MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • సర్జరీ చేయించుకున్నావా? అషురెడ్డిని అలా చూసి అడిగేశాడు... బిగ్ బాస్ బ్యూటీ సమాధానం?

సర్జరీ చేయించుకున్నావా? అషురెడ్డిని అలా చూసి అడిగేశాడు... బిగ్ బాస్ బ్యూటీ సమాధానం?

బిగ్ బాస్ బ్యూటీ అషురెడ్డి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్.  అదే సమయంలో ఆమెపై ట్రోల్స్ కూడా కామన్. తాజాగా ఓ నెటిజన్ ఆమెను అడగకూడని ప్రశ్న అడిగాడు. 

2 Min read
Author : Sambi Reddy
Published : Apr 16 2024, 07:26 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Ashu Reddy

Ashu Reddy

సోషల్ మీడియా స్టార్ గా వెలుగులోకి వచ్చిన అషురెడ్డి బిగ్ బాస్ షోతో మరింత పాపులర్ అయ్యింది. ఈ మధ్య నటిగా కూడా మారారు. జూనియర్ సమంతగా ఆమెకు టిక్ టాక్ లో ఫాలోయింగ్ ఉండేది. సదరు ఫేమ్ ఆమెకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చేలా చేసింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Ashu Reddy

Ashu Reddy

అషురెడ్డి 2019లో ప్రసారమైన సీజన్ 3లో పాల్గొంది. గేమ్ కంటే తన గ్లామర్ తో ఆడియన్స్ ని ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. బిగ్ బాస్ హౌస్లో అషురెడ్డి పెద్దగా రాణించలేదు. కొద్ది వారాలకే ఎలిమినేట్ అయ్యింది. తాను కోరుకున్న ఇమేజ్ మాత్రం రాబట్టింది. 

 

37
Ashu Reddy

Ashu Reddy

బిగ్ బాస్ షో తర్వాత అషురెడ్డికి క్రేజ్ పెరిగింది. పలు బుల్లితెర షోలలో సందడి చేసింది. దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో అషురెడ్డి చేసిన బోల్డ్ ఇంటర్వ్యూలు సంచలనం రేపాయి. ప్రైవేట్ పార్ట్స్ ని వర్ణిస్తూ... లవ్, రిలేషన్ గురించి వీరి ఇంటర్వ్యూలు సాగాయి. ఈ ఇంటర్వ్యూల విషయంలో అషురెడ్డి విమర్శలు ఎదుర్కొంటుంది. 

47
Ashu Reddy

Ashu Reddy

ఇక ఇంస్టాగ్రామ్ వేదికగా ఆమె పొట్టి బట్టల్లో గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తుంది. మితిమీరిన స్కిన్ షో పై కూడా నెటిజెన్స్ మండి పడిన సందర్భాలు ఉన్నాయి. తప్పు నా బట్టల్లో లేదు మీ కళ్లతోనే కామం ఉందని అషురెడ్డి పరోక్షంగా అప్పట్లో ఓ వీడియో చేసి వదిలింది. 

 

57
Ashu Reddy

Ashu Reddy

ఈ మధ్య ఎక్కువగా విదేశాల్లో ఉంటున్న అషురెడ్డి ఫ్యాన్స్ కి గ్లామర్ ట్రీట్ ఇవ్వడం మాత్రం మరవడం లేదు. తాజాగా ఆమె బ్లాక్ బాడీ కాన్ డ్రెస్ లో ఒక ఫోటో షూట్ చేసింది. ఎప్పటిలాగే వందల కామెంట్స్ వచ్చాయి. ఒక నెటిజెన్ మాత్రం అడగకూడని ప్రశ్న అడిగాడు. మీరు బ్రెస్ట్ కి సర్జరీ చేయించుకున్నారా? అని కామెంట్ పెట్టాడు. 
 

67
Ashu Reddy

Ashu Reddy

పలు సందర్భాల్లో నెటిజెన్స్ అడిగిన ప్రశ్నలకు అషురెడ్డి స్పందించారు. మరి ఈ ప్రశ్నకు కూడా ఆమె సమాధానం చెబుతారేమో చూడాలి. అషురెడ్డి బుల్లితెరపై కనిపించడం లేదు. ఆమె నటిగా కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నట్లు సమాచారం.


 

77


కేపీ చౌదరి  నిర్మాత డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడ్డాడు. ఈ కేసులో అషురెడ్డి పేరు కూడా వినిపించింది. కేపీ చౌదరితో అషురెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్న నేపథ్యంలో మీడియాలో అషురెడ్డిని విచారిస్తారంటూ కథనాలు వెలువడ్డాయి. ఈ పుకార్లను అషురెడ్డి ఖండించడం విశేషం.. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
బిగ్ బాస్ తెలుగు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Sudheer: ఫ్రీడమ్ వచ్చేసింది అంటూ కేకలు వేసిన సుధీర్.. గుద్దితే పళ్ళు రాలిపోతాయ్, సృష్టి వైల్డ్ రియాక్షన్
Recommended image2
Raaka:రిలీజ్ కాకముందే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టిన 'రాకా'.. 800 కోట్లు ఎలా ఖర్చు చేస్తున్నారో చూడండి
Recommended image3
నయనతార మాల్దీవ్స్ ట్రిప్.. ఆమె ఉండే రిసార్ట్‌ రెంట్ ఎంతో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved