బాత్ రూమ్‌ స్క్రబర్‌తో ఐసీయూలో ట్రీట్‌మెంట్‌.. టీవీ సీరియల్‌పై ట్రోలింగ్

First Published 22, Aug 2020, 10:32 AM

బంగ్లా టీవీ సీరియల్‌లో చిత్ర యూనిట్ మరింత వింతగా ప్రవర్తించారు. ఐసీయూలో చావుబతుకుల మధ్య ఉన్న ఓ పేషెంట్‌కు ట్రీట్‌మెంట్ అందిస్తూ డిఫిబ్రిలేటర్‌ తో షాక్‌ ఇస్తాడు. అయితే ఆ సీన్‌లో డిఫిబ్రిలేటర్‌కు బదులుగా బాత్‌రూమ్‌ క్లీనింగ్‌కు యూజ్‌ చేసే స్క్రబర్‌ను ఉపయోగించారు.

టీవీ సీరియల్స్‌లో కనిపించే కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులకు ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తుంటాయి. పరిమిత బడ్జెట్‌లో తెరకెక్కే సీరియల్స్‌లో ప్రాపర్టీ విషయంలో యూనిట్‌ సభ్యులు అప్పుడప్పుడూ పొరపాట్లు చేస్తుంటారు. ఒకవేళ అవి ఆడియన్స్ కంట పడ్డాయో ఇక అంతే సంగతులు. దారుణమైన ట్రోలింగ్‌ను భరించాల్సిందే.

గతంలో ఓ టీవీ సీరియల్‌లో నటి నుదుట బుల్లెట్ తగిలిన తరువాత కూడా భారీ సెంటిమెంట్‌ సీన్‌ను నడిపించారు. దీంతో ఆ సీన్‌ను విపరీతంగా ట్రోల్‌గా చేశారు నెటిజెన్లు. ఇప్పటికే టీవీ సీరియల్‌ కామెడీ అంటే యూట్యూబ్‌లో ప్రత్యక్ష్యమవుతుంది ఆ సీన్‌.

తాజాగా అలాంటి క్రేజీ సంఘటనే మరొకటి జరిగింది. బంగ్లా టీవీ సీరియల్‌లో చిత్ర యూనిట్ మరింత వింతగా ప్రవర్తించారు. ఐసీయూలో చావుబతుకుల మధ్య ఉన్న ఓ పేషెంట్‌కు ట్రీట్‌మెంట్ అందిస్తూ డిఫిబ్రిలేటర్‌ తో షాక్‌ ఇస్తాడు. అయితే ఆ సీన్‌లో డిఫిబ్రిలేటర్‌కు బదులుగా బాత్‌రూమ్‌ క్లీనింగ్‌కు యూజ్‌ చేసే స్క్రబర్‌ను ఉపయోగించారు.

ఆడియన్స్ పెద్దగా పట్టించుకోరని భావించారో ఏమో కానీ ఓ రేంజ్‌ ఎమోషన్‌ పండించారు ఆ సీన్‌. కానీ టీవీ లో ప్రసారమైన సమయంలో స్క్రబర్‌ను గుర్తించిన ఆడియన్స్‌ సీనియర్‌ యూనిట్‌లో ఓ రేంజ్‌లో ఆడేసుకుంటున్నారు. నెట్‌లో ఆ సన్నివేశానికి సంబందించిన స్టిల్‌తో పాటు స్క్రబర్‌ పోస్టర్‌ను పెట్టి ట్రోల్‌ చేస్తున్నారు.

జీ బంగ్లాలో ప్రసారమయ్యే కృష్ణకొలి అనే అనే సీరియల్‌లో ఈ సన్నివేశం ఆడియన్స్‌ కంటపడింది. ఇటీవల మరో టీవీ సీరియల్‌లో నటి ఫేష్‌ షీల్డ్‌ పెట్టుకొని యాక్ట్ చేయటం కూడా ఓ రేంజ్‌లో ట్రోలింగ్‌కు గురైంది.

undefined

loader