బిగ్ బాస్ 4: కంటెస్టెంట్ల ఫైనల్ లిస్ట్ ఇదేనట!
అంతర్జాతీయ స్థాయిలో సూపర్ హిట్ అయిన టీవీ రియాలిటీ షో బిగ్ బాస్. ఇండియాలో దాదాపు అన్ని రీజినల్ భాషల్లో సక్సెస్ అయిన ఈ షో తెలుగులో నాలుగో సీజన్‌కు రెడీ అవుతోంది. నాగ్ హోస్ట్ చేస్తున్న ఈ సీజన్‌కు సంబంధించి ప్రోమో కూడా వచ్చేసింది. ఈ నేపథ్యంలో షోలో పాల్గొన బోయే కంటెస్టెంట్ల విషయంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కంటెస్టెంట్లు వీరే అంటూ కొంత మంది పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నాగార్జున హోస్ట్‌గా త్వరలో ప్రారంభం కానున్న బిగ్ బాస్ 4
యూట్యూబర్ దెత్తడి హారిక
జబర్దస్త్ ఫేం ముక్కు అవినాష్
సినీ నటి కరాటే కళ్యాణి
యూ ట్యూబర్ మెహబూబ్ షేక్
హీరోయిన్ మోనాల్ గజ్జర్
టీవీ నటి సమీరా షరీఫ్
గాయని మంగ్లీ
సింగర్ నోయల్
హీరో సుధాకర్ కోమాకుల
సీనియర్ నటి సురేఖా వాణి