MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Entertainment
  • Deepthi Sunaina : దీప్తి సునైనా మనస్సులో ఉన్నది ఎవరు? బిగ్ బాస్ బ్యూటీ కామెంట్స్ వైరల్

Deepthi Sunaina : దీప్తి సునైనా మనస్సులో ఉన్నది ఎవరు? బిగ్ బాస్ బ్యూటీ కామెంట్స్ వైరల్

యంగ్ బ్యూటీ దీప్తి సునైనా (Deepthi Sunaina)  లేటెస్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ ఆసక్తికరంగా మారింది. పలు సందేహాలకు దారి తీసేలా కనిపిస్తోంది.

1 Min read
Author : Shreekanth Nuthi
| Updated : Mar 26 2024, 07:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

సోషల్ మీడియాలో బిగ్ బాస్ ఫేమ్ దీప్తి సునైనా ఎంత యాక్టివ్ గా ఉంటుందో తెలిసిందే. ఎప్పటికప్పుడు తన గురించిన అప్డేట్స్ ఇస్తూ ఆకట్టుకుంటూ ఉంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

మరోవైపు ఇంట్రెస్టింగ్ గా ఫొటోషూట్లు కూడా చేస్తుంటుంది. లేటెస్ట్ అవుట్ ఫిట్లలో అదిరిపోయేలా స్టిల్స్ ఇస్తూ అట్రాక్ట్ చేస్తోంది.

38

గతంలో యూట్యూబ్ లో కవర్ సాంగ్స్ ద్వారా దీప్తి సునైనా క్రేజ్ దక్కించుకున్న విషయం తెలిసిందే. అలా తక్కువ సమయంలోనే సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది.

48

డాన్స్, పలు మ్యూజిక్ ఆల్బమ్స్ లో నటిస్తూ అదరగొట్టింది. దాంతో బిగ్ బాస్ (Bigg Boss Telugu)లో అవకాశం దక్కించుకుంది. సీజన్ 2లో  కంటెస్టెంట్ గా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. 

58

ఇక ప్రస్తుతం దీప్తి సునైనా నెట్టింట్లో తరుచుగా ఫొటోలను షేర్ చేసుకుంటూ ఆకట్టుకుంటోంది. నయా లుక్స్ తో కట్టిపడేస్తోంది. తన అభిమానులు, నెటిజన్లను ఖుషి చేస్తోంది.

68

ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మ చీరకట్టులో దర్శనమిచ్చింది. బ్యూటీఫుల్ స్టిల్స్ తో కట్టిపడేస్తూ కనిపించింది. ప్రస్తుతం ఆ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారింది.

78

బ్యూటీఫుల్ గా ఫొటోషూట్ చేయడంతో పాటు ఇంట్రెస్టింగ్ గా క్యాప్షన్లు ఇస్తోంది. దీంతో ఆమె ఎవరినీ ఉద్దేశించి ఇలాంటి క్యాప్షన్లు ఇస్తుందనే సందేహాలు ఏర్పడుతున్నాయి.

88

తాజాగా బ్యూటీఫుల్ ఫొటోలను పంచుకుంటూ... ‘నీలో ఉంది నా ప్రాణం అది నీకు తెలుసునా’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీంతో అతనెవరు అని అభిమానులు అడుగుతున్నారు.

About the Author

SN
Shreekanth Nuthi
బిగ్ బాస్ తెలుగు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Netflix Top 10 Movies: నెట్‌ఫ్లిక్స్‌లో దుమ్మురేపుతున్న టాప్ 10 సినిమాలు.. సూర్య, తాప్సి, వరుణ్ తేజ్ హవా
Recommended image2
Chiranjeevi: రూ.25000 పెట్టలేం, స్టార్ ని పక్కన పెట్టి చిరంజీవితో మూవీ..నిర్మాతకు తెలియకుండానే సూపర్ హిట్
Recommended image3
Epic 5 Days Collections: ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్యకి పెద్ద షాక్‌.. దారుణంగా పడిపోయిన ఎపిక్‌ కలెక్షన్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved