MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • బిగ్ బాస్ అగ్ని పరీక్షలో నవదీప్ పెళ్లి చూపులు, శ్రీముఖిని అత్తగారిని చేసేసిన రాయలసీమ బిడ్డ

బిగ్ బాస్ అగ్ని పరీక్షలో నవదీప్ పెళ్లి చూపులు, శ్రీముఖిని అత్తగారిని చేసేసిన రాయలసీమ బిడ్డ

బిగ్ బాస్ అగ్నిపరీక్షలో నవదీప్ పెళ్లి చూపులు జరిగాయి. అది ఎలాగో ఈ కథనంలో తెలుసుకోండి. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Aug 22 2025, 03:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కేతమ్మ కష్టాలకు చలించిపోయిన జడ్జీలు
Image Credit : Star Maa

కేతమ్మ కష్టాలకు చలించిపోయిన జడ్జీలు

 బిగ్ బాస్ అగ్నిపరీక్షలో కేతమ్మ అనే వృద్ధురాలు కూడా పార్టిసిపెంట్ గా పాల్గొన్నారు. హుషారుగా వచ్చిన కేతమ్మ జడ్జీల ముందు తన జీవిత కష్టాలు చెప్పుకుంది. ఆమె కష్టాలు విని అభిజీత్, బిందుమాధవి, నవదీప్ చలించిపోయారు. బిగ్ బాస్ హౌస్ లో అవకాశం వస్తే వయసు సహకరించకపోయినా పోరాడతానని కేతమ్మ న్యాయ నిర్ణేతలకు తెలిపింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
గంగవ్వ గురించి చెప్పిన అభిజీత్ 
Image Credit : Star Maa

గంగవ్వ గురించి చెప్పిన అభిజీత్ 

అభిజీత్ మాట్లాడుతూ గతంలో గంగవ్వ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చారు. ఆమె చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్. కానీ అక్కడ పరిస్థితులు, ఏసీకి తట్టుకోలేకపోయారు. మీకు బిగ్ బాస్ హౌస్ కష్టం అని అభిజీత్ తెలిపాడు. ఏసీ ఉన్నా నేను తట్టుకుంటా, అన్నీ పనులు చేస్తా అని కాన్ఫిడెంట్ గా చెప్పింది. 

35
కష్టపెట్టడం ఇష్టం లేదు 
Image Credit : Star Maa

కష్టపెట్టడం ఇష్టం లేదు 

నిన్ను కష్టపెట్టడం తమకి ఇష్టం లేదని నవదీప్, బిందుమాధవి రెడ్ ఫ్లాగ్ ఇచ్చారు. కానీ అభిజీత్ గ్రీన్ ఇవ్వడంతో కేతమ్మ హోల్డ్ లో ఉన్నారు. బిగ్ బాస్ హౌస్ లో ఛాన్స్ వస్తే తాను 10 మందితో పోరాడలేకపోయినా ఒక్కరితో అయినా పోరాడతా అని కేతమ్మ తెలిపింది. వంటలు కూడా బాగా వండుతానని పేర్కొంది. ఆ తర్వాత కర్నూలుకి చెందిన ప్రియా అనే అమ్మాయి ఎంట్రీ ఇచ్చింది. 

45
రాయలసీమ బిడ్డ ఎంట్రీ 
Image Credit : Star Maa

రాయలసీమ బిడ్డ ఎంట్రీ 

ప్రియా ఫన్నీగా జడ్జీలకు తనని తాను పరిచయం చేసుకుంది. సీమ బిడ్డ బిగ్ బాస్ కి వచ్చింది. తాట తీస్తా.. తగ్గేదే లే అని డైలాగ్ చెప్పింది. శ్రీముఖి మాట్లాడుతూ ప్రియాని ప్రేమ పెళ్లి గురించి అడిగింది. ఇంట్లో వాళ్ళు సంబంధాలు చూస్తున్నారని ప్రియా తెలిపింది. 

55
అగ్నిపరీక్షలో నవదీప్ పెళ్లి చూపులు
Image Credit : Star Maa

అగ్నిపరీక్షలో నవదీప్ పెళ్లి చూపులు

ప్రియాతో కలిసి నవదీప్ పెళ్లి చూపులు స్కిట్ ని ఫన్నీగా చేశారు. ఈ స్కిట్ లో నవదీప్ అబ్బాయి, అతడి తల్లి శ్రీముఖి.. అమ్మాయి ఏమో ప్రియా. ఈ స్కిట్ లో ప్రియా, నవదీప్, శ్రీముఖి బాగా నవ్వించే ప్రయత్నం చేశారు. మా అత్తగారు శ్రీముఖి కూడా బావున్నారు.. ఇద్దరం కలిసి రీల్స్ చేస్తాం అంటూ ప్రియా సెటైర్లు వేసింది. నవదీప్, బిందుమాధవి ఇద్దరూ ప్రియాకి గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చారు. ప్రియాలోని ఒక వెర్షన్ మాత్రమే చూశానని.. ఆమెలోని మరో వెర్షన్ బయటకి ఇంకా రాలేదని అభిజీత్ రెడ్ ఫ్లాగ్ ఇచ్చారు. దీనితో ఆమె హోల్డ్ లో ఉన్నారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
బిగ్ బాస్ తెలుగు
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
వర్షిణి కోసం దేబ్జానీకి అన్యాయం చేసిన ముఖేష్, చేపల మార్కెట్ లా తయారైన బిగ్ బాస్ హౌస్..
Recommended image2
Ambika Vs Radha: రాధ కంప్లైంట్‌పై అంబిక కౌంటర్.. మోసపోయింది నేనే అంటూ చెల్లికి అక్క ట్విస్ట్
Recommended image3
Michael Jackson: రజనీకాంత్ కోసం మైఖేల్ జాక్సన్ పాడాల్సింది.. 16 ఏళ్ల తర్వాత తమన్ చెప్పిన సీక్రెట్!
Related Stories
Recommended image1
దివ్య నిఖిత దెబ్బకి తెల్లముఖం వేసిన అభిజీత్.. శ్రీలీల, సాయి పల్లవి తర్వాత నేనే.. కన్నీళ్లు తెప్పించిందిగా
Recommended image2
బిగ్ బాస్ అగ్ని పరీక్షలో అసలేం జరగబోతోంది.. సత్తా చాటే సామాన్యులు ఎవరు ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved