MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • ఛీ ఛీ.. పక్కింటి జంట రొమాన్స్ చేసుకుంటుంటే అరియనా దొంగచాటుగా చూస్తుందా? పెళ్లి చేసుకోవచ్చుగా!

ఛీ ఛీ.. పక్కింటి జంట రొమాన్స్ చేసుకుంటుంటే అరియనా దొంగచాటుగా చూస్తుందా? పెళ్లి చేసుకోవచ్చుగా!

అరియనా తన క్రేజీ కోరిక బయటపెట్టింది. పక్కటింట్లో జంట రొమాన్స్ చేసుకుంటుంటే చాటుగా చూడాలని ఆమెకు ఉంటుందట. అంత కక్కుర్తి ఎందుకు పెళ్లి చేసుకోవచ్చుగా అని నెటిజెన్స్ చురకలు వేస్తున్నారు. ఈ కథ ఏమిటో? అలాంటి ఆలోచన ఆమెకు ఎందుకు వచ్చిందో? చూద్దాం..

2 Min read
Author : Sambi Reddy
Published : Jul 01 2024, 09:01 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Ariyana glory

Ariyana glory

అరియనా గ్లోరీ... ఈ పేరు తెలియని బుల్లితెర ప్రేక్షకులు ఉండరు. ఒకప్పుడు ఊరు పేరు లేని యాంకర్ గా ఉన్న అరియనాను దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒక్క ఇంటర్వ్యూతో ఫేమస్ చేశాడు. ఇంటర్వ్యూ చేస్తున్న అరియనాతో నిన్ను బికినీలో చూడాలని ఉందని కామెంట్ చేశాడు. ఆ ఇంటర్వ్యూ వైరల్ కాగా.. అరియనా పాపులారిటీ తెచ్చుకుంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఆ పరిణామం అరియనాకు బిగ్ బాస్ షోలో పాల్గొనే అవకాశం తెచ్చిపెట్టింది. 2020లో ప్రసారమైన బిగ్ బాస్ తెలుగు 4లో అరియనా కంటెస్ట్ చేసింది. హౌస్లో సత్తా చాటిన అమ్మడు ఫైనల్ కి వెళ్ళింది. 4వ స్థానంతో సరిపెట్టుకుంది. ఆ సీజన్ విన్నర్ గా అభిజీత్ నిలిచాడు. టైటిల్ మిస్ అయినా ఫేమ్ దక్కింది. 


 

36

అనంతరం బుల్లితెర మీద ఆమె బిజీ అయ్యారు. బీబీ జోడి పేరుతో ప్రసారమైన డాన్స్ రియాలిటీ షోలో సైతం అరియనా జోడి సత్తా చాటింది. ముక్కు అవినాష్ తో జతకట్టిన అరియనా తృటిలో టైటిల్ కోల్పోయింది. ఆ సీజన్ విన్నర్ గా ఫైమా జోడి నిలిచింది. అవినాష్-అరియనా రన్నర్ స్థానానికి పరిమితం అయ్యారు. 

46


సోషల్ మీడియాలో అరియనా సందడి చేస్తుంది. ఆమెను ఇంస్టాగ్రామ్ లో లక్షల మంది ఫాలో అవుతున్నారు. తన ఫాలోవర్స్ కోసం అరియనా హాట్ ఫోటో షూట్స్ తో కేక పెట్టిస్తుంది. ఈ మధ్య అరియనా కొంచెం ఒళ్ళు చేసింది. దీనిపై ట్రోల్స్ షురూ అయ్యాయి. నేను లావైతే మీకెందుకు? సన్నబడితే మీకెందుకు? నా శరీరం నా ఇష్టం అని ట్రోలర్స్ కి గట్టిగా ఇచ్చిపడేసింది. 

 

56
Ariyana glory

Ariyana glory

తాజాగా అరియనా సుమ అడ్డా షోకి వచ్చారు. ఈ షో వేదికగా ఆమె తన క్రేజీ కోరిక బయటపెట్టింది. అరియనాను యాంకర్ సుమ... ఏ సందర్భంలో పక్కింట్లోకి దొంగచాటుగా తొంగి చూడాలని అనుకుంటాము?, అని అడిగారు. పక్కింటి వాళ్ళు రొమాన్స్ చేసుకుంటుంటే దొంగ చాటుగా చూడాలనిపిస్తుంది... అని అరియనా చెప్పడంతో అందరు కంగుతిన్నారు... 

66

అరియనా తీరుపై నెటిజెన్స్ మండిపడుతున్నారు. అంత కక్కుర్తి ఎందుకు? పెళ్లి చేసుకోవచ్చుగా అని చురకలు వేస్తున్నారు. నిజంగా నువ్వు అదే చేస్తావు అనుకుంటా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వీలైనంత త్వరగా పెళ్లి చేసుకుని, పిల్లల్ని కని, హౌస్ వైఫ్ గా మారిపోవాలని ఉందని... బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు అరియనా చెప్పింది. ఆ మాట చెప్పి నాలుగేళ్లు అవుతున్నా... అరియనా పెళ్లి పీటలు ఎక్కలేదు..

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Shooting Deaths: షూటింగ్ స్పాట్‌లోనే ప్రాణాలు వదిలారు! కెమెరా ముందు జరిగిన 8 విషాదాలు
Recommended image2
Ajay Ghosh: సుకుమార్ పుణ్యమా అని అజయ్ ఘోష్ ఎంత ఆస్తి సంపాదించాడో తెలుసా? ఇద్దరు కొడుకులు ఏం చేస్తున్నారంటే?
Recommended image3
Radhika Apte: షర్ట్ బటన్స్ విప్పమన్నారు, లోదుస్తులతో ఫైట్ చేయమన్నారు.. రాధికా ఆప్టే షాకింగ్ కామెంట్స్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved