MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఎలిమినేషన్ లో ట్విస్ట్.. మణికంఠ ఔట్.. టేస్టీ తేజ కోసం మణికి అన్యాయం.. ?

ఎలిమినేషన్ లో ట్విస్ట్.. మణికంఠ ఔట్.. టేస్టీ తేజ కోసం మణికి అన్యాయం.. ?

బిగ్ బాస్ ఎలిమినేషన్ లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈవారం అనూహ్యంగా అందరికి షాక్ ఇస్తూ.. మణికంఠ ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్ళిపోయినట్టు తెలుస్తోంది. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Oct 19 2024, 09:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Goutham Krishna

Goutham Krishna

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో రోజుకో రచ్చ.. వారానికో ట్విస్టు అన్నట్టు నడుస్తోంది. ఎపన్పుడు ఏం జరుగుతుందో.. ఎవరు ఎలా మారిపోతారో.. ? ఎవరిని బయటకు పంపించేస్తారో.. ఎవరు రీ ఎంట్రీలు ఇస్తారో.. ఆటలో ఎవరు మంచి పెర్ఫామెన్స్ ఇస్తారో.. ఎవరు వీక్ అవుతారో కూడా తెలియడంలేదు. వారం వారానికి పరిస్థితులు మారిపోతున్నాయి. 

బిగ్ బాస్ తెలుగు అప్ డేట్స్ కోసం క్లిక్ చేయండి
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25

ఈక్రమంలో బిగ్ బాస్ హౌస్ ఏడో వారం అనూహ్యంగా మణికంఠ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసినట్టు తెలుస్తోంది. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మణింకఠ బిగ్ బాస్ హౌస్ ను వీడి బయటకు వచ్చేశాడు. అయితే ఇక్కడే చిన్న ట్విస్ట్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అదేంటంటే.. మణికంఠ ఎిమినేషన్ ఫెయిర్ గా జరిగిందా లేదా అనే విషయంలో పలు అనుమానాలు కలుగుతున్నాయి. 

ఎందుకుంటే ఈ వారం ఓటింగ్ లో మణికంఠ ముందున్నాడు. అందరికంటే టేస్టీ తేజ ఓటింగ్ లో  వెనుకబడి ఉన్నాడు. దాంతో ఈ వారం టేస్టీ తేజ్ ఎలిమినేట్ అవుతాడని అంతా అనుకున్నారు. కాని బిగ్ బాస్ బిగ్ ట్విస్ట్ ఇచ్చి. మణికంఠను బయటకు పంపించినట్టు తెలుస్తోంది. అయితే ఇలా చేయడానికి కారణం ఏంటో అర్ధం కావడంలేదు. వీకెండ్ ఎపిసోడ్ లో నాకు ఈ గేమ్ అవ్వడంలేదు.. అన్నాడు మణికంఠ. 
 

35

మరి ఏం చేద్దాం అని నాగార్జున అనడంతో.. ఐవాంట్ టు గో అన్నాడు.అందుకే మణికంఠ కోరిక మేరకే బయటకు పంపించారా...? లేకపోతే మణికంఠ వల్ల హౌస్ లో పెద్దగా ఎంటర్టైన్మెంట్ లేదు.. టేస్టీ తేజ ఉంటే ఎంటర్టైన్ చేస్తాడు అని ఈ పనిచేశారా తెలియడంలేదు. కాని ఈ విషయం మాత్రం ఆడియన్స్ కు.. మరీ ముఖ్యంగా మణికంఠ ఫ్యాన్స్ కు పెద్ద షాక్ అనే చెప్పాలి. 
 

45

ఒక వేళ  మణింకఠ ను తీసుకెళ్ళి సీక్రేట్ రూమ్ లో పెడితే మాత్రం ఆటలో రంజు పెరిగిపోయినట్టే.. ఉత్కంఠతో పాటు.. ఆడియన్స్ లో కిక్క్ కూడా పెరిగే అవకాశం ఉంది. మరి జన్యూన్ గా ఎలిమినేషన్ జరిగి ఉంటే.. మణికంఠలో మైనస్ లు ఏవి ఉండి ఉంటాయి అనేది కూడా చర్చ జరుగుతుంది.  మణికంటలో ముందుకంటే చాలా మార్పు వచ్చింది. 

మొదటి రెండు వారాలు సెంటిమెంట్ తో చిరాకు తెప్పించాడు. ఇక రెండో వారం చివరి నుంచి ఆటలో స్పీడ్ పెంచాడు మణికంఠ. ఏడవడం తగ్గించాడు. చాలా స్రాంగ్ అయ్యాడు. గేమ్  కూడా అద్భుతంగా ఆడుతూ వచ్చాడు మణి. ప్రతీ విషయంలో శభాష్ అనిపించుకున్నాడు. అయితే ఈవారం మాత్రం ఎందుకోఆటలో వెనుకబడ్డాడు. కొన్ని రాంగ్ నిర్ణయాలు తీసుకున్నాడు.

55

 ఆరోగ్యం బాలేకపోవడంతో  ఇంకాస్త ప్రభావం పడింది. అయితే మొదటి నుంచి మణికంఠ మీద కక్షకయ కట్టారు కంటెస్టెంట్స్. సెంటిమెంట్ తో పడేస్తున్నాడంటూ మణిని నెగెటీవ్ చేసే ప్రయత్నం చేశారు. కాని అతను ముందులా కాకుండా అవి పట్టించుకోలేదు. తనను తాను ఖచ్చితంగా నిరూపించుకున్నాడు. 

అయినా సరే ఎలిమినేట్ అవ్వడం అతను గేమ్ తగ్గి.. సింపతీ డ్రామాలు ఆడుతున్నాడు అని పదే పదే హౌస్ లో ఉన్నవారు అనడం వల్లే జరిగి ఉంటుందేమో అని అనుమానం. చూడాలిమరి మణికంఠ విషయంలో ఏం జరిగింది అనేది . ఆదివారం ఎపిసోడ్ లో  ఏం జరుగుతుందో చూడాలి. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
NTR First Remuneration: ఎన్టీఆర్‌ తన ఫస్ట్ పారితోషికం ఏం చేశాడో తెలుసా? నెల రోజులు అదే పని, చివరికి
Recommended image2
ఆ ఇద్దరు బాలీవుడ్ హీరోయిన్లు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారా? అందుకే భర్తకు విడాకులు?
Recommended image3
Narrow Escape: చావు అంచుల వరకు వెళ్లొచ్చిన ఆరుగురు స్టార్లు, ఆ హీరోయిన్ కూడా.. అతడికి అదృష్టం మామూలుగా లేదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved