బిగ్ బాస్ ముక్కు అవినాష్ జాక్ పాట్: నాగబాబు బంపర్ ఆఫర్

First Published 9, Nov 2020, 5:08 PM

జబర్దస్త్ ను వీడిన అవినాష్.... బిగ్ బాస్ హౌజ్ లో తరచుగా తాను చాలా నష్టపోయానని, తనను జబర్దస్త్ నుండి వెళ్లగొట్టేశారని చెప్పుకొచ్చాడు. బయటకు వెళితే తన పరిస్థితి ఏమిటో కూడా అర్థమవడంలేదని కూడా వాపోయాడు.

వైల్డ్ కార్డు ఎంట్రీలతో బిగ్ బాస్ షో రోజురోజుకి ఆసక్తికరంగా మాడుతోంది. బిగ్ బాస్ లోకి ప్రవేశించడం ద్వారా డబ్బు, ఫేమ్, కెరీర్ లో అవసరమైన పుష్ అన్ని కూడా దొరుకుతుంటాయి. ఈ బిగ్ బాస్ సీజన్లో సైతం సెలెబ్రిటీలు ఇలాంటి ఎన్నో ఆశలు పెట్టుకొని హౌజ్ లోకి ఎంటర్ అయ్యారు.

ఇలా ఎంటర్ అయిన కంటెస్టెంట్లలో వైల్డ్ కార్డు గా ఎంటర్ అయిన అవినాష్ ది ఒక డిఫరెంట్ స్టోరీ. లాక్ డౌన్ వల్ల కలిగిన ఆర్ధిక ఇబ్బందుల కారణంగా అవినాష్ బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంటర్ అయ్యాడు.

బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయిన అవినాష్... అక్కడ బాగానే కలిసిపోయి, ప్రేక్షకులను కూడా బాగానే ఎంటర్టైన్ చేస్తున్నాడు. అవినాష్ బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంటర్ అవడంతో అతడి జబర్దస్త్ కెరీర్ ముగిసినట్టే. అతడు జబర్దస్త్ ను వీడడానికి సంబంధించి 10 లక్షలు కూడా ఫైన్ చెల్లించినట్టుగా వినికిడి.  (Pic Credit: ETV Jabardasth)

ఇక ఈ పరిస్థితుల్లో జబర్దస్త్ ను వీడిన అవినాష్.... బిగ్ బాస్ హౌజ్ లో తరచుగా తాను చాలా నష్టపోయానని, తనను జబర్దస్త్ నుండి వెళ్లగొట్టేశారని చెప్పుకొచ్చాడు. బయటకు వెళితే తన పరిస్థితి ఏమిటో కూడా అర్థమవడంలేదని కూడా వాపోయాడు.

అయితే అవినాష్ బిగ్ బాస్ హౌజ్ నుండి బయటకు రాగానే అతనికి ఒక అద్భుతమైన ఆఫర్ సిద్ధంగా ఉన్నట్టుగా తెలియవస్తుంది. జబర్దస్త్ మాజీ జడ్జి నాగబాబు అవినాష్ కి ఈ అవకాశం ఇవ్వనున్నట్టుగా చెబుతున్నారు.

జబర్దస్త్ ను వీడిన నాగబాబు, జీ తెలుగులో బొమ్మ అదిరింది షోలో నిర్ణేతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అదే బొమ్మ అదిరింది షోలో అవినాష్ కి కంటెస్టెంట్ గా అవకాశం ఇవ్వనున్నారట నాగబాబు. బిగ్ బాస్ లో వినోదాన్ని పంచుతూ అందరిని అలరిస్తున్న అవినాష్ కి మంచి బంపర్ ఆఫర్ తగిలినట్టుగానే కనబడుతుంది.