MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • వెల్లకిలా పడుకొని టాప్ నుండి సెల్ఫీ... బిగ్ బాస్ తేజస్వి టెంప్టింగ్ పోజ్ వైరల్!

వెల్లకిలా పడుకొని టాప్ నుండి సెల్ఫీ... బిగ్ బాస్ తేజస్వి టెంప్టింగ్ పోజ్ వైరల్!

సోషల్ మీడియా హాట్ బాంబ్ తేజస్వి మాదివాడ బోల్డ్ యాంగిల్ లో హాట్ సెల్ఫీ దిగింది. వెల్లకిలా పడుకొని టాప్ నుండి ఫోటో తీసింది. తేజస్వి మాదివాడ లేటెస్ట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. 

2 Min read
Author : Sambi Reddy
Published : Jul 18 2023, 05:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Tejaswi Madivada

Tejaswi Madivada

హైదరాబాద్ కి చెందిన తేజస్వి మాదివాడ మహేష్-వెంకటేష్ ల మల్టీస్టారర్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీతో వెండితెరకు పరిచయమయ్యారు. ఆ సినిమాలో సమంత ఫ్యామిలీ మెంబర్ గా చిన్న పాత్ర చేశారు.  అనంతరం రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ఐస్ క్రీం అనే అడల్ట్ కంటెంట్ మూవీ చేశారు.  


 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Tejaswi Madivada

Tejaswi Madivada

ఐస్ క్రీం చిత్రం అట్టర్ ప్లాప్. అనంతరం కేరింత, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, బాబు బాగా బిజీ లాంటి చిత్రాల్లో కొంచెం ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేశారు. 2017లో  బాలకృష్ణుడు చిత్రం తర్వాత ఆమెకు చాలా గ్యాప్ వచ్చింది. 

36
Tejaswi Madivada

Tejaswi Madivada


తేజస్వి మాదివాడ ఇటీవల బీబీ జోడీ షోలో సందడి చేశారు. బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ జోడీలుగా ఏర్పడి ఈ డాన్స్ రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేశారు. అఖిల్ సార్థక్-తేజస్వి జంటగా తమ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నారు. అయితే ఫైనల్ కి వెళ్లలేకపోయారు. సూర్య-ఫైమా జోడీ టైటిల్ గెలిచి రూ. 25 లక్షలు సొంతం చేసుకున్నారు. 
 

46


ఇక తేజస్వి కెరీర్ ఏమంత ఆశాజనకంగా లేదు.  తేజస్వి నటించిన చివరి చిత్రం కమిట్మెంట్.2021లో విడుదలైన కమిట్మెంట్ మూవీకి హైప్ తెచ్చేందుకు తేజస్వి కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. అడల్ట్ మూవీస్ లో నటిస్తే తప్పేంటి అన్న తేజస్వి మాదివాడ... ఆఫర్స్ వస్తున్నప్పుడు కూడా ఐస్ క్రీం లాంటి అడల్ట్ కంటెంట్ మూవీ చేశాను అన్నారు. ఇంత చేసినా కమిట్మెంట్ మూవీని ఆడియన్స్ పట్టించుకోలేదు.  

 

56
Tejaswi Madivada

Tejaswi Madivada

బిగ్ బాస్ సీజన్ 2లో పాల్గొన్న తేజస్వి  పాపులారిటీ తెచ్చుకున్నారు. అయితే ఆమె కనీసం ఫైనల్ కి కూడా వెళ్ళలేదు.హౌస్లో అందాల ప్రదర్శన పైనే దృష్టి పెట్టిన తేజస్వి మాదివాడ 7వ వారం ఎలిమినేట్ అయ్యారు. ఆ సీజన్ విన్నర్ గా కౌశల్ నిలిచాడు.

66
Tejaswi Madivada

Tejaswi Madivada

ఇక హాట్ స్టార్ లో ప్రసారమైన బిగ్ బాస్ నాన్ స్టాప్ లో తేజస్వికి అవకాశం దక్కింది. ఓటీటీలో కూడా తేజస్వి ప్రభావం చూపలేకపోయారు. ఆమె తక్కువ రోజుల్లోనే ఎలిమినేట్ కావడం జరిగింది. కెరీర్ పరంగా ఆమెకు ఏమీ కలిసి రాలేదు. కనీసం ఓటీటీలో అవకాశాలు వస్తాయని ఆశపడుతున్నారు. అర్థమయ్యిందా? అరుణ్ కుమార్ సిరీస్లో నటించగా ఆహాలో స్ట్రీమ్ అవుతుంది.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Paradise Mistakes: ప్యారడైజ్‌ సినిమాపై నెగటివ్‌ టాక్‌కి 5 కారణాలు.. శ్రీకాంత్‌ ఓడెల చేసిన మిస్టేక్‌ ఏంటంటే?
Recommended image2
SV Krishna Reddy: అప్పటి నుంచి ఆ హీరోయిన్ సినిమాలు ఒక్కటి కూడా చూడడం లేదు, అన్నా చెల్లెళ్ళు ఇద్దరూ దారుణం
Recommended image3
KCR: ప్యారడైజ్ సినిమాలో కేసీఆర్.. థియేటర్లలో ఈలలు, అరుపులతో రచ్చ రచ్చ..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved