MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • యష్మి విషయంలో నిఖిల్ చేసింది తప్పేనా..? ఈవారం నామినేషన్స్ లో ఎవరెవరు ఉన్నారంటే..?

యష్మి విషయంలో నిఖిల్ చేసింది తప్పేనా..? ఈవారం నామినేషన్స్ లో ఎవరెవరు ఉన్నారంటే..?

బిగ్ బాస్ ఈ వారం అందరికి  షాక్ ఇచ్చాడు.. ఎవరు నోరు ఎత్తకుండా.. ఎవరు ఎవరిని విమర్శించకుండా.. నామినేషపన్స్ ను  చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేసి.. అదరగొట్టాడు. ఇక ఈవారం నామినేషన్స్  లో ఎవరెవరు ఉన్నారంటే..?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Nov 19 2024, 11:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Bigg boss telugu 8

Bigg boss telugu 8

ఈ వారం అంతా డిఫరెంట్ గా ప్లాన్ చేశారు బిగ్ బాస్. లాస్ట్ వీక్ ఫ్యామిలీ టైమ్ తో ఆడియన్స్ ను ఎమోషనల్ చేసిన బిగ్ బాస్.. ఆతరువాత తాజాగా యాక్షన్ ట్రీట్ కు రెడీ అవుతున్నాడు. అయితే ప్రతీ వారంలా ఈసారి నామినేషన్ల యుద్దం లేకుండా చేశాడు. వాళ్లలో వాళ్లే  కోపాలు తాపాలు కొట్టుకు చావడాలు ఆసారి లేవు. ఎందుకంటే.. అందరు ఆశ్చర్యపోయేలా.. ఎలిమినేట్ అయిన సభ్యులను పిలిచి హౌస్ లో ఉన్నవారిని నామినేట్ చేయించాడు బిగ్ బాస్. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Bigg boss telugu 8

Bigg boss telugu 8

ఇక ఈ నామినేషన్స్ వల్ల హౌస్ లో పెద్ద భూకంపమే వచ్చింది. మరి ముఖ్యంగా నిఖిల్ యష్మి ట్రాఫ్ ధారుణంగా తగ్గింది. వచ్చిన వాళ్ళంతా ప్రేరణ, యష్మి, నిఖిల్ ను టార్గెట్ చేయడంతో.. జనాల్లెకి అదే వెళ్తోది.కాస్త జాగ్రత్తగా ఉండండి అని వచ్చిన ప్రతీసారి చెప్పించకుంటూనే ఉన్నారు

 

. ఇక ఫైనల్ గా ప్రేరణ 4 ఓట్లు.. యష్మి 4 ఓట్లు, నిఖిల్ 3 నబిల్ 2 పృధ్వీ 1 ఓటుతో నామినేట్ అయ్యారు. అయితే ఈ నామినేషన్స్ వల్ల నిఖిల్ పరువు అంతా గంగలో కలిసి పోయినట్టు అయ్యింది. తానేదో యష్మిని రెచ్చగొట్టినట్టు అందరు మాట్లాడుతుండటంతో నిఖిల్ ఫీల్ అయ్యాడు. 
 

35
Bigg boss telugu 8

Bigg boss telugu 8

అంతే కాదు హౌస్ లోకి వచ్చినవారు ఎవరైనా యష్మిని నామినేట్ చేస్తూ.. నిఖిల్ ప్రస్తావణ తీసుకువచ్చారు. నిఖిల్ యష్మి విషయంలోక్లారిటీతో ఉండాల్సింది అంటూ గట్టిగా ఇచ్చుకున్నారు. దాంతో ఇన్నివారాలబట్టి కాపాడుకుంటూ వచ్చిన తన గ్రాఫ్ అమాంతం పడిపోతుందని నిఖిల్ కు అర్ధం అయినట్టుంది. వెంటనే ఆ బాధతోతినకుండా పడుకున్నాడు. 
 

45
Bigg boss telugu 8

Bigg boss telugu 8

ఇక ఈ సారి నామినేషన్ల అన్నీ హౌస్ లో ఉన్న ప్రేరణ, యష్మి, నిఖిల్ చుట్టునే తిరిగాయి. వారి విధానం గ్రూప్ గేమ్ గురించే వచ్చిన ప్రతీ నామినేటర్ చెప్పుకుంటూ వచ్చారు.  దాంతో బయట వారి గ్రూపిజం గురించి ఈ రేంజ్ లో నెగెటీవ్ నడుస్తోంది అని వారికి అర్ధం అయ్యింది. నిజానికి కన్నడ బ్యాచ్ అంతా కలిసి గ్రూప్ కట్టారు. మిగిలినవారికి సబంధం లేకుండా కన్నడ టీమ్ ప్రతీ ఒక్కరిని టార్గెట్ చేస్తు వెళ్లింది. 

ఇక ఈసారినామినేషన్ ల సందర్ంగా కన్నడ టీమ్ ఎవరు మరీ ముక్యంగా యష్మి, ప్రేరణ ఇద్దరు అంత నెగెటీవ్ ఉన్నా కాని.. నిఖిల్, పృధ్వీని ఎందుకు నామినేట్ చేయలేదు అని ఎదో ఎడాపెడా వేసేశారు అందరు. ఈ విషయంలో ఇప్పటికైనా ఆ గ్రూప్ మేల్కొని ఎవరి గేమ్ వారు ఆడితే బాగుంటుంది లేకపోతే ముందు నాలుగు వారాలు మీరు చాలా ఇబ్బందిపడతారు అని చెప్పారు ఇక బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం రచ్చతో కూడి ఇదే చర్చ జరుగుతూనే ఉంది. 

55
Bigg boss telugu 8

Bigg boss telugu 8

ఇక ఈసారినామినేషన్ ల సందర్ంగా కన్నడ టీమ్ ఎవరు మరీ ముక్యంగా యష్మి, ప్రేరణ ఇద్దరు అంత నెగెటీవ్ ఉన్నా కాని.. నిఖిల్, పృధ్వీని ఎందుకు నామినేట్ చేయలేదు అని ఎదో ఎడాపెడా వేసేశారు అందరు. ఈ విషయంలో ఇప్పటికైనా ఆ గ్రూప్ మేల్కొని ఎవరి గేమ్ వారు ఆడితే బాగుంటుంది లేకపోతే ముందు నాలుగు వారాలు మీరు చాలా ఇబ్బందిపడతారు అని చెప్పారు ఇక బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం రచ్చతో కూడి ఇదే చర్చ జరుగుతూనే ఉంది. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Vishwak Sen Legacy: రాజకీయ వారసత్వాన్ని ఇచ్చిన తండ్రినే ద్వేషించే కొడుకు.. విశ్వక్ సేన్‌ `లెగసీ` వచ్చేది అప్పుడే
Recommended image2
Chiranjeevi: చిరంజీవి సినిమా గాలి తీసిన నటుడు, ఇదేమన్నా భీమవరం అనుకున్నావా..ప్రొడ్యూసర్ స్ట్రాంగ్ వార్నింగ్
Recommended image3
Family Web Series: ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన 5 బెస్ట్ వెబ్ సిరీస్‌లు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved