- Home
- Entertainment
- నడుముని విల్లులా వంచి, చేతులకు పారాణి పెట్టుకుని కలల రాకుమారుడి కోసం దివి విరహపు చూపులు.. అది చెత్తగా ఉందంటూ..
నడుముని విల్లులా వంచి, చేతులకు పారాణి పెట్టుకుని కలల రాకుమారుడి కోసం దివి విరహపు చూపులు.. అది చెత్తగా ఉందంటూ..
బిగ్ బాస్ బ్యూటీ, నాగిని కళ్ల భామ దివి సోషల్‌మీడియాలో మరోసారి జోరు పెంచింది. ఆమె ఇటీవల గ్యాప్ లేకుండా ట్రీట్ ల మీద ట్రీట్ లిస్తుంది. నిత్యం యాక్టివ్‌గా ఉంటూ నెటిజన్లని ఎంగేజ్ చేస్తుంది.

బిగ్ బాస్ బ్యూటీ దివి వాద్త్యా తాజాగా అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది. తన రెగ్యూలర్ గ్లామర్ డోస్‌కి భిన్నంగా చేసింది. ట్రెడిషనల్ లుక్‌లో కనిపిస్తూనే అంతకు మించిన హాట్ ట్రీట్ ఇచ్చింది. పరువాలు, నడుము హోయలు, వొంపుల సొంపులతో, కసి కళ్లతో ఆకట్టుకుంటుంది. టెంప్ట్ చేస్తుంది.
ఇందులో బిగ్ బాస్ భామ దివి.. లెహంగా వోణి ధరించింది. పైట కొంగు తీసేసి అందాల కవ్వింతకి తెరలేపింది. నడుముని విల్లులా వంచి కైపెక్కించే పోజులిచ్చింది. విరహం, వ్యామోహంతో కూడిన పోజులిచ్చింది. మరోవైపు నడుము అందాలను, నాభి అందాలను ఆవిష్కరిస్తూ రెచ్చిపోయింది.
ఇదే కాదు, ఆమె చేతులకు పారాణి పెట్టుకుని కళ్లు మూసుకుని దోబూచులాడుతున్న వైనం మరింత టెంప్టింగ్‌గా ఉంది. విరహపు చూపులతో కవ్విస్తుంది. ఆద్యంతం ఎట్రాక్ట్ చేస్తుంది. ఈ సందర్భంగా ఓ అదిరిపోయే పోస్ట్ పెట్టింది. కలల రాకుమారిడి కోసం వేచి చూస్తున్నట్టుగా ఆమె పోస్ట్ పెట్టింది.
ఇందులో `నీ రాక కోసం నేను, నా పారాణి ఎదురుచూస్తున్నాం` అని పేర్కొంది. ఈ అమ్మడి వీకెండ్ ట్రీట్ ఫోటోలు, ఆమె హాట్ పోజులు, ఈ అల్లరి పోస్ట్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. నెటిజన్లని గిలిగింతలు పెడుతుంది. వారిని కవ్వింపులకు గురి చేస్తుంది. దీంతో నెటిజన్లు రియాక్ట్ అవుతూ అంతే హాట్ కామెంట్లు చేస్తున్నారు.
చాలా వరకు దివి అందాలకు ఫిదా అవుతుంటే, కొందరు మాత్రం అందులో తప్పులు వెతుకుతున్నారు. ఇలా అస్సలు బాగా లేవని, చీర కట్టుకుని ఈ కొటేషన్ పంచుకుంటే బాగుండేదని, నీ కనుల సోయగం చూడతరమా అని, అంటున్నారు. `నాకు పని ఉంది నేను రాను`, `ఇవే తగ్గించుకుంటే మంచిది` అంటూ మరికొందరు కొంటెగా రియాక్ట్ అవుతుండటం విశేషం. ఇక చాలా మంది మాత్రం మేం రెడీ అంటున్నారు. రచ్చరచ్చ చేస్తున్నారు.
బిగ్ బాస్ షోతో పాపులర్ అయిన దివి.. ఇప్పుడు యూట్యూబ్ వీడియోలు, వీడియో సాంగ్ లు, ఇలా ఫోటో షూట్లతో వార్తల్లో నిలుస్తుంది. సినిమా అవకాశాల కోసం గట్టి ప్రయత్నాలు చేస్తుంది. ప్రస్తుతం ఆమె `పుష్ప2`లో నటిస్తుంది. మమరో వైపు చిరంజీవి ఆమెకి ఆఫర్ చేసిన విషయం తెలిసిందే. `భోళాశంకర్`లో ఆమె కనిపిస్తుందా? అనేది చూడాలి.