MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • గులాబీ రంగు చీరలో అరియానా గ్లోరీ ఘాటు ఫోజులు.. నడుము మడతలు చూపిస్తూ ఆర్జీవీ గర్ల్ అందాల రచ్చ..

గులాబీ రంగు చీరలో అరియానా గ్లోరీ ఘాటు ఫోజులు.. నడుము మడతలు చూపిస్తూ ఆర్జీవీ గర్ల్ అందాల రచ్చ..

‘బిగ్ బాస్’ ఫేమ్ అరియానా గ్లోరీ బ్యూటీఫుల్ లుక్ లో మెరుస్తూ నెటిజన్లపై అందాల మత్తు జల్లుతోంది. తాజాగా రెడ్ శారీలో మంత్రముగ్ధులను చేస్తోంది. చీరకట్టుకే అందం తెచ్చింది. 

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Aug 27 2023, 12:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బుల్లితెర సెలబ్రెటీ అరియానా గ్లోరీ (Ariyana Glory)  సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో తెలిసిందే. వరుస ఈ ముద్దుగుమ్మ పోస్టులు పెడుతూ తన ఫాలోవర్స్, ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటుంది. అలాగే గ్లామర్ మెరుపులతోనూ నెటిజన్లను అట్రాక్ట్ చేస్తోంది. 
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

ఇటీవల అరియానా గ్లోరీ బొద్దుగా మారి.. నెట్టింట అందాల విందు చేస్తున్న విషయం తెలిసిందే. ట్రెండీ వేర్స్, ట్రెడిషనల్ అవుట్ ఫిట్లలో దర్శనమిస్తూ మైమరిపిస్తోంది. కిర్రాక్ ఫోజులిస్తూ ఫొటోషూట్లు చేస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ రెడ్ శారీలో మెరిసి సండే ట్రీట్ అందించింది.
 

36

చీరకట్టులో మెరిసిన అరియానా గ్లోరీ బ్యూటీఫుల్ లుక్ ను సొంతం చేసుకుంది. చీరకట్టులో మరింత అందంగా మెరిసింది. గులాబీ రంగు చీరకట్టు పరవాల ప్రదర్శన చేసింది. యంగ్ బ్యూటీ గ్లామర్ మెరుపులకు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 
 

46

శారీలో అందంగా మెరవడంతో పాటు.. అందాలతో మంత్రముగ్ధులను చేసింది. నడుము సొగసు, మడతలు చూపిస్తూ మైమరిపించింది. మత్తెక్కించే ఫోజులతో మతులు చెడగొట్టిందంటూ నెటిన్లు కామెంట్లు చేస్తున్నారు. టెంప్టింగ్ ఫోజులతో నెట్టింట రచ్చ చేసింది. 
 

56

కొద్దిరోజులుగా అరియానా గ్లామర్ మెరుపులతో ఇంటర్నెట్ లో రచ్చ చేస్తూనే ఉంది. ఈ క్రమంలో మరింతగా ఫ్యాన్ ఫాలోయింగ్ ను దక్కించుకుంటోంది. ఇప్పటికే ఇన్ స్టాలో 10 లక్షల వరకు ఫాలోవర్స్ ను దక్కించుకుంది. ఆ సంఖ్యను మరింతగా పెంచేందుకు ప్రయత్నిస్తోంది. 
 

66

ఇక అరియానా సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవీ ఇంటర్వ్యూతో పాపులర్ అయిన విషయం తెలిసిందే. ఆ క్రేజ్ తోనే Bigg Boss Telugu లో అవకాశం దక్కించుకుంది. సీజన్ 3, సీజన్ 5తో బుల్లితెర ఆడియెన్స్ ను అలరించింది. ఆ తర్వాత ‘బీబీ కెఫే’, ‘బీబీ జోడీ’ వంటి షోలతోనూ ఆకట్టుకుంది. అలాగే సినిమా అవకాశాల కోసమూ ఎదురు చూస్తోంది. ఇప్పటికే రాజ్ తరుణ్ సినిమాలో మెరిసింది. 
 

About the Author

SG
Sreeharsha Gopagani
బిగ్ బాస్ తెలుగు

Latest Videos
Recommended Stories
Recommended image1
Peddi Trailer: రామ్ చరణ్ కోసం రంగంలోకి స్టార్ క్రికెటర్, భారీ స్థాయిలో పెద్ది ప్రీరిలీజ్ ఈవెంట్, ఎక్కడంటే?
Recommended image2
Sai Pallavi Crush: నా ఫస్ట్ క్రష్ అతనే.. సీక్రెట్ రివీల్ చేసిన సాయి పల్లవి
Recommended image3
Mothers Day : 20 ఏళ్లు పెద్ద హీరోలకు తల్లులుగా నటించిన స్టార్ హీరోయిన్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved