MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • వరలక్ష్మీ వ్రతం చేసిన ఇనయా సుల్తానా, చిల్లర కామెంట్స్ చేసిన నెటిజన్స్ కు ఘాటు సమాధానం..

వరలక్ష్మీ వ్రతం చేసిన ఇనయా సుల్తానా, చిల్లర కామెంట్స్ చేసిన నెటిజన్స్ కు ఘాటు సమాధానం..

నెటిజన్స్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది బిగ్ బాస్ బ్యూటీ.. సోషల్ మీడియా స్టార్ ఇనయా సుల్తానా. చెంప చెళ్లుమనేలా సమాధానం చెప్పింది. ఇంతకీ నెటిజన్లు ఆమెను ఏమన్నారు..? అసలు కథేంటి..?  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Aug 26 2023, 01:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

సోషల్ మీడియా స్టార్ గా ఎదిగింది ఇనయా సుల్తానా.  ఆర్జీవీతో ఆమె చేసిన అరాచకం అంతా ఇంతా కాదు. ఇస్మార్ట్ శంకర్ పార్టీలో ఆర్జీవీతో ఆమె చేసిన బోల్డ్ డాన్స్ లు.. ఆమెను ఇంకా పెద్ద స్టార్ ను చేసింది. అదే ఇమేజ్ తో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టిన ఈ బ్యూటీ.. అక్కడ కూడా తన మార్క్ చేపించింది. లౌడ్ వాయిస్ తో హౌస్ ను బెదరగొట్టింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

బిగ్ బాస్ లో ముఖ్యంగా.. శ్రీహాన్ తో ఇనయ గొడవలు.. ఆతరువాత సర్దుబాట్లు.. ఇలా బిగ్ బాస్ ఆసాంతం ఇవే జరిగాయి. దాంతో ఇనయా అంటేనే హౌస్ మెంట్స్ చాలా మంది భయపడ్డారు. ఇక ఆమెదాదాపు బిగ్ బాస్ చివరి వారం వరకూ హౌస్ లో కొనసాగింది. కంటెస్టెంట్స్ కు గట్టి పోటీ కూడా ఇచ్చింది. ఆతరువాత బయటకు వచ్చికొన్నాళ్లు సోషల్ మీడియాలో సందడి చేసింది. 

38

కాని ఇప్పుడు ఇనయా పెరు పెద్దగా వినిపించడంలేదు. పెద్దగా ఈవెంట్లు కూడా చేయడంలేదు. సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటూ.. హాట్ హాట్ ఫోటోలతో సందడి చేస్తుంటుంది. ఏమాత్రం మోహమాటపడుకుండా ఆమె పెట్టే ఫోటోలకు.. కుర్ర కారు ఫియా అయిపోతుంటారు. ఇక తాజాగా ఆమె చేసిన ఫోటో షూట్ కు నెటిజన్లు షాక్ అవుతున్నారు. 

48

కొంత మంది ఘాటు వ్యాక్యలు చేయగా.. మరికొంత మంది మాత్రం ఇనయాకు సపోర్ట్ చేశారు. ఇప్పటికైనా ఇతరుల వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవడం మానుకోవాలంటున్నారు. దేశంలో ఎవరికి నచ్చినట్లు వాళ్లు ఉండే హక్కు భారత రాజ్యాంగం కల్పించిందనే విషయాన్ని మర్చిపోవద్దంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఇనయా చేసిన వరలక్ష్మీ వ్రతం సోషల్ మీడియాను కుదిపేసింది. 
 

58

పట్టుచీర కట్టుకుని.. అచ్చమైన  తెలుగు సాంప్రయాయపు అమ్మాయిలా కనిపించింది ఇనయా. అంతే కాదు ఆమె తన ఇంట్లో వరలక్ష్మీ వ్రతం  చేసుకుంది. శ్రద్దగా అమ్మవారిని అలంకరించి.. పూజా చేయడంతో పాటు.. ఆ వీడియోలు ఫోటోలు నెట్టింట్లో శేర్ చేసుకుంది. ఇక ఈమె ఇలా పూజ చేయడంతో నెట్టింటో రచ్చ స్టార్ట్ అయ్యింది. ఆమె  చేసిన పనికి ఓ వర్గం నెటిజన్లు ఆమెను తీవ్రంగా విమర్షించారు. 
 

68

ముస్లీం అయి ఉండి వరలక్ష్మీ వ్రతం చేయడం ఏంటని ప్రశ్నించారు. మరికొంత మంది ఆమెపై బూతులతో విరుచుకుపడ్డారు. చెప్పలేని రీతిలో కామెంట్స్ చేశారు. తన గురించి చేస్తున్న అసభ్య వ్యాఖ్యలపై ఇనయా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నేను ముస్లీం అయితే మీకేంటి? హిందూ అయితే మీకేంటి? నేను ఇండియన్ అనే విషయాన్ని గుర్తుంచుకోండి అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. 
 

78

చెత్త ప్రశ్నలు వేయడం మానేయండంటూ... ఇనయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇనయా సుల్తానా స్ట్రాంగ్ రిప్లై ఇవ్వడం పట్ల చాలా మంది నెటిజన్లు ఆమెకు సపోర్టు చేస్తున్నారు. కులం, మతం అని అడ్డగోలుగా ప్రవర్తించే వారికి మంచి సమాధానం చెప్పారంటూ కామెంట్స్ పెడుతున్నారు. 
 

88

కొంత మంది ఘాటు వ్యాక్యలు చేయగా.. మరికొంత మంది మాత్రం ఇనయాకు సపోర్ట్ చేశారు. ఇప్పటికైనా ఇతరుల వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవడం మానుకోవాలంటున్నారు. దేశంలో ఎవరికి నచ్చినట్లు వాళ్లు ఉండే హక్కు భారత రాజ్యాంగం కల్పించిందనే విషయాన్ని మర్చిపోవద్దంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఇనయా చేసిన వరలక్ష్మీ వ్రతం సోషల్ మీడియాను కుదిపేసింది. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Sing Geetham Review: సింగ్‌ గీతం మూవీ రివ్యూ.. సింగీతం శ్రీనివాసరావు 45ఏళ్ల డ్రీమ్‌ వెండితెరపై ఎలా ఉందంటే?
Recommended image2
OTT: వీరభద్రుడు మూవీ OTT రిలీజ్, కరుప్పు థియేటర్లలో ఎంత వసూలు చేసిందో తెలుసా?
Recommended image3
Raghava Lawrence: సస్పెన్స్‌ ను బ్రేక్ చేసిన లారెన్స్, సీఎం విజయ్ విషయంలో కీలక ప్రకటన
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved