MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నేను చేయబోయేది తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అవుతుంది... బాంబు పేల్చిన బిగ్ బాస్ శివాజీ!

నేను చేయబోయేది తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అవుతుంది... బాంబు పేల్చిన బిగ్ బాస్ శివాజీ!

బిగ్ బాస్ ఫేమ్ శివాజీ సోషల్ మీడియా వేదికగా చేసిన ఓ కామెంట్ వైరల్ అవుతుంది. టాలెంటెడ్ దర్శకుడితో కనిపించిన శివాజీ త్వరలో సర్ప్రైజ్ అంటూ హింట్ ఇచ్చాడు. మరి ఆ పోస్ట్ సారాంశం ఏమిటో చూద్దాం...  

2 Min read
Author : Sambi Reddy
Published : Mar 18 2024, 04:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

నటుడు శివాజీ సడన్ గా చిత్ర పరిశ్రమకు దూరం అయ్యాడు. కొన్నాళ్ళు పొలిటికల్ కామెంట్స్ తో వార్తల్లో నిలిచాడు. మొదట్లో ఆయన చంద్రబాబు, మోడీ మీద విమర్శలు చేశాడు. అనంతరం చంద్రబాబుకు దగ్గరయ్యాడు. టీడీపీ సభల్లో ప్రసంగాలు ఇచ్చాడు. మళ్ళీ ఏమైందో తెలియదు టీడీపీకి దూరంగా ఉంటున్నారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Sivaji

Sivaji

శివాజీ సడన్ గా బిగ్ బాస్ షోలో  దర్శనం ఇచ్చాడు. శివాజీ బిగ్ బాస్ కి వస్తాడని ఎవరూ ఊహించలేదు. కూల్ గా గేమ్ ఆడుతూ శివాజీ మెచ్యూరిటీ చూపించాడు.ఒక దశలో టైటిల్ ఫేవరేట్ గా ప్రచారం అయ్యాడు. పల్లవి ప్రశాంత్, అమర్ దీప్ చివరి వారాల్లో శివాజీని అధిగమించారు. 

 

36
Sivaji

Sivaji

శివాజీ టాప్ 3లో నిలిచాడు. నటుడిగా శివాజీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన నటించిన నైంటీస్ వెబ్ సిరీస్ ఈటీవీ విన్ లో స్ట్రీమ్ అవుతుంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ గురించి తెరకెక్కించిన కామెడీ, ఎమోషనల్ ఎంటర్టైనర్ ఆకట్టుకుంది. 

46

శివాజీ కొత్త ప్రాజెక్ట్స్ కి సైన్ చేస్తున్నారని సమాచారం. ఈ క్రమంలో శివాజీ సోషల్ మీడియా పోస్ట్ వైరల్ గా మారింది. దర్శకుడు  తరుణ్ భాస్కర్ తో శివాజీ కనిపించాడు. ఆ ఫోటోకి త్వరలో సర్ప్రైజ్ అని క్యాప్షన్ ఇచ్చాడు. ఇది నెటిజెన్స్ ని ఆకర్షించింది. శివాజీ, తరుణ్ భాస్కర్ క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఏదైనా సినిమా లేదా వెబ్ సిరీస్లో భాగంగా వీరిద్దరూ కలిశారా? లేక సెలబ్రిటీ క్రికెట్ లీగ్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నారా? అనే సందేహాలు నెటిజెన్స్ వ్యక్తం చేస్తున్నారు. 

56

కారణం ఏమిటనేది శివాజీ వెల్లడించాల్సి ఉంది. మరి ఆయన చెప్పే వరకు మనం వెయిట్ చేయడమే. మరోవైపు శివాజీ పల్లవి ప్రశాంత్ తో పాటు పేద రైతులకు ఆర్థిక సహాయం చేస్తున్నాడు. పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ షోలో గెలిచిన ప్రైజ్ మనీ పేద రైతులకు పంచుతానని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.. 

 

66

ఇటీవల తల్లిదండ్రులు కోల్పోయిన ఇద్దరు చిన్నారులకు పల్లవి ప్రశాంత్ రూ. 1 లక్ష ఇచ్చాడు. అలాగే సంవత్సరానికి సరిపడా బియ్యం సహాయం చేశాడు. ఆట సందీప్ సైతం తన వంతు సహాయం చేశాడు. రూ. 25 వేలు పిల్లలకు ఇవ్వడమైంది. పల్లవి ప్రశాంత్ మాట నిలబెట్టుకున్నాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి... 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
బిగ్ బాస్ తెలుగు
Latest Videos
Recommended Stories
Recommended image1
Pavala Syamala Passed Away: సీనియర్‌ నటి పావలా శ్యామల ఇకలేరు.. దయనీయ స్థితిలో కన్నుమూత
Recommended image2
Naveen Polishetty: వందల ఆడిషన్స్ రిజెక్ట్ అయిన నవీన్‌ పొలిశెట్టి.. డబ్బుల కోసం సూపర్‌ ఐడియా
Recommended image3
Ntr Injury: అభిమానులకు షాక్‌, ఎన్టీఆర్‌ కి గాయాలు.. 8 వారాలు బెడ్‌ రెస్ట్.. ఏం జరిగిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved