MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Bheemla Nayak: 'భీమ్లా నాయక్' హీరోయిన్ చీరకట్టు అందాలు.. అదరహో అనిపిస్తున్న మలయాళీ భామ

Bheemla Nayak: 'భీమ్లా నాయక్' హీరోయిన్ చీరకట్టు అందాలు.. అదరహో అనిపిస్తున్న మలయాళీ భామ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలసి నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం భీమ్లా నాయక్. మలయాళీ బ్లాక్ బస్టర్ అయ్యప్పన్ కోషియం రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Dec 24 2021, 06:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలసి నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం భీమ్లా నాయక్. మలయాళీ బ్లాక్ బస్టర్ అయ్యప్పన్ కోషియం రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. సాగర్ చంద్ర ఈ చిత్రానికి దర్శకుడు. ఇటీవల విడుదలైన సాంగ్స్, టీజర్స్ తో భీమ్లా నాయక్ మానియా ఒక రేంజ్ లో సాగుతోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

Pawan Kalyan పోలీస్ అధికారిగా మాస్ లుక్ లో కనిపిస్తున్నారు. ఇక రానా దగ్గుబాటి డానియల్ శేఖర్ గా కనిపించబోతున్నాడు. రానా, పవన్ కళ్యాణ్ మధ్య ఇగో వార్ ని దర్శకుడు సాగర్ చంద్ర అభిమానులు ఎంజాయ్ చేసే విధంగా చూపించబోతున్నాడు. ఇదిలా ఉండగా ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నిత్యామీనన్ నటిస్తోంది. రానాకి జోడిగా ముందుగా ఐశ్వర్య రాజేష్ ని అనుకున్నారు. కానీ డేట్లు అడ్జెస్ట్ కాకపోవడంతో ఐశ్వర్య రాజేష్ ఈ చిత్రం నుంచి తప్పుకుంది. 

36

దీనితో సౌత్ మొత్తం జల్లెడ పట్టిన భీమ్లా నాయక్ టీం చివరకు మలయాళీ ముద్దుగుమ్మ Samyuktha Menon ని రానా హీరోయిన్ గా ఫైనల్ చేశారు. ప్రస్తుతం సంయుక్త షూటింగ్ లో కూడా పాల్గొంటోంది. సంయుక్త మీనన్ కు తెలుగులో ఇదే తొలి చిత్రం. సంయుక్త మీనన్ సోషల్ మీడియాలో హాట్ బ్యూటీ గా గుర్తింపు సొంతం చేసుకుంది. ఇప్పటికే కొన్ని మలయాళీ చిత్రాలతో సంయుక్త పాపులర్ అయింది. 

46

ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సంయుక్త మీనన్ తన గ్లామర్ ఫోజులతో కుర్రకారుని ఆకర్షిస్తోంది. ట్రెడిషనల్ గా కనిపించినా, బికినిలో అందాలు ఆరబోసినా ఆమె సౌందర్యానికి కుర్రాళ్ళు ఫిదా అవుతున్నారు. 

56

తాజాగా సంయుక్త మీనన్ ఇంస్టాగ్రామ్ లో కొన్ని ఫోటోస్ షేర్ చేసింది. చీర కట్టులో సంయుక్త మీనన్ అందాల దేవతలా ఫోజులు ఇస్తోంది. ట్రెండీ డ్రెస్సుల్లో, బికినీల్లో హాట్ హాట్ గా ఫోజులు ఇచ్చే సంయుక్త ఈసారి చీర కట్టులో సర్ ప్రైజ్ చేసింది. చిరునవ్వుతో, అందాల రూపంతో చూపు తిప్పుకోలేని విధంగా సంయుక్త ఫోజులు ఉన్నాయి. 

66

ఇదిలా ఉండగా భీమ్లా నాయక్ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. జనవరి 12న విడుదల కావలసిన ఈ చిత్రం ఫిబ్రవరి 25కి వాయిదా పడింది. దీనితో పవన్ అభిమానులకు నిరాశ తప్పలేదు. సంక్రాంతి బరిలో తీవ్రమైన పోటీ ఉండడంతో భీమ్లా నాయక్ చిత్రాన్ని వాయిదా వేయాల్సి వచ్చింది. Also Read: Vakeel Saab Director: వకీల్ సాబ్ డైరెక్టర్ ని సర్ ప్రైజ్ చేసిన పవన్ కళ్యాణ్

About the Author

SG
Sreeharsha Gopagani
పవన్ కళ్యాణ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Sobhita Dhulipala: ఆరెంజ్ చీరలో శోభిత వైరల్ లుక్..పెళ్ళిలో అదరగొట్టేసిందిగా
Recommended image2
Agadha: ’అగధ’లో హీరోగా, యాంటీ హీరోగా సర్‌ప్రైజ్ చేస్తున్న శ్రవణ్ రెడ్డి.. మరిచిపోలేం
Recommended image3
Bandla Ganesh: ప్రాణ స్నేహితుడు, భక్తుడు ఇద్దరూ కలిసిపోయారు..పవన్ కళ్యాణ్ ఫుల్ హ్యాపీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved