సామాజిక బాధ్యత నెరవేర్చిన బిగ్ బాస్ ఫేమ్ గంగవ్వ

First Published 16, Nov 2020, 4:46 PM

బిగ్ బాస్ హౌస్ లో ఉంది కొద్దిరోజులే అయినా ప్రేక్షకులకు దగ్గిర అయ్యింది గంగవ్వ. బిగ్ బాస్ హౌస్ లో గంగవ్వ పాపులారిటీ చూసి అందరూ ఆమె విన్నర్ అనుకున్నారు. ఐతే అనూహ్యంగా గంగవ్వ ఇంటిని వీడారు.

ఆరోగ్య కారణాలు చూపుతూ గంగవ్వ ఇంటి నుండి బయటికి వచ్చేశారు. బిగ్ బాస్ హౌస్ వాతావరణంలో  నేను ఉండలేనని బయటికి వచ్చారు.

బిగ్ బాస్ హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉన్న గంగవ్వ ఇంటి నుండి వెళ్లిపోవడం చాలా మందిని ఆవేదనకు గురి చేసింది.

60ఏళ్ల గంగవ్వ చాలా వరకు హౌస్ లో స్ట్రాంగ్ కాంటెస్టన్స్ లో ఒకరిగా ఉన్నారు. ఇంటి సభ్యులు అందరూ సింపథీ కోసం ఆమెకు దాసోహం అనేవారు.

అదే సమయంలో గంగవ్వ వలన ఇంటి సభ్యులు గేమ్ సరిగా ఆడలేక పోయేవారు. దానితో గంగవ్వను ఇంటికి పంపేశారు బిగ్ బాస్.

ఇక హౌస్ నుండి బయటికి వచ్చిన గంగవ్వ బయట వరుస ఇంటర్వ్యూలు ఇవ్వడం జరిగింది. కాగా సామజిక సేవ కోసం గంగవ్వ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు.

దీనిలో భాగంగా ఆమె మొక్కలు నాటడం జరిగింది. గంగన్న మొక్కలు నాటిన ఫొటోలు సోషల్ మీడియాలో పంచుకోగా వైరల్ అవుతున్నాయి.