MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కనువిప్పు కథే కానీ.. ('సీత' రివ్యూ)

కనువిప్పు కథే కానీ.. ('సీత' రివ్యూ)

స్టార్ హీరోయిన్స్, స్టార్ డైరక్టర్స్ తో సినిమా చేసినా స్టార్ కాలేకపోయాడు బెల్లంకొండ శ్రీనివాస్

4 Min read
Udayavani Dhuli
Published : May 24 2019, 01:38 PM IST| Updated : May 24 2019, 01:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111
(Review By.. సూర్య ప్రకాష్) స్టార్ హీరోయిన్స్, స్టార్ డైరక్టర్స్ తో సినిమా చేసినా స్టార్ కాలేకపోయాడు బెల్లంకొండ శ్రీనివాస్. అయితే ఇతను ఫలానా అని ఓ గుర్తింపు అయితే తెచ్చిపెట్టగలిగాయి ఆ సినిమాలు. నటన కు ఏ మాత్రం అవకాసం లేని యాక్షన్ సినిమాలు చేస్తూ సేఫ్ గేమ్ ఆడుతున్న అతనికి దర్శకుడు తేజ పెద్ద పరీక్షే పెట్టారు. డ్రామా ఉన్న కథలోకి అతన్ని ఓ పాత్రలాగ ప్రవేశపెట్టారు. కాజల్ ని హైలెట్ చేస్తూ కథనం నడిపించారు.దాంతో ఈ సారి అయినా అతనిలో నటుడు బయటకు వచ్చాడా.. ఎక్సపెక్టేషన్స్ లేకుండా రిలీజైన ఈ చిత్రం అతనికి హిట్ ఇచ్చిందా...కథేంటి,అతని క్యారక్టర్ ఏంటి...మనం చూడచ్చో లేదో చూద్దాం.

211
కథేంటి : గర్వం,పొగరు, డబ్బు వీటిని కలిపితే సీతామహాలక్ష్మీ(కాజల్). ఆమె ఓ కనస్ట్రక్షన్ కంపెనీ ఓనర్. ఆమె తన బిజినెస్ కోసంఎంతకైనా తెగించి నిర్ణయాలు తీసుకుంటుంది. అలా ఓ సారి తీసుకున్న ఓ డెసిషన్ ఆమెను ఆపదలో పడేస్తుంది. గూండా ఎమ్మల్యే బసవరాజ్ (సోనూ సూద్) తో ఓ క్రేజీ ఎగ్రిమెంట్ చేసుకుంటుంది. తను ఇచ్చిన టాస్క్ పూర్తి చేస్తే ఓ నెల రోజులు పాటు ఆ ఎమ్మల్యేతో లివ్ ఇన్ రిలేషన్ లో షిప్ లో ఉంటానంటుంది. దాంతో ఆ టాస్క్ పూర్తి చేసిన బసవరాజు ఆమె వెనకపడతాడు. దాంతో అతని నుంచి తప్పించుకోవాలనుకుంటుంది.

311
అందుకోసం భూటాన్ వెళ్లి అక్కడ ఉండే రామ్ (సాయి శ్రీనివాస్) ని కలుస్తుంది. రామ్ ఆల్రెడీ చిన్నప్పుడే ఆమెను ఏ ఆపదా రాకుండా చూసుకుంచానని ప్రామిస్ చేసి ఉంటాడు.రామ్ ఈ వాస్తవ ప్రపంచంలో ఉండే కల్మషాలు, కుట్ర, లౌక్యం గురించి ఏమి తెలియని ఓ సౌమ్యుడు. అతని అండతో తన సమస్య నుంచి తప్పుకుందామనుకుంటుంది సీత. అయితే బసవరాజు అందుకు పడనివ్వడు. ఈ క్రమంలో అతని నుంచి తప్పించుకునే క్రమంలో రామ్ తో ప్రయాణం పెట్టుకుంటుంది. ఈ జర్నీ లైఫ్ జర్నీగా మారుతుంది.

411
రామ్ ఆమెను అడుగడుగునా కాపాడతాడు. ఈ క్రమంలో ఆమె తనకు తెలియకుండా ప్రేమ,జీవితం,మంచితనం, మానవత్వం వంటి వాటిని తన జీవితంలోకి ఆహ్వానిస్తుంది. డబ్బు కాదు జీవితంలో చాలా ఉన్నాయని అర్దం చేసుకుంటుంది. ఈ మారిన సీతను రామ్.. ఎలా బసవరాజు నుంచి కాపాడాడు...అసలు ఇంతకీ ఆమె బసవరాజుతో చేసుకున్న ఎగ్రిమెంట్ ఏమిటి...రామ్ కు ఆమెకు ఉన్న రిలేషన్ ఏమిటి..అసలు రామ్ ఎవరు వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

511
కనువిప్పు కథే కానీ.. :డబ్బే లోకంగా బ్రతికే ఓ వ్యక్తి...తనకు జీవితంలో వచ్చిన ఓ ఆపదతో డబ్బే జీవితం కాదు..మానవ సంభంధాలు,మనుష్యులు,మనవాళ్లు ముఖ్యం అని తెలుసుకుని మార్పు వచ్చే కనువిప్పు కథలు ఇప్పటికే తెలుగు సినిమా తెరపై బోలెడు ఇప్పటికే వచ్చేసాయి. ఈ సినిమా కూడా కొంచెం అటూ ఇటూలో అలాంటిదే. అయితే ఈ సినిమాలో డబ్బు కోసం ఎంతకైనా దిగే ఓ అమ్మాయిలో ట్రాన్సఫర్మేషన్. అయితే ఇలాంటి ప్రెడిక్టుబుల్ కథలకు ఎంత బాగా ఎంగేజ్ చేసామన్నదే ముఖ్యం. ఆ విషయంలో ఈ సినిమా సక్సెస్ కాలేదనే చెప్పాలి. అందుకు కారణం ఇంట్రస్ట్ గా రాయని రైటింగే. ట్విస్ట్ ల మీదే ఎక్కువ దృష్టి పెట్టారు కానీ మిగతా విషయాలు వదిలేసారు.

611
అలాగే 1988 లో వచ్చిన రెయిన్ మ్యాన్ సినిమా (డస్టిన్ హాఫ్ మెన్, టామ్ క్రూసి) కు తెలుగు ఎడాప్షన్ ఈ సినిమా అనిపిస్తుంది. 'రెయిన్ మేన్' లో అన్నగా డస్టిన్ హాఫ్ నటించగా.. తమ్ముడిగా టామ్ క్రూజ్ నటించాడు.చూడ్డానికి మానసిక వికలాంగుడిలా ఉన్నా.. అపార తెలివితేటలు గల పాత్రలో డస్టిన్ హాప్ పాత్రకు అప్పట్లో ఆస్కార్ అవార్డు లభించింది. ఈ అన్నతో కలసి ట్రావెల్ చేసే తమ్ముడిగా టామ్ క్రూజ్ నటించాడు. ఇక్కడ డస్టిన్ హాఫ్ మెన్ పాత్రను బెల్లంకొండ, టామ్ క్రూజ్ పాత్రను కాజల్ చేసారు. అలాగే ఈ రెయిన్ మ్యాన్ కు రామాయణంతో ట్వీక్ చేసారు. సోనూసూద్ ని రావణాసుడుగా డిజైన్ చేసి,హాలీవుడ్ వాసనలు తొలిగించే ప్రయత్నం చేసారు.

711
ఇలా హాలీవుడ్ కథను తీసుకుని పాత్రలను మార్చటం, కాపీ అని దొరక్కుండా చేయటం కొత్తేమీ కాదు..విచిత్రం అసలే కాదు. అయితే మరీ ఎనభైల నాటి కథలు ఎడాప్ట్ చేస్తే వచ్చే ప్రొడక్ట్ కూడా దాదాపు అదే కాలం, మహా అయితే ఓ పదేళ్లు ముందుకు వెల్తుంది తప్ప ఈ కాలం కథలా అనిపించదు. అదే ఈ సినిమా చూస్తుంటే అనిపిస్తుంది. ఇప్పటికి ఇలాంటి సినిమాలు తీస్తున్నారా అని. ఇక ఫస్టాఫ్ బాగుంది అనిపించిన ఈ సినిమా సెకండాఫ్ కు వచ్చేసరికి మరీ నీరసపడిపోయింది. ఆ గ్రాఫ్ ప్రీ క్లైమాక్స్,క్లైమాక్స్ కు వచ్చేసరికి బాగా పడిపోయింది.

811
అవన్ని ప్రక్కన పెడితే బెల్లంకొండ చేసిన ఈ స్వాతి ముత్యం పాత్ర ని కమల్ లాంటి నటుడు చేయాలి కనీసం నాని లాంటి నాచురల్ స్టార్ నాని అయినా చేయాలి. బెల్లంకొండకు ఇంకా నటనా నైపుణ్యం అలవాటు కావాలి. సీన్స్ వెళ్లిపోతున్నా..క్యారక్టర్ రిజిస్టర్ అవ్వనివ్వడు హీరో. నటన అవసరమైన చోట కూడా నాన్చేస్తాడు. కాజల్ మాత్రం క్యారక్టర్ కు కావాల్సిన కరుకుతనం కనపడింది...కుర్రతనం పోయింది..కుర్రాళ్లను ఆకట్టుకునే గ్లామర్ గాయిబ్ అయ్యింది. బెల్లంకొండ మాత్రం ఆమె ముందు తేలిపోయాడు చాలో చోట్ల. సోనూ సూద్ పాత్ర మంచి సపోర్ట్ ఇచ్చింది సినిమాకు. మన్నారా చోప్రా, అభిమన్యుసింగ్ పాత్రలు చాలా సార్లు వచ్చేసిన స్టీటియోటైప్ పాత్రలే.

911
టెక్నికల్ గా.. : దర్శకుడుగా తేజ ...లో పెద్ద మార్పేమీ లేదు. అయితే ఈ కాలం యంగ్ డైరక్టర్స్ తో అయితే పోటీ పడలేదు అనే చెప్పాలి. సంగీతంలో అనూప్ రూబెన్స్ తన టిపికల్ సైల్లో పాటలే ఇచ్చాడు. రెండు పాటలు జస్ట్ ఓకే అన్నట్లున్నాయి..మిగతావి ఏవీ ఆకట్టుకోలేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చాలా లౌడ్ గా ఉంది. స్వతహాగా కెమెరామెన్ అయిన తేజ ..తన సినిమాలో సినిమాటోగ్రఫీ విషయంలో చాలా షార్ప్ గా ఉంటారు. ఈ సినిమాలో ఆ డిపార్టమెంట్ డీసెంట్ గా ఉంది కానీ అద్బుతమైతే కాదు. ఎడిటర్ గారు ఎందుకో సినిమా పై జాలి చూపించి కోత తగ్గించి, పరీక్ష పెట్టారు. దాంతో చాలా లెంగ్తీ సినిమా చూస్తున్న ఫీల్ వచ్చింది. ఇక రైటింగ్ విషయానికి వస్తే అక్కడక్కగా బాగుంది.

1011
ఫైనల్ థాట్ : మరోసారి 'రెయిన్ మ్యాన్' సినిమాగుర్తు చేసి, మళ్లీ ఆ సినిమా చూడాలి అనిపించినందుకు తేజ గారికి ధాంక్స్

1111
rating: 2/5

rating: 2/5

rating: 2/5

About the Author

UD
Udayavani Dhuli

Latest Videos
Recommended Stories
Recommended image1
Sanjana Remuneration : విన్నర్ రేంజ్ లో పారితోషికం అందుకున్న సంజన గల్రానీ, 15 వారాలు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నందుకు ఎంత ఇచ్చారంటే?
Recommended image2
Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Recommended image3
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved