MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • షణ్ముఖ్ తో దీప్తి సునైనా బ్రేకప్?... సంచలనంగా సోషల్ మీడియా పోస్ట్స్...!

షణ్ముఖ్ తో దీప్తి సునైనా బ్రేకప్?... సంచలనంగా సోషల్ మీడియా పోస్ట్స్...!

యూట్యూబ్ క్రేజీ పేమ జంట షణ్ముఖ్ (Shanmukh)-దీప్తి సునైన విడిపోయారా? వీళ్ళ మధ్య మనస్పర్థలు వచ్చాయా? ఆ సోషల్ మీడియా పోస్ట్స్ వెనుక అంతార్ధం అదేనా?... ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో ఇదే చర్చ. 

2 Min read
Author : Sambi Reddy
| Updated : Dec 23 2021, 08:19 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

దీప్తి సునైన(Deepthi Sunaina), షణ్ముఖ్ చాలా కాలంగా డేటింగ్ చేస్తున్నారు. వీరి మధ్య లవ్, రిలేషన్ ఓపెన్ సీక్రెట్. దీప్తి, షణ్ముఖ్ పబ్లిక్ గా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. బిగ్ బాస్ హౌస్ లో తరచుగా దీప్తిని తలచుకునేవాడు షణ్ముఖ్. ఇక ఆయన కోసం దీప్తి హౌస్ బయట నిరీక్షిస్తూ ఉండేది. షన్ను బర్త్ డే వేడుకలు అన్నపూర్ణ స్టూడియో బిగ్ బాస్ సెట్స్ బయట నిర్వహించి వార్తలలో నిలిచింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఇక బిగ్ బాస్ (Bigg boss telugu 5)వేదికపైకి కూడా వచ్చిన దీప్తి... అతడితో బహిరంగంగా రొమాన్స్ కురిపించింది. హౌస్ లో షన్ను, నాగార్జునతో వేదికపై దీప్తి విరహ వేదన అనుభవించారు. ఇద్దరూ ఫ్లయింగ్ కిస్సులు ఇచ్చుకోవడంతో పాటు ఐ లవ్ యూ చెప్పుకున్నారు. ఇక షన్ను గెలవాలని దీప్తి భారీగా క్యాంపైన్ కూడా నిర్వహించారు.

37

బిగ్ బాస్ షో ముగిసింది... షణ్ముఖ్ రన్నర్ గా నిలిచాడు. అయితే షన్ను, సునైన మధ్య మనస్పర్థలు తెలెత్తాయన్న మాట గట్టిగా వినిపిస్తోంది. దానికి కారణం ఆమె సోషల్ మీడియా పోస్ట్స్. దీప్తి సోషల్ మీడియా కామెంట్స్ ద్వారా షన్నుపై కోపం అసహనం వ్యక్తం చేస్తున్నారనేది నెటిజెన్స్ అభిప్రాయం. 

47

దీప్తి సునైన సోషల్ మీడియా పోస్ట్స్ గమనిస్తే... 'కనీసం నీ మనస్సాక్షితోనైనా నిజాయితీగా ఉండు' అని రాసుకొచ్చింది. 'నా చుట్టూ ఉన్న పరిస్థితులు ప్రతికూలంగా మారాయని తెలిసినప్పటికీ నా జీవితాన్ని నేను ఎంజాయ్‌ చేస్తున్నా', 'ఈ సంవత్సరం నాకేమీ బాగనిపించలేదు. కానీ చాలా నేర్చుకున్నాను..' అంటూ స్పందించారు. 


 

57

దీప్తి-షన్ను విబేధాలకు కారణం సిరి హన్మంత్ (Siri)అంటూ మెజారిటీ వర్గం అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బిగ్ బాస్ హౌస్ లో సిరి, షణ్ముఖ్ వ్యవహారం హద్దులు మీరింది. ఫ్రెండ్షిప్ పేరుతో వీరు మితిమీరిన రొమాన్స్ చేశారు. ముద్దులు గగ్గులతో రెచ్చిపోయారు. 

67

పేరుకు స్నేహితులం అని చెప్పుకుంటూ డీప్ లవర్స్ మాదిరి వ్యవహరించారు. ఇద్దరూ చాలా పొసెసివ్ గా ఉండేవారు. ముఖ్యంగా సిరి హౌస్ లో ఎవరికి దగ్గరైనా షన్ను సహించేవాడు కాదు. వెంటనే ఆ తాలూకు అసహనం ఆమెపై చూపించేవాడు. సిరిపై అరవడం, అలగడం పరిపాటిగా ఉండేది. ఎంత గొడవ పడ్డా కాసేపటి తర్వాత మరలా కలిసిపోవడం చేసేవారు.

77

అసలు వీళ్ల వ్యవహారంపై సిరి తల్లి కూడా అసహనం వ్యక్తం చేశారు. మీరు అలా మాటిమాటికి హాగ్ చేసుకోవడం నచ్చడం లేదని ఆమె ఓపెన్ గా చెప్పారు. రొమాన్స్ తగ్గించి గేమ్ పై ఫోకస్ పెట్టాలని సూచించారు. సిరి, షన్ను మధ్య స్నేహానికి మించిన బాండింగ్ ఉందని భావిస్తున్న దీప్తి  కోపంగా ఉన్నారని, ఆమె పోస్ట్స్ వెనుక అర్థం అదే అంటున్నారు. మరి దీనిపై మరింత స్పష్టత రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. 

Also read NBK shock to Nagarjuna: నాగార్జునకి చెక్‌ పెట్టబోతున్న బాలకృష్ణ.. బిగ్‌బాస్‌ 6కి హోస్ట్ ఎవరంటే?

Also read Mahesh with Balakrishna: మహేష్ తో ముగించనున్న బాలకృష్ణ
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Isakapatnam Review: ఇసకపట్నం రివ్యూ.. కుర్చీ కోసం డాన్ కూతురు ఆడిన క్రిమినల్ మైండ్ గేమ్ ఎలా ఉందంటే ?
Recommended image2
Alia Bhatt Movies: అలియా భట్ కెరీర్ లో టాప్ 5 బిగ్గెస్ట్ హిట్స్ ఇవే.. మొదటిది మన తెలుగు సినిమానే
Recommended image3
Toxic Cast Fees: టాక్సిక్ స్టార్ల రెమ్యూనరేషన్స్, యశ్‌కు 50 కోట్లు.. మరి కియారా, నయన్ ఎంత తీసుకున్నారంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved