MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బ్యాడ్ గర్ల్ గా ఉండేందుకు బాధపడను... బిగ్ బాస్ ఫేమ్ అరియానా క్రేజీ కామెంట్స్ వైరల్ 

బ్యాడ్ గర్ల్ గా ఉండేందుకు బాధపడను... బిగ్ బాస్ ఫేమ్ అరియానా క్రేజీ కామెంట్స్ వైరల్ 

బిగ్ బాస్ ఫేమ్ అరియానా గ్లోరీ క్రేజీ కామెంట్స్ తో నెటిజెన్స్ ని ఆకర్షిస్తున్నారు. ఇంస్టాగ్రామ్ వేదికగా అరియానా  బోల్డ్ కామెంట్స్ పోస్ట్ చేసింది. అవి వైరల్ అవుతున్నాయి.  

1 Min read
Author : Sambi Reddy
| Updated : Dec 12 2023, 10:47 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Ariyana glory

Ariyana glory

అరియానా గ్లోరీ బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొన్నారు. యాంకర్ హోదాలో ఆమె హౌస్లో అడుగుపెట్టారు. అప్పటి వరకు అరియానా గురించి పెద్దగా తెలియదు.

27
Ariyana glory

Ariyana glory

అరియానా స్ట్రాంగ్ ప్లేయర్ గా గుర్తింపు తెచ్చుకుంది. తన ఆట తీరుతో అభిమానులను సొంతం చేసుకుంది. అరియానా ముక్కుసూటిగా మాట్లాడేవారు. ఒక వీకెండ్ కి హోస్టింగ్ చేసిన సమంత... అరియానా లో తనని చూసుకున్నట్లు చెప్పింది.

37
Ariyana glory

Ariyana glory

అరియనా బిగ్ బాస్ తెలుగు 7 ఫైనలిస్ట్స్ లో ఒకరు. అభిజీత్, అఖిల్, సోహైల్, అరియానా, అలేఖ్య ఫైనల్ కి వెళ్లారు. 
 

47
Ariyana glory

Ariyana glory

అరియానా టాప్ 4గా నిలిచింది. సోహైల్ నాగార్జున ఆఫర్ చేసిన డబ్బులు తీసుకుని టైటిల్ రేసు నుంచి తప్పుకున్నాడు. అభిజీత్ విన్నర్ అయ్యాడు. 
 

57
Ariyana glory

Ariyana glory


బిగ్ బాస్ షోతో అరియానాకు మంచి పాపులారిటీ దక్కింది. ఆమె బుల్లితెరపై సందడి చేస్తున్నారు. ఇటీవల ముగిసిన బీబీ జోడీ షోలో అరియానా పాల్గొంది. 
 

67
Ariyana glory

Ariyana glory

ఈ సీజన్ లో ఆమె అమర్ దీప్ కి సపోర్ట్ చేస్తున్నారు. అమర్ దీప్ కి ఓటు వేయాలని సోషల్ మీడియాలో క్యాంపైన్ చేస్తుంది. 
 

77
Ariyana glory

Ariyana glory

కాగా అరియానా గ్లోరీ ఇంస్టాగ్రామ్ పోస్ట్ వైరల్ అవుతుంది. ఆమె ట్రెండీ టాప్ ధరించి సూపర్ స్టైలిష్ గా కనిపించింది. సదరు ఫోటోలకు 'చెడ్డ అమ్మాయిగా ఉండేందుకు నేను బాధపడను' అంటూ కామెంట్ చేసింది. అరియానా క్రేజీ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 

 

Bigg Boss Telugu 7: టైటిల్ విన్నర్ ఎవరో తేల్చేసిన ప్రముఖ సర్వే... అతనిదే టైటిల్!
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
బిగ్ బాస్ తెలుగు

Latest Videos
Recommended Stories
Recommended image1
ప్రభాస్ సినిమా రికార్డును బ్రేక్ చేయలేకపోయిన ధురంధర్ 2, ఫస్ట్ ప్లేస్ సాధించిన తెలుగు మూవీ ఏది?
Recommended image2
Illu Illalu Pillalu April 3 Episode: నా కాపురం కూల్చేశారంటూ తల్లిదండ్రులను కడిగి పారేసిన వల్లి, పాపం చందు
Recommended image3
4000 కోట్లు ఎందుకు, రామాయణ్ టీజర్ పై మొదలైన ట్రోలింగ్, విజువల్స్ గురించి నెటిజన్లు ఏమంటున్నారంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved