MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • క్యూట్ లుక్స్ లో మాయజేస్తున్న ‘బిగ్ బాస్’ బ్యూటీ.. స్లీవ్ లెస్ అందాలతో మంత్రముగ్ధులను చేస్తున్న దేత్తడి హారిక!

క్యూట్ లుక్స్ లో మాయజేస్తున్న ‘బిగ్ బాస్’ బ్యూటీ.. స్లీవ్ లెస్ అందాలతో మంత్రముగ్ధులను చేస్తున్న దేత్తడి హారిక!

యూట్యూబ్ సెన్సేషన్ దేత్తడి హారిక (Dethadi Harika) క్యూట్ సెల్ఫీలతో  కుర్ర గుండెల్ని కొల్లగొడుతోంది. ట్రెడిషనల్ లుక్ లో మెరిసిన యంగ్ బ్యూటీ అందాల విందుతో అదరగొట్టింది. లేటెస్ట్ పిక్స్ వైరల్ అవుతున్నాయి. 

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Dec 13 2022, 11:28 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

‘దేత్తడి’ యూట్యూబ్ ఛానెల్ తో సెన్సేషన్ క్రియేట్ చేసింది యంగ్ బ్యూటీ అలేఖ్య హారిక. యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్స్ , కామెడీ వీడియోలు, మేసేజ్ ఓరియేంటెడ్  వీడియోలతో మంచి గుర్తింపు దక్కిచుకుంది. ముఖ్యంగా తెలంగాణ అటిట్యూడ్ తో ‘దేత్తడి హారిక’గా క్రేజ్ దక్కిచుకుంది.
 

26

హారిక చురుకుతనం... మాస్ అటిట్యూడ్ యూత్ మంచి ఫాలోయింగ్ ను సంపాదించి పెట్టాయి. ఈ క్రేజ్ తో హారిక నేరుగా పాపులర్ రియాలిటీ గేమ్ షో ‘బిగ్ బాస్ తెలుగు’లోకి ఎంట్రీ ఇచ్చింది. సీజన్ 4తో హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తనదైన శైలిలో టీవీ ఆడియెన్స్ ను ఆకట్టుకుంది.

36

చివరి వరకు హౌజ్ లో తోటి కంటెస్టెంట్లకు గట్టి పోటినిచ్చింది. ఆఖరికి టైటిల్ ను అందుకోకుండానే హౌజ్ నుంచి బయటికి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ‘బిగ్ బాస్’ తర్వాత హారిక క్రేజ్ మరింతగా పెరిగింది. దీంతో ఆమె దశ మారుతుందని అంతా భావించారు. 

46

కానీ, హారికకు బిగ్ బాస్ షో ద్వారా పెద్దగా ఒరిగిందేమీ లేదనే చెప్పాలి. హౌజ్ నుంచి బయటికి వచ్చాక నేరుగా వెండితెర వైపు పయనిస్తుందని ఆశించినా.. అందుకు భిన్నంగా ముందుకు వెళ్తోంది. యూట్యూబ్ స్టార్ గా మారినప్పుడే  సినిమాల నుంచి అవకాశాలు వచ్చినా హారికనే కొంతకాలం ఆగింది.

56

హౌజ్ నుంచి బయటకి వచ్చిన తర్వాత కూడా హారిక కేరీర్ లో పెద్దగా మార్పు కనిపించడం లేదు. కాకపోతే సెలబ్రేటీలతో ఇంటర్వ్యూలు చేస్తూ సందడి చేస్తోంది. మరోవైపు గ్లామర్ విందుతోనూ సోషల్ మీడియాలోనూ రచ్చరంభోలా చేసింది.  
 

66

తాజాగా ఈ బ్యూటీ మరిన్ని గ్లామర్ ఫొటోలను ఫాలోవర్స్ తో పంచుకుంది. క్యూట్ సెల్ఫీలతో కుర్ర గుండెల్ని కొల్లగొడుతోంది. స్లీవ్ లెస్ డ్రెస్ లో అందాలను ఆరబోసింది. కవ్వించే పోజులతో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Mrunal Thakur: రాత్రంతా ఏడుస్తూనే హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ ను కాపాడిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
Recommended image2
GV Prakash: విడిపోయాం కానీ .. సైంధవితో బంధంపై జీవీ ప్రకాశ్ ఎమోషనల్..
Recommended image3
పవన్ కళ్యాణ్ ఫస్ట్ లవ్ సీక్రేట్ చెప్పిన చిరంజీవి, పవర్ స్టార్ ప్రాణంగా ప్రేమించింది ఎవరిని? మెగాస్టార్ ఎందుకు భయపడ్డాడు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved