MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • లంగా ఓణీలో మెరుపులు మెరిపిస్తూ చక్కని చుక్కలా బిగ్ బాస్ లహరి ఫోజులు.. క్రేజీ పిక్స్ వైరల్ 

లంగా ఓణీలో మెరుపులు మెరిపిస్తూ చక్కని చుక్కలా బిగ్ బాస్ లహరి ఫోజులు.. క్రేజీ పిక్స్ వైరల్ 

లహరి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన గ్లామరస్ పిక్స్ ని నెటిజన్లతో పంచుకుంటూ ఉంది. తాజాగా లహరి సోషల్ మీడియాలో హాట్ పిక్స్ షేర్ చేసింది.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Dec 07 2023, 07:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

 బిగ్ బాస్ సీజన్ 5 తెలుగులో నటి లహరి కంటెస్టెంట్ గా పాల్గొంది. నటిగా ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతున్న లహరి బిగ్ బాస్ సీజన్ 5 తో తన గుర్తింపు పెంచుకుంది. లహరి యాంకర్ గా కూడా రాణించింది. ఇప్పుడు నటిగా టాలీవుడ్ లో మరిన్ని అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది ఈ బ్యూటీ. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

లహరి బిగ్ బాస్ 5లో ఎక్కువ రోజులు నిలబడలేకపోయింది. మూడవ వారంలోనే ఆమె ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. యాంకర్ రవి, లహరి, నటి ప్రియా ముగ్గురి వ్యవహారం హౌస్ లో రచ్చ రచ్చగా మారిన సంగతి తెలిసిందే. 

38

యాంకర్ రవి, లహరి బాత్రూం వద్ద హగ్గులు చేసుకున్నారు అంటూ నటి ప్రియా హౌస్ లో సంచలన ఆరోపణ చేసింది. దీనితో రవి, లహరి ఆమెపై ఒకరేంజ్ లో ఫైర్ అయ్యారు. 

48

అలా లహరి హౌస్ లో ఉన్నన్ని రోజులు వివాదాల్లో కనిపించింది. మూడవ వారంలో ఎలిమినేట్ అయింది. గ్లామర్ పరంగా కూడా లహరి సిరి నెటిజన్లని ఆకట్టుకుంటోంది. 

58

లహరి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన గ్లామరస్ పిక్స్ ని నెటిజన్లతో పంచుకుంటూ ఉంది. తాజాగా లహరి సోషల్ మీడియాలో హాట్ పిక్స్ షేర్ చేసింది. స్లీవ్ లెస్ బ్లౌజ్, లంగా ఓణిలో తన సొగసు చూపిస్తూ ఊరించే ఫోజులు ఇచ్చింది. 

68

లహరి ఎంతో అందంగా నిలువెత్తు సొగసుతో మెస్మరైజ్ చేస్తూ తెల్ల పావురం లా మెరిసిపోతోంది. అయితే ఆమె స్లీవ్ లెస్ బ్లౌజ్ లో దాగున్న అందాలు కుర్రాళ్ళని ఊరిస్తున్నాయి. 

78

బరువెక్కిన పరువాలతో ఆమె ఇస్తున్న ఫోజులు నెక్స్ట్ లెవల్ హాట్ గా ఉన్నాయి. లహరి అందానికి ముగ్దులవుతున్న నెటిజన్లు ఫైర్ ఎమోజిలతో మోతెక్కిస్తున్నారు. 

88

భవిషత్తులో లహరికి టాలీవుడ్ లో మరిన్ని ఆఫర్స్ వస్తాయోమో చూడాలి. నెమ్మదిగా లహరి సోషల్ మీడియాలో గ్లామర్ డోస్ కూడా పెంచుతోంది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Sai Pallavi: సాయి పల్లవి నుంచి రాజశేఖర్ వరకు ఇండస్ట్రీలో యాక్టర్లుగా ఉన్న డాక్టర్లు ఎవరెవరంటే?
Recommended image2
Dasari: నాగార్జున గౌరవంతో త్యాగం చేస్తే, తెలిసీ తప్పు చేసిన దాసరి.. దెబ్బకి కొడుకు కెరీర్‌ ఔట్‌
Recommended image3
Mrunal Thakur: మృణాల్ ఠాకూర్ మెరిసే చర్మ రహస్యం ఇదే.. రోజూ ఈ సీక్రెట్ డ్రింక్ తాగుతుందట
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved