MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రెచ్చిపోయిన ప్రియాంకా సింగ్, హాట్ డోస్ పెంచిన బిగ్ బాస్ పింకీ, దారుణంగా ట్రోల్ చేస్తున్ననెటిజన్లు..

రెచ్చిపోయిన ప్రియాంకా సింగ్, హాట్ డోస్ పెంచిన బిగ్ బాస్ పింకీ, దారుణంగా ట్రోల్ చేస్తున్ననెటిజన్లు..

బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంకా  సింగ్ రెచ్చిపోయింది. సడెన్ గా హాట్ డోస్ పెంచేసింది. అందరికి షాక్ ఇచ్చింది బ్యూటీ. దాంతో ఆమెపై విమర్షలు గుప్పుమన్నాయి.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 12 2023, 07:18 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

జబర్దస్త్ ద్వారా తన కెరీర్ ని మొదలు పెట్టింది ప్రియాంకా సింగ్. జబర్దస్త్ లో లేడీ గెటప్స్‌ వేస్తూ ఉండే సాయి తేజ్.. సడెన్ గా ప్రియాంకా సింగ్.. పింకీగా మారిపోయింది. ఇక కెరీర్ లో ఆమెకు బ్రేక్ వచ్చింది మాత్రం బిగ్ బాస్ తో అనే చెప్పాలి. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉండే పికీకి బిగ్ బాస్ ద్వారా  ఒక మంచి స్టేజ్ లభించింది. 
 

27

బిగ్ బాస్  వల్ల భారీ స్థాయిలో  అభిమానులను  కూడా పెంచుకుంది ప్రియాంక. షోలో ఆమె యాటీట్యూడ్, బిహేవియర్, గేమ్ ఆడే విధానం, ముఖ్యంగా మానస్ తో లవ్ ట్రాక్..ఇలా షో అంతా సందడి చేసింది బ్యూటీ.. దాంతో ఆమెకు అభిమానులు భారీగా పెరిగారు.అందులోనూ.. బిగ్ బాస్ షోలో ఒక ట్రాన్స్ జెండర్ 13 వారాలు ఎలిమినేట్ అవ్వకుండా ఉండటం రికార్డ్ అని చెప్పాలి. 
 

37

బిగ్ బాస్  షో తర్వాత పింకీకి  కచ్చితంగా అవకాశాలు వస్తాయని గట్టిగా ఫిక్స్ అయ్యింది. ఆడియన్స్ కూడా అలానే అనుకున్నారు కాని  భావించింది. కానీ, అలా ఏం జరగలేదు. స్టార్ మా కి సంబంధించిన కొన్ని షోలలో కనిపించడం తప్ప..పింకీకి  పెద్దగా అవకాశాలు రాలేదు. దాంతో మొదలు పెట్టిన చోటికే వచ్చింది.  మళ్లీ ఈ బ్యూటీ  సోషల్ మీడియాకే పరిమితమైంది. 

47

ఇన్ స్టాగ్రామ్ లో ఫుల్ యాక్టీవ్ గా ఉండే పింకీ.. ఇండస్ట్రీలో అవకాశాలురావడం లేదు అని అనుకుందో ఏమో.. ఎప్పటికప్పుడు కొత్తగా ఏదో ఒకటి చేయాలి అని ఆరాటపడింది. కొత్త కొత్త ఫొటోలు, రీల్స్ చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది. కాని తాజాగా పింకీ చేసిన ఓ ఫోటో షూట్ మాత్రం నెట్టింట దుమారం రేపుతోంది. 

57

గ్లామర్ డోస్‌ విపరీతంగా పెంచేసింది పింకీ. సూపర్ హాట్ గా ఉన్న ఫోటోలు కొన్ని తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ కు క్యాప్షన్ కూడా ఇచ్చింది బ్యూటీ.  నేను యాటిట్యూడ్ తో పుట్టలేదు. కానీ, నాకు గుడ్ యాటిట్యూడ్ ఉంది. నా లైఫ్ లో నేను ఎదిగేందుకు అది ఉపయోగపడుతుంది. నా కళ్లు కూడా అదే చెప్తాయి. అంటూ రాసుకొచ్చింది. ఈ పోస్టు చూసిన నెటిజన్స్‌ ఇప్పటివరకు ఆమెపై ఉన్న సాఫ్ట్ కార్నర్, అభిమానం అన్నీ పోయాయంటూ కామెంట్ చేస్తున్నారు. 

67

ఇప్పటి వరకూ బాగానే ఉన్నావ్ కదా..సడెన్ గా ఇదేంటి అంటూ.. పింకీ  అలాంటి పిక్స్ పెట్టడంతో అందరూ విమర్శలకు దిగారు. మరీ ఇంత దారుణమైన ఫొటోలు పెట్టాల్సిన అవసరం ఏముంది..? అంటూ సోషల్ మీడియాలో పింకీని ప్రశ్నిస్తున్నారు.   ఇన్నాళ్లూ నీపై ఉన్న అభిమానం, నీకు ఇచ్చిన విలువ ఈ పోస్టుతో పోయాయంటూ.. కొంత మంది పెదవి విరుస్తున్నారు. 

77

మరికొంత మంది మాత్రం పికీకి సపోర్ట్ చేస్తున్నారు. ఆమె ఏండు ఫీల్డ్ అలాంటిది. ఇలా ఉంటే తపప సర్వేవ్ అవ్వలేరు.  సినిమా ఫీల్డ్ లో ఉన్నవారుఇలాంటి ఫోటోలు పెట్టడంసహజం. దాంట్లోఏముంది. అంటూ... ప్రియాంకకుసపోర్ట్ గా మాట్లాడుతున్నారు. మరికొంత మంది ఇదే ఛాన్స్ అననట్టుగా .. పింకీపై కాస్త హాట్ కామెంట్స్ చేస్తున్నారు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Ananya Nagalla: డబ్బులు తీసుకుని వల్గర్ గా ఫోటోలు, సమాజ సేవ కోసమే.. నేను అలా కాదు అంటున్న అనన్య
Recommended image2
Peddi Item Song : పవన్ కళ్యాణ్ హీరోయిన్ తో రామ్ చరణ్ రొమాన్స్.. పాట కోసం కోటి డిమాండ్ చేస్తున్న బ్యూటీ ఎవరు?
Recommended image3
Tabu Home Tour: ముంబైలో లగ్జరీ ఫ్లాట్ కొన్న టబు.. రేటు తెలిస్తే కళ్తు తిరగాల్సిందే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved