- Home
- Entertainment
- చూపించడంలో ఇంత తెగింపా... ప్యాంటు లేకుండా దారుణమైన కోణాలలో పోజులిచ్చిన బిగ్ బాస్ దివి!
చూపించడంలో ఇంత తెగింపా... ప్యాంటు లేకుండా దారుణమైన కోణాలలో పోజులిచ్చిన బిగ్ బాస్ దివి!
తెలుగు అమ్మాయి దివి అంటే బిగ్ బాస్ ముందు వరకు ఎవరికీ తెలియదు. ఆమె హీరోయిన్ గా చిన్న చిన్న చిత్రాలలో నటించారు. మహేష్ మహర్షి తో పాటు మరికొన్ని చిత్రాలలో అంతగా ప్రాధాన్యం లేని పాత్రలు చేశారు.
17

బిగ్ బాస్ సీజన్4లో అవకాశం రావడంతో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మంచి హైట్, చొట్ట బుగ్గలు, నాజూకైన రూపు చూసి ప్రేక్షకులు పడిపోయారు. అయితే మిగతా వారితో పోల్చితే హౌస్ లో కాంట్రవర్సికి దూరంగా ఉంది దివి. తన కున్న అందాలు సరిగా ఉపయోగించుకుంటే టైటిల్ కోసం పోటీపడాల్సిన అందం ఆమెది.

27
పద్దతిగా బట్టలు వేసుకొని, అఫైర్స్ ఏమి పెట్టుకోకుండా చాలా వరకు సాఫ్ట్ గా లాగించేశారు. అలాగే ఒక వర్గానికి దగ్గరిగా ఉండడం ఆమెకు మైనస్ గా మారింది. డాన్స్ మాస్టర్ అమ్మ రాజశేఖర్ తో చాలా సన్నిహితంగా ఉండేవారు దివి. దీనితో చాలా వారాలు ఉన్నప్పటికీ, ఫైనల్ వరకు రాలేకపోయింది.

37
అయితే బిగ్ బాస్ షో వలన ఆమె పేరు ప్రేక్షకుల మదిలో రిజిస్టర్ అయ్యింది. ఎంతో కొంత ఫేమ్ రాబట్టగా సినిమా అవకాశాలు వచ్చిపడుతున్నాయి. గతంతో పోల్చితే దివి ఫేమ్ చాలా పెరిగింది. వెబ్ సిరీస్ లతో పాటు చిన్న చిత్రాలకు దివి బెస్ట్ ఛాయిస్ అన్న మాట వినిపిస్తుంది. హీరోయిన్ గా ఎదగాలన్న లక్ష్యంతో ఉన్న దివి అంది వచ్చిన అవకాశాలు ఉపయోగించుకుంటూ ముందుకు వెళుతున్నారు.

47
ఇక క్యాబ్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్ లో దివి ప్రధాన పాత్ర చేశారు. ఇటీవల విడుదలైన క్యాబ్ స్టోరీస్ ట్రైలర్ ఆకట్టుకుంది. బోల్డ్ అండ్ గ్లామరస్ గా దివి రోల్ ఆసక్తి రేపుతోంది. దివి లుక్స్ సైతం పిచ్చెక్కించేవిగా ఉన్నాయి.

57
ఆ సంగతి అలా ఉంచితే దివి సోషల్ మీడియా పోస్ట్స్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతున్నాయి. ఆమె కురచ దుస్తుల్లో హాట్ హాట్ ఫోజులిస్తూ కాక రేపోతోంది. తాజాగా ప్యాంటు లేకుండా క్రేజీ ఫోజులిచ్చి సమ్మర్ ట్రీట్ ఇచ్చింది దివి.

67
ప్యాంటు ధరించ కుండా వైట్ షర్ట్స్ లో అందాలు సాంతం కనిపించేలా బోల్డ్ గా కనిపించారు. దివి పోజులు చూసిన వారు చూపించడంలో ఇంత తెగింపా అని ముక్కున వేలు వేసుకుంటున్నారు.గ్లామర్ హీరోయిన్స్ కూడా సిగ్గు పడేలా దివి పోజులు ఉన్నాయి.

77
ఇక 2020 సంవత్సరానికి గాను హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ వుమన్ ఆన్ టీవీగా దివి ఎంపికయ్యారు. టైమ్స్ సంస్థ జరిపిన సర్వేలో అధికమంది బుల్లితెర ప్రేక్షకులు దివికి ఓటేసి ఆమెకు అవార్డు దక్కేలా చేశారు.

Latest Videos