MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఎంత తిడితే అంత తెగిస్తా... అషురెడ్డి తీరుకు విస్తుపోతున్న జనాలు!

ఎంత తిడితే అంత తెగిస్తా... అషురెడ్డి తీరుకు విస్తుపోతున్న జనాలు!

ఏదో సామెత చెప్పినట్లు... సిగ్గు చూపించే వాళ్లకన్నా ఉండాలి, చూసే వాళ్లకన్నా ఉండాలి. తెగించినోళ్లకు ఏం చెబుతాం చెప్పండి. అషురెడ్డి పరిస్థితి అలానే ఉంది. నేను స్కిన్ షో చేయడం ఆపేది లేదు. మీకు ఇష్టం లేకపోతే చూడటం మానేయండి అంటుంది.  

1 Min read
Author : Sambi Reddy
Published : Nov 16 2022, 05:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Ashu Reddy

Ashu Reddy


కొన్నాళ్లుగా అషురెడ్డి మితిమీరిన ఎక్స్పోజింగ్ చేస్తుంది. ఇంస్టాగ్రామ్ వేదికగా బోల్డ్ ఫోటోలు షేర్ చేస్తుంది. అషురెడ్డి ఫోటోలు టూ మచ్ హాట్ గా ఉంటున్నాయి.ఆమె బట్టల్లో వల్గారిటీ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. దీంతో నెటిజెన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Ashu Reddy

Ashu Reddy

ఛీ ఇంతకు తెగిస్తావా? ఆ బట్టలేంటి? అంత దారుణంగా చూపించడమేంటీ? అసలు నువ్వు ఆడపిల్లవేనా? ఇలాంటి ఫోటోలు దిగే బదులు బూతు సినిమాలు చేసుకో అని దారుణంగా తిట్టిపోస్తున్నారు. కొందరైతే రాయకూడని భాషలో పచ్చి బూతులు,కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. 
 

36
Ashu Reddy

Ashu Reddy


ఈ కామెంట్స్ చదివిన అషురెడ్డికి చిర్రెత్తుకొచ్చింది. తనపై నెగిటివ్ కామెంట్స్ చేసే వాళ్లకు తగిలేలా... కామంతో కళ్ళుమూసుకుపోయిన వెధవలకు సిగ్గు, లజ్జా, భయం, భక్తి ఉండవని తిడుతూ ఒక రీల్ పోస్ట్ చేసింది. నా బట్టల్లో కాదు, కామం మీ కళ్ళలో ఉందని పరోక్షంగా కౌంటర్ విసిరింది. 

46
Ashu Reddy

Ashu Reddy

మీరు ఎన్ని విమర్శలు చేసినా నేను తగ్గేది లేదని చెప్పకనే చెప్పిన అషురెడ్డి మరింత డోసు పెంచింది. రోజుకు రెండు మూడు హాట్ ఫోటో షూట్స్ షేర్ చేస్తుంది. అసలు నిండైన బట్టలు కట్టుకోవడం మర్చిపోయింది. టైట్ బాడీ కాన్ డ్రెస్లలో థైస్, క్లీవేజ్ షో చేస్తుంది. 
 

56
Ashu Reddy

Ashu Reddy

జనాలు ఎంత తిడితే అంతగా రెచ్చిపోతా అన్నట్లు ఉంది అషురెడ్డి తీరు. ఆమె పంతం సౌందర్యారాధకులకు కమ్మగా ఉంది. ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ఫ్రీ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నారు. అషురెడ్డి అకౌంట్ ఫాలో అవుతూ ఎప్పటికప్పుడు తాజా అందాలు ఆస్వాదిస్తున్నారు. 
 

66
Ashu Reddy

Ashu Reddy


తాజాగా చిరుత చర్మం డిజైన్ కలిగిన టైట్ బాడీ కాన్ డ్రెస్ ధరించి రచ్చ చేసింది. బోల్డ్ ఫోజులతో సోషల్ మీడియాను షేక్ చేసింది. అషురెడ్డి ఫోటోలు వైరల్ గా మారాయి. ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
బిగ్ బాస్ తెలుగు
Latest Videos
Recommended Stories
Recommended image1
Dhanush: విజయ్ సేతుపతి సినిమాకి మొండిచేయి, కానీ రాయన్ కి అవార్డు.. ధనుష్ షాకింగ్ రియాక్షన్ వైరల్
Recommended image2
Tollywood Villains: స్క్రీన్ పై వణుకుపుట్టించే విలన్లకు అందమైన భార్యలు, సోనూసూద్ నుంచి షాయాజీ షిండే వరకు
Recommended image3
DDLJ: 30 ఏళ్లుగా ఒకే ఒక్క థియేటర్లో నడుస్తున్న సినిమా, 4 కోట్ల బడ్జెట్ పెడితే 100 కోట్లు కలెక్ట్ చేసిన మూవీ ఏదో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved