MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • థూ నీచంగా మాట్లాడతారా? నిరూపిస్తే చచ్చిపోతా... ఆ ఆరోపణలపై ఫైర్ అయిన శివాజీ 

థూ నీచంగా మాట్లాడతారా? నిరూపిస్తే చచ్చిపోతా... ఆ ఆరోపణలపై ఫైర్ అయిన శివాజీ 

శివాజీ బిగ్ బాస్ షో వేదికగా మరోసారి వెలుగులోకి వచ్చాడు. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన శివాజీ వరుస ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు. తనపై వచ్చిన ఆరోపణలకు తనదైన శైలిలో సమాధానం చెప్పాడు.  

1 Min read
Author : Sambi Reddy
Published : Jan 14 2024, 08:16 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Sivaji

Sivaji

బిగ్ బాస్ సీజన్ 7 లో శివాజీ ఒక సంచలనం. ఆయన టైటిల్ ఫేవరేట్ గా ప్రచారం అయ్యాడు. అయితే చివరి వారాల్లో అంచనాలు తారుమారు అయ్యాయి. పల్లవి ప్రశాంత్ తన ఆట తీరుతో రేసులోకి దూసుకు వచ్చాడు. పల్లవి ప్రశాంత్ టైటిల్ గెలిచినందుకు తనకు సంతోషమే అని శివాజీ అన్నాడు. 

26

ఇక నటనకు దూరమైన శివాజీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. నైంటీస్ టైటిల్ తో ఒక వెబ్ సిరీస్ చేశాడు. కాగా శివాజీ పాలిటిక్స్ లోకి వెళ్లి ప్రత్యర్థి పార్టీల మీద ఆరోపణలు చేశాడు. ఈ క్రమంలో అతని మీద కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. 

 

36

తాజా ఇంటర్వ్యూలో తనపై వచ్చిన అలిగేషన్స్ కి శివాజీ సమాధానం చెప్పాడు. శివాజీ ఎప్పటికీ శివన్నే... ఈ ఆస్తులు, సంపాదన ఎవడికి కావాలీ అన్నాడు. పరిశ్రమకు చొక్కా ప్యాంటు తో వచ్చాను. నాకు ఎలాంటి రిగ్రీట్స్ లేవు అన్నాడు. 

46

పాలిటిక్స్ వెళ్ళాక డబ్బులు సంపాదించారని టాక్ దీనికి మీ సమాధానం ఏంటని ప్రశ్నించగా... నేను ఈ పార్టీ దగ్గర చేయి చాచి అడుక్కోలేదు. అలా నేను డబ్బులు తీసుకున్నానని నిరూపిస్తే చచ్చిపోతాను, అని శివాజీ అన్నాడు. ఈ క్రమంలో ఓ యూట్యూబర్ మీద ఫైర్ అయ్యాడు. 
 

56

నాకు మరో పెళ్లి అయ్యింది. పాప కూడా ఉందని ఆరోపణలు చేశారు. ఇవన్నీ వ్యూస్ కోసం చేసే పనులు మాత్రమే. నా జీవితం అందరికీ తెలిసిందే అన్నాడు. ఇక టైటిల్ కోల్పోవడం మీద కూడా శివాజీ స్పందించాడు. 12 వారం తర్వాత తనను విలన్ గా చూపించారు. అది మైనస్ అయ్యిందని శివాజీ చెప్పుకొచ్చాడు. 

 

66

ఇకపై శివాజీ నటుడిగా కొనసాగుతాను అన్నారు. తన శిష్యులైన పల్లవి ప్రశాంత్, యావర్ లతో సినిమా చేస్తానని శివాజీ ప్రకటించిన విషయం తెలిసిందే. అది ఎప్పుడు కార్యరూపం దాల్చుతుందో చూడాలి. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
బిగ్ బాస్ తెలుగు

Latest Videos
Recommended Stories
Recommended image1
Kareena Kapoor: పెళ్లి తర్వాత ఆ పని చేయలేనని తేల్చి చెప్పేసిన హీరోయిన్.. ఏం జరిగిందో తెలుసా ?
Recommended image2
Pataudi Family: ఈస్టర్ సెలబ్రేషన్స్.. కరీనా, సారా అందాల హంగామా.. ఫ్యామిలీ ఫోటోలు వైరల్
Recommended image3
Rajasekhar: చిరంజీవితో పోటీపడి టాప్ 4లో నిలబడలేకపోయిన రాజశేఖర్.. కెరీర్ ని బలంగా దెబ్బ కొట్టింది అదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved