంట్స్ రెమ్యూనరేషన్ ఎంత అనే చర్చ కొనసాగుతుండగా, కొన్ని ఆసక్తికర సమాచారం బయటికి వచ్చింది.యూట్యూబర్ సిరి ఆయన వారానికి రూ. 60 వేలు తీసుకుంటున్నారట.